Comments on: అటో యిటో

by: ramya
santhosh గారు థాంక్యు.

murali lekkala  గారు మీరు రాసిన విషయం చదివి నాకు చాలా బాధ కలిగింది. మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

by: murali lekkala
మీ కధ చాలా బావుంది; సగటు మనిషి ఆలోచనను తెలియజేసింది. ఇటువంటి సంఘటనలు నాకు ఎదురుకానప్పటికి, నా ఎదురుగా జరిగిన సంగతిని మీకు వివరిస్తాను.

నా ఊరు విజయవాడ దగ్గర పల్లెటూరు. ఓ రోజు విజయవాడలో పని ముగించుకోని సరదాగా సినిమా చూసి వచ్చేసరికి మా ఊరి బస్సు వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటూ ఆటో కోసం నిలబడగా, నా పక్కన ముగ్గురు వ్యక్తులు  కూడా ఆటో కోసం చూస్తున్నారని అర్ధమైంది. ఇంతలో సడన్ గా  ఓ ఆటో వచ్చి ఆగటం అందరం దానిలో కూర్చోవటం జరగింది. ఆటో బయలుదేరటంతో వస్తున్న గాలికి  నిద్ర ముంచుకురాగా తల పక్కకు వాల్చాను. మళ్ళీ జేబులో ఉన్న డబ్బులు గుర్తుకురాగా నిద్ర తూచ్ మన్నది. నా ఎదురుగా కూర్చున్న వ్యక్తులు మూడు ముక్కలాట మొదలుపెట్టారు. వాళ్ళ ఆటను చూస్తున్న  నా పక్కన వ్యక్తి  కూడ డబ్బులు పెట్టడం మొడలుపెట్టాడు. కొద్ది సేపటికే డబ్బు కోల్పోతున్న అతనిని వద్దు అని వారించకుండా నాకెందుకులే అని నిద్ర నటించా. నేను అతను కలిసి ఒకేచోట దిగాము.

చివరిగా నాకు తెలిసింది ఏమిటంటే మిర్చి అమ్ముకువస్తున్న అతను మొత్తం సోమ్ము పోగొట్టుకున్నాడని . వాళ్ళ చెళ్ళి పెళ్లికి బంగారం కోసం ఆ డబ్బులు అంట. చివరిగా అతను “సార్ మీరు అన్నా వారించక పొతిరి . డబ్బులు పోయి, నేను ఇంటికి ఎలా వెళ్ళాలి?” అన్నాడు.  నేను ఏదో సర్ది చెప్పి నా ఇంటికి వెళ్ళిపోయాను. తరువాత రోజు తెలిసింది అతను పురుగుల మందు తాగి చనిపోయాడని!

నిజంగా ఆరోజు నేను వారించి ఉంటే ఏమి జరిగేదో…

by: santhosh
hi ramya garu,

Very well defined story to showcase the actual circumstances in present world.

by: ramya
Lakshmi narayana ,rajasankar kasinadhuni  గార్ల కి  కథని చదివి అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

by: rajasankar kasinadhuni
మనుషుల గురించి మన అంచనాలు తరచు ఎలా తారుమారు అవుతాయో చెప్పిన మంచి కథ.  ఎక్కడా విసుగు పుట్టించకుండా చదివించిన కథ.  బావుంది రమ్యగీతిక గారు.

రాజాశంకర్ కాశీనథుని

by: Lakshmi narayana
చాలా బాగుందండీ. వాస్తవాన్ని కళ్ళకు కట్టంచారు.

by: ramya
@రాజారావు తాడిమేటి్ గారు, lalithasravanthiగారు, varudhini గారు,ramani గారు,  Sujatha గారు, KSSPrasad గారు, radhika గారు,suma గారు,మధు గారు,Vihaari గారు, CJ గారు. నా కథ ని చదివి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

by: CJ
మంచిగుంది భాయి

by: Vihaari(kbl)
చాలా బాగుంది

by: మధు
చాలా బాగుంది.

by: suma
చాలా బాగుంది. ఊహించని మలుపు. దారి అంతా బాగా రాసారు.

by: radhika
చాలా బాగుందండి.అభినందనలు.

by: KSSPrasad
బావుంది. చదువు కి సంస్కారానికి ఉన్న తేడా బాగా చెప్పారు

by: Sujatha
బాగా రాశారు. వ్యక్తుల పట్ల మన అంచనాలెలా తల్లకిందులవుతాయో, మానవ స్వభావాలెలా మారుతాయో బాగా చూపించారు. Beautiful nerration too!

by: ramani
బాగుంది.

by: varudhini
చాలా బాగా రాసారు.   పరిస్థితుల్ని బట్ట మారే మానవ స్వభావాల్ని చక్కగా వర్ణించారు.

by: lalithasravanthi
బాగుంది. సినిమా చూసిన అనుభూతి కలిగీంచారు.

ఆఖరు వరకు కథా నాయకుడి పాత్ర లో మార్పు వస్తుందెమొ అనుకున్నాను

by: రాజారావు తాడిమేటి
బాగుందండీ. ఒకే ఇతివృత్తంపై పలువురు రచయిత(త్రు)ల కథలు చదువుతుంటే గమ్మత్తుగా ఉంది.

by: Sriram Bhagavathula
కథ చక్కగా , మనుషుల మధ్య  ప్రస్తుత సమాజ రీతికి అన్వయిస్తూ ఆద్యంతము రసవత్తరముగా రాసారు. చాలా బావుంది.

by: Sowmya
బాగుందండీ కథ. సహజంగా ఉంది. ఏదో ఉన్నట్లుండి మనుషులు మారిపోయినట్లో  చూపకుండా ఇలా మనుషుల్లో ఉండే హిపోక్రసీ ని బాగా చూపించారు.