Comments on: తెలుగు కావ్యపురుషుడి కథ

by: సుధాకర బాబు
నాకు ఈ రూపక కధ చదువుతుంటే ఏదో తెలుగు భాషా చరిత్ర మహా గ్రంధానికి ప్రవేశిక లాగా అనిపించింది. కావ్య పురుషుడి జీవితంలో ఒకో ఘట్టాన్నీ ఒకో అధ్యాయంగా విస్తరించవలసిందే మీరు.

కధ ముందుకు చదవాలంటే నాకు ఇంకో భయం కూడా కలుగుతుంది. కావ్య పురుషుని తరువాతి కధా భాగాలలో అతడు దురలవాట్లకు లోనై, ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం కోల్పోయి, రోగ పీడితుడై అడుక్కుతినే దశకు రావచ్చును (చుట్టూరా పరికించండి ఒకమారు). ఎక్కడికి వెళ్ళినా పురజనులు అతనిని ఆదరించడం బదులు పిచ్చివాడని గేలి చేస్తారు. కుక్కల మొరుగుళ్ళు, గాడిదల ఓండ్రింపులు అతని కావ్యగానాన్ని వినిపించకుండా చేస్తాయి.  (21వ శతాబ్దం) హత విధీ.    ఆ తరువాత కావ్య పురుషుడు కోలుకొని నవనవోన్మేష మనోల్లాసంతో ధృఢదేహుడై, అందరి మన్ననలు తిరిగి సాధించి తన సాహితీవిహారాన్ని ఎలా సాగిస్తాడో? ఇదే మీ కధనానికి నిజమైన సవాలు.

by: శేషతల్పశాయి
కావ్యపురుషుడు వచ్చాడు, వెళ్ళాడు. మళ్ళీ వచ్చాకన్నా “విశ్వసృష్ఠి”తోనే మొదలయ్యాయా అన్నట్టున్న ముద్రారాక్షసాల సంగతిని చూడమనాలి!

by: kasturimuralikrishna
చాలా బాగుంది.మంచి సృజనాత్మకమయిన ఆలోచన.అయితే,క్రోనోలజీని పాటించి వుంటే ఇంకా బాగుండేదేమో.తెలియని వారు విశ్వనాథ తరువాత పోతన,తరువాత పుట్టపర్తి వారు అనుకునే ప్రమాదం వుంది.అయినా సరే అత్యధ్బుతమయిన వ్యంగ్యం ఇది.