Comments on: గ్రంథచౌర్యం గురించి …

by: పాఠకుడు
త్యాగరాజు రాసినట్టు కృతులు రాసి, వాటిని త్యాగరాజు పేరు మీదే చలామణీ చేస్తే, దాన్ని గ్రంధ చౌర్యం అనరు. దాన్ని ప్రక్షిప్తం అంటారు. రామాయణం తిరగరాసి నప్పుడు అనేక మంది కవులు తమ సొంత పైత్యాన్ని కూడా కలిపేసి రాసేవారు. అయితే ఈ ప్రక్షిప్తాలు మూల కధకి గానీ, మూల కవికి గానీ హాని చెయ్యవు. అపఖ్యాతి తీసుకురావు. ప్రక్షిప్తాలు సమాజ పరిణామ క్రమంలో భాగంగా వుంటాయి. దీనికీ, గ్రంధ చౌర్యానికీ పోలికే లేదు.

పాఠకుడు

by: satya rama prasad kalluri
త్యాగరాజ స్వామి కీర్తనలకు కూడా ఈ బెడద తప్పలేదు!

నేనొక పుస్తకాన్ని వ్రాస్తూ ఒక పెద్దాయనవద్దకు వెళ్ళగా ఆయన ఈ క్రింది విషయాలను చెప్పి, దిగ్భ్రాంతపరచాడు - ఏతావాతా తేలినదేమిటంటే క్రింది కృతులు త్యాగరాజకృతులు కావు!

1) వెడలెను కోడండపాణి (తోడి)

2) నీదు చరణములే (సింహేంద్రమధ్యమం)

3) పరాంగ్ముఖ .. (సురటి)

4) వినతాసుతవాహనుడై (హరికాంభోజి)

కల్లూరి సత్యరామ ప్రసాదు

kalluriprasaad@hotmail.com

by: Sai Brahmanandam Gorti
విమర్శకుడు గారూ,

దీన్నే అనువాద ప్రేరణ అంటారని మీకు ఆమాత్రం తెలియదా? పదాల అందం చూడాలి లేదా ఏ సందర్భంలో రాసారో చూడాలి. అంతేకానీ ఇలా కాపీ అంటే ఎలా చెప్పండి? నానీల నాన్న గారికి కూడా ఒక నాన్నుంటారన్న విషయం గుర్తించాలి.  చిత్రం ఏమిటంటే దీన్ని సదరు కవిగారు పట్టించుకోనట్లు నటిస్తారు. కానీ ఆయన భక్త బృందం వచ్చే సంచికలో విరుచుకు పడేవరకూ కాస్త ఓపిక పట్టండి.  ఈ రోజుల్లో కవిత్వానికి కాదు, కవికి అనుచరులుంటే చాలు. పబ్బం గడుపోడానికి.

by: విమర్శకుడు
“ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.”

మీ కోసమే అన్నట్టు డా.గోపీ నోబెల్ బహుమతి గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికి పోయాడు.

వివరాలకు ఈ లింకును చూడుడు:

ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)

నానీల నాన్నగా గోపీ ఖ్యాతి ఖండాంతరాల్లొ వ్యాపించి, ఆయనకు గురు పీఠాన్ని ప్రసాదించి పెట్టింది. దీర్ఘ కవితలు రచించి చిరయశస్సునార్జించిన గోపీ  ప్రస్తుతం తెలుగు విశ్వ విద్యాలయ వీసీ ; ఘనత  వహించిన కవి గారి ఛాయాచిత్రం కోసం క్రింది లింకును చూడండి.

A `Water Song’ to die for, to pray for - The Hindu story

విమర్శకుడు

by: bollojubaba
ప్రసాద్ గారు అభిప్రాయ పడినట్లుగా ఆధునిక సాహిత్యంలోని గ్రంధచౌర్యాన్ని గురించి ఎప్పుడు రాస్తారు.

వినాలని ఉంది.

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/

by: kosyasura
హమ్మయ్య, గ్రంథ చౌర్యం అంటే నగరపాలకసంస్థ గ్రంధాలయం నుంచి తెచ్చి ఇంట్లోపదేళ్ళుగా “మరిచి”పోయిన పుస్తకాలూ, సుబ్బారావుగారింటినుంచి ఇదిగోచదివేసి మళ్ళా ఇచ్చెయనూ   అని మరిచిపోయిన పుస్తకలూ కాబోలునని ఉలిక్కి పడ్డాను.

ఇహ రచయితల” నామచౌర్యం” విషయం కొస్తే ఆ మద్య  Sidney Sheldon బొంబాయి ( ముంబాయి కాదు) Church Gate  దగ్గర foot path  మీద పుస్తకాలు చూసి ఆస్చర్య పోయట్ట ” నేనే .. ఇన్ని .. పుస్తకాలు రాసానా ” అని.

James Hadley Chase, Irwing Wallace  లు రాయని పుస్తకాలు మనమెన్ని చదవలేదు గనక.

అదేంటో తెలుగు రచయితలలో ఈ నామచౌర్యం నామ మాత్రంగానైనాలేదు

కొ శ్యా సు రా

by: Sai Brahmanandam Gorthi
ఈ భావ చౌర్యం బెడద అన్నమాచార్యకీ తప్ప లేదు.  ఈ భావ చౌర్యం చేసిన వాళ్ళకి “ఛాయాపహారులు” అన్న ముద్దు పేరు కూడా పెట్టి చురకలేసాడా వాగ్గేయకారుడు.

వెర్రులాల మీకు వేడుక గలితేను

అర్రు వంచి తడుకల్లంగ రాదా?

ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యముగాదు

కుడుచి వేసిన పుల్లె కుడువుగా గాదు

బడి నొకరు జెప్పిన బ్రతి జెప్పబోతేను

ఆడరి శ్రీ హరి కది అరుహము గాదు

ఉమిసిన తమ్మలో నొక కొంత కప్రము

సంకూర్చి చవిగొని చప్పరింపనేల

అమరంగ ఛాయాపహారము చేసుక

తమ మాట గూర్చితే దైవము నగడా

ఇలా దాదాపు ఓ పది చరణాలు పైగా దుమ్మెత్తి పోసాడు, తన పద కవితలని కాపీ కొట్టిన వాళ్ళని. ఆయన వాళ్ళని “ఛాయాపహారులు” అంటూ నిందించాడు. ఈ కీర్తన పూర్తిగా  పధం -దృక్పధం లో చదవగలరు

కాబట్టి కాపీరాయుళ్ళు ఈ మధ్యనే పుట్టుకొచ్చేరనుకోనక్కరలేదు.  ముందునుంచీ ఉన్నారనుకోవచ్చు.

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: జె.యు.బి.వి. ప్రసాద్
ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.

చాలా కాలం కిందట నేను, సూర్యదేవర రామమోహనరావు రాసిన నవల, “నైమిష”, మద్రాసులో వుండే రోజుల్లో కొని చదివాను. చక్కటి థ్రిల్లర్ అని కూడా అనుకున్నాను. అమెరికాకి వచ్చాక, షిడ్నీ షెల్డన్ రాసిన, “ఇఫ్ టుమారో కమ్స్” (If Tomorrow Comes) అనే నవల చదివాను. అరే ఈయన నైమిష నవలని బాగా కాపీ కొట్టాడే అని చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలిసీ నేను చదివిన కాపీ నవల (అంత బాగా కాపీ కొట్టిన) అదొక్కటే. మిగిలినవి వినడమే గానీ, చదవలేదు. కానీ చాలా వుండే వుంటాయి.

- ప్రసాద్

by: Gulti reader
బట్టతల పోవడం/రాకుండా ఉండటం ఎలా అని ఆ మధ్యొక టివీ వారు కార్యక్రమం ఏర్పాటు చేసారు (నాకు బట్టతల లేదు కానీ ఆ కార్యక్రమం నేను చూసేను). అందులో ఆ సలహాలు చెప్పేవాడికి ఉన్నది బట్టతల.

మీ వ్యాసం మీరే సంగ్రహించి చెప్పటం కొంతవరకూ అలాగే ఉంది ;)