Comments on: పేరు గలవాడేను మనిషోయ్

by: ప్రసాద్
“తెలుగు నాడి”లో చదివాక గానీ ఈమాటలో ఈ కథ ప్రచురితమైన సంగతి తెలియలేదు.

పసి మనసుల ప్రాధామ్యాలనీ, భావ ఘర్షణనీ రానారె అక్షరాల్లోకి అద్భుతంగా తీసుకొస్తారు. నా బాల్యం నా పిల్లలకు వివరించాల్సి వస్తే రానారె కథలనీ సంపుటంగా చేసి చదువుకోమనేంతగా వుంటాయి.

రేడియో కావాలని మా నాన్నని అడగడం. చదువులు పాడవుతాయని మా నాన్న ఆమోదించకపోవడం. చివరికి రేడియో వచ్చాక, ఇష్టమయిన కార్యక్రమం వినడానికి పడిన తాపత్రయం అన్నిటినీ ఈ కథ కళ్ళ ముందు పరిచింది.

ఒక కామేశ్వరరావు గారు వుదహరించిన పేరా కొంచం అసహజంగా అనిపించినా, నిజ జీవితాల్లో అసహజమని జరక్కుండా వుండవు కదా?

–ప్రసాద్

http://blog.charasala.com

by: ప్రవీణ్ గార్లపాటి
కథ చాలా బాగా కుదిరింది రానారె. చక్కగా నడిచింది.

కొత్తపాళీ గారి ఇతివృత్తానికి సంబంధించినది అన్నావు కాబట్టి ఒక్క విషయం. కథలో కాగితానికన్నా రేడియోకి ఇచ్చిన ప్రాధాన్యం అధికమనిపించింది. అలా ఉండకూడదని కాదు.

అలాగే ఒకే రకమయిన నేటివిటీకి అతుక్కుపోకుండా వేరేవి ప్రయత్నిస్తే కుడా బాగుంటుంది.

by: శేషుమాధవ్ చతుర్వేదుల
ఈ కధ చదువుతుంటే, ఆ నేటివిటి లో ఉన్నట్టే అనిపించింది. కధంతా చదివాక, ఎదో  సంతృప్తి తో కూడిన అనుభూతి. కొంచెం ఫిలాసఫి, చాలా ఫ్రెష్ నెస్, బలమైన కారెక్టరైజేషన్(”ఆడున్నొళ్ళు” తో సహా)… వెరసి, ఓ సున్నితమైన కధ.

by: rajasankar kasinadhuni
ఇంత మంచి కథ వ్రాసిన రానారేగారికి అభినందనలు.  ఇంకా మంచి కథలు అందిస్తారని ఆశిస్తూ

రాజాశంకర్ కాశీనాథుని

by: teresa
రమ్య గారి కథ ఎవరి కాలిగోరుకో తూగదు అనే బదులు ఆవిడ కథ కాలి గోరు ఎందుకయ్యిందో, రానారే గారి కథ సూపర్  ఎందుకయ్యిందొ  గుల్టి శర్మ గారు వివరింవచితే మా బోంట్లకు ఉపయోగపడేది.

by: రానారె
కథ రాయమని కొత్తపాళీగారిచ్చిన వృత్తాంతం ఈ కథకు కేంద్రం కాదుగనుక బహుమతికి నేను అనర్హుణ్ణి. ఇంకోసంగతేమిటంటే, గడువు దాటిన చాలాకాలానికి నేనీకథను నింపాదిగా పూర్తి చేశాను. కనుక రమ్యగారి కథతో దీనికి పోలిక తేవడం అసంబద్ధం. ఆ పోటీకి సంబంధించినంతవరకూ నిర్ద్వంద్వంగా రమ్యగారే విజేత.

అనవసరంగా మనుషులను నొప్పించే వ్యాఖ్యలను ప్రచురించవద్దని ‘ఈమాట’ వ్యాఖ్యల మోడరేటర్లకు విజ్ఞప్తి.

కృతజ్ఞతలు,

రానారె

by: ravi
ఈ రానారె కథలు చదువుతుంటే నా బాల్యం ఙ్ఞాపకం వస్తుంది. అర్రె, సరిగ్గా నా చిన్నప్పటి సంఘటన లానే ఉంది అనిపిస్తుంది. అయితే, ఈ విషయం కథ చదివిన తర్వాత గుర్తొస్తుంది. చదవక మునుపు అలాంటివి గుర్తుకు రావు.

మరీ పొగడ్డం బావోదు. అందుకే ఇంతటితో ఆపేస్తున్నాను.

by: కొత్తపాళీ
తెలుగులని కించపరుస్తూ సంబోధించడానికి ఉపయోగించే ఒక తల్లకిందుల మాటతో మిమ్మల్ని మీరు గుర్తించుకుంటున్నారే .. ఒకవేలు ఎదుటి వారి మీదకి చూపిస్తే మూడూ వేళ్ళు మననే చూపిస్తాయిట. ముందు ఆ మూడు వేళ్ళు ఏం చెబుతున్నాయో చూడండి.

తెల్లకాయితం ఇతివృత్తం కింద రానారె కథకి ఎందుకు బహుమతి రాలేదో అతనికి తెలుసు, నాకు తెలుసు. పురజనులు ఇలా కడుపులు చించుకుని వీధిన పడనక్కర్లేదు.

by: gulti reader
కొత్తపాళీ గారు మీకు బహుమతి ఎందుకివ్వలేదో? ఎంత లేడీస్ అయితే మాత్రం

ప్రతీ కధకీ ‘ఈ సారి కూడా బహుమతి రమ్యగారికే’ అనేటట్టైతే అసలు ఈ పోటీలేల? మీ కథతో చూస్తే అసలు రమ్య గారి కధ కాలిగోరికి తూగదు. ఇది నా స్వంత అభీప్రాయం.

మీ స్టోరీ సింప్లీ ‘అదిరిపోయింది.’   సింప్లీ సుపర్బ్. అందుకోండి నా శుభాకాంక్షలు!!!

by: కొడవళ్ళ హనుమంతరావు
కథ వాతావరణం, సన్నివేశాలు, కళ్ళకు కట్టినట్లు సృష్టించి, రక్తి కట్టే భాషలో సంభాషణలు నడిపించి దిట్ట అనిపించుకున్నారు రానారె.

వరి అన్నం, దస్తా తెల్ల కాగితాలూ తీరని కోరికలయిన జీవితాలతో నాక్కాస్త అనుభవం ఉంది. రేడియో కింత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే, చాసో “ఎందుకు పారేస్తాను నాన్నా?” కన్నా మించి ఉండేది.  కొత్తపాళీ గారిచ్చిన ఇతివృత్తానికి మరీ కట్టుబడి పోవడాన అలా సృష్టించాల్సొచ్చిందేమో.

చాసో రాసింది 1945లో. అరవై డెబ్భై ఏళ్ళ తర్వాత గూడా ఇలాంటి కథలొస్తున్నాయంటే, అది మన దేశ దౌర్భాగ్యం.

కొడవళ్ళ హనుమంతరావు

by: Kameswara Rao
కొంతమందికి సమాజంలోని అన్యాయాలూ, అసమానతలూ, బాధలూ మాత్రమే హృదయానికి హత్తుకోవచ్చు, అవి లేని కథలు వెలితిగా అనిపించవచ్చు. అందులో ఇబ్బంది లేదు. కానీ అలాటి వాటిని “అసహజ”మైనవి అనడం సరికాదని నా ఉద్దేశం.

by: డా.స్మైల్
‘సిన్నబ్బ’ కథల్లాగా ‘కాదరయ్య’ కథలు అని ఓ పుస్తకం అచ్చేయించొచ్చు రచయిత. కథ చదవడంలో ఉండే మజా బాగా అనుభవించాను కానీ ఏదో తెలియని అసహనం. ఇదీ అని చెప్పలేని భావన. రవికిరణ్ గారి వ్యాఖ్య చదివాక ఇదీ అని తెలిసింది. కానీ కథను నడపడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు రానారె!

by: రవికిరణ్ తిమ్మిరెడ్డి
రానారే గారి కథ వ్రాసే తీరు చాలా బాగుంటదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా నిల్చిపోకుండా, చక్కగా, మృదువుగా, వేసవికాలంలో మరీ ఉధ్రుతి లేని ప్రవాహంలా, చల్ల చల్లగా, మొదటి వాక్యం నుంచి, ఆఖరి వాక్యానికి జారిపోతాం. ఈ కథ లో కథనం కూడా అంత బాగానూ వుంది.

కథలో ఇతివృత్తం మాత్రం నా కంతగా నచ్చ లేదు. మా చిన్నప్పుడు టి. వీలు ఆంధ్ర దేశాన్ని జయించనప్పుడు ఆలిండియా రేడియోనే రాజ్యం సాగుతున్నప్పుడు సంగతి. అత్యకస్థితి రోజుల్లో ఇందిరా గాంధీ గారి ఇరవై సూత్రాల పథకాన్ని గురించి, ఇందిర గారి ఇండియా గురించి రేడియో నాటికలూ, కథానికల ప్రచార సాహిత్యం గుర్తు కొచ్చింది కథ చదివేక. ఊర్లో మోతుబర్లు, సన్నకారు రైతులు, రైతు కూలీలూ, రెడ్లు, మాల, మాదిగలూ అనే ఆర్ధిక, సామాజిక, కుల వైరుధ్యాలు లేని సమాజం చూపించే వారు ఆ రేడియో ప్రచార కథల్లో. ఆర్ధిక అసమానతల్తో సంబంధం లేకుండా, ఎవరి సమస్యలు వారికుండొచ్చు, కథలో రెడ్డి కారు, బుట్టోడి ఇల్లు సమస్య లాగా. కానీ అందరూ కలసి ఇందిరగారీ ఇండియా పల్లెల్లో ఒకరికోకరుంటూ వొక స్వర్గఖండాన్ని సృష్టిస్తారు. అప్పుడు ఏ కలక్టరో ఎవరో వచ్చి అభినందించి, వాళ్లకి ఇరవై సూత్రాల పథకం పవర్ని విశిదీకరించి గ్రామానికి బర్రెలూ, గొర్ర్లూ, ఇళ్ళు ప్రసాదిస్తారు. ఈ కథలో కూడా బుట్టోడి నాయనకి వొక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేస్తే రాజశేఖర రెడ్డి సుద్దంగా ఈ కథని ప్రచారానికి వాడుకోవచ్చు.

మంచి కథనంలో ముడుచుకుపోయిన అసహజ కథిది, అందుకనే ఆఖర్లో కథ మనసుని తాకకుండానే ఆగిపోతుంది.

by: Kameswara Rao
ఈ కథ చదివిన తర్వాత, వేలూరివారన్న కావ్యపురుషుడు సతీసమేతంగా  తెలుగునేలకి తిరిగి వచ్చాడన్న నమ్మకం కలిగింది. తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే రచయిత మళ్ళీ లభించేడనడంలో నాకేమాత్రం సందేహం లేదు. ఇదేదో రానారెగారిని ఆకాశానికి ఎత్తెయ్యడానికి అంటున్న మాట కాదు. అతనిపై మరింత బాధ్యత పెట్టడానికి అంటున్నదిది. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి అలాటి రచయితని అందించడం, అందించకపోవడం ఇప్పుడతని చేతుల్లోనే ఉంది.

ఈ కథని ఇంతగా మెచ్చుకోడానికి ఇందులో ఏముందీ అంటే, జీవితం ఉంది! ఎలా అయితే జీవితం మనకెలాటి సందేశాలూ సూటిగా ఇవ్వదో ఇదీ అలాగే ఇవ్వదు.

కథలోని వాతావరణం కానీ, అందులోని పాత్రలుకానీ నాకు పరిచితం కావు. అయినా కథ చదూతున్నంత సేపూ సినిమా చూసినట్లు, కాదు కాదు, నిజంగా ఆ మనుషులు నా ముందు మసలుతున్నట్లే అనిపించింది.

కానీ ఈ కింది పేరా ఒక్కటీ మాత్రం శివుడి నోట్లోంచి కాక రచయిత నోట్లోంచి వచ్చినట్టుగా అనిపించింది.

“అవున్రా. రెడ్డేరికి కారు మింద మోజు. కొనగానే అయిందా! మన బండ్లబాటల్లో అది నడవొద్దూ? ఈ రాళ్లలో గుంతల్లో వొక మైలు పరిగెత్తిందంటే దానికి వొళ్లు పులిసిపోతుందంట. దానికి వొళ్లు పులిసిందంటే, రెడ్డేరి జేబుకు తూటు పడినట్టే. వేలతో పని. లేడియో కొన్నాగానీ దానికి బ్యాటరీలెయ్యాలంటే మనకు ఎంత కరుసవుతాదో, కారు బాగోగులు సూడాలంటే రెడ్డికీ అంతే కరుసౌతాది. మనం యిల్లుగట్టడమెంతో రెడ్డేరు రోడ్లేయించడం అంత. ఈ యండావానలకు తలదాచుకోను కుక్కకు యిల్లులేదు. నాజూకైన వస్తువు దాచుకోను మనకు సరైన యిల్లు లేదు. కారు నడుపుకుండేదానికి రెడ్డేరికి సరైన రోడ్లులేవు. అంతా ఒకటేరా.”

by: Sowmya
చాలా బాగుందండీ మీ కథ. ఈ కథని ప్రింటవుట్ తీసి ఇంట్లో వాళ్ళకి కూడా చూపిద్దామనుకుంటున్నా ఇప్పుడే !

కానీ ముగింపు నాకేమిటో ఉన్నట్లుండి ఆగిపోయినట్లు అనిపించింది. ఇంకాస్త కథ ఉంటే బాగుండేది అనిపించింది. ఇది విమర్శ కాదు సుమా. కాంప్లిమెంటే. ఎంత బాగా రాసారంటే కథ ఆగాలనిపించలేదు అని అర్థం. (మళ్ళీ అపార్థం చేసుకునేరని నేనే చెప్పేస్తున్నా :))