Comments on: ఆహా

by: Hrk
ఒక సారి విన్నదే మళ్లీ చదువుతుంటే అప్పుడే పూచిన పూవులా .. మెత్తగా… హాయిగా… చాల బాగుంది. జేసుదాసు గొంతులో అన్నమయ్య కీర్తన విన్నంత హాయిగా వుంది.

నిజానికి పద్యం మరి మరి చదవ బుద్ధేసింది. కొత్త అర్థాలు వెదకడానికి కాదు. ఉత్తినే ఉన్నదున్నట్టు ఆనందించడానికి.

ఒక రోజును చెబుతున్నట్లుండడం వల్ల పద్యానిక స్త్రక్చరల్ గా  కూడ గాచక్కని యూనిటీ కుదిరింది…  అది కవితకు అంత ముఖ్యం కాకపోయినా.

ప్రకృతిలో తనను గొప్ప నిర్గర్వంతో చూసుకునే కవి ” నాతో పాటు కళ్ళు తెరిచి/ నాతో పాటు కళ్ళు మూసే  లోకం/  నా కనురెప్పల వెనకే / అనంత విశ్వం!” అనడం తాత్విక స్థాయిలో కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.. ఆ రొమాంటిక్ ఊహ నిజమైతే బాగుండునని ఆశః కలుగుతుంది.  మనిషికి చిరకాలంగా ఉన్న ఆఃశః.

సుబ్రహ్మణ్యం గారూ,

మరోసారి అభినందనలు.

by: vani
హాయ్ !

మీ కవిత అధ్బుతం

మనసుని కదిలించింది ప్రకృతిలోని అందాలన్నింటినీ

ప్రేమించిన మనసు ఆనందం వర్ణనాతీతం

మనసు నవ్వుతుంది,

నవ్వుతూనే కనుమరుగయ్యే కాలంకోసం వేదన చెందుతుంది

మీ కవితను నేను మరువలేను

ఎన్నాల్లకో నన్ను నేను చూసుకున్నాను

_ వాణి

by: Seetha
ఒక ప్రవాహంలా…అందులో పయనిస్తున్నట్టు ఉంది….You involve somuch into nature…no wonder you write so wondefuly….keep going on Subbu..

by: రాకేశ్వర రావు
Is it just me? or is it toooooo perfect?

నాదో అభిప్రాయం: మీ కవిత చదువుతుంటే అన్ని క్లైమేక్సులు వున్న సినిమా చూస్తున్నట్టు వుంది. ఇక పద్యానికి పద్యానికీ థీమేటిక్ సంబంధం వున్నా వాటికి క్రమనియమం అవసరం లేదనిపిస్తుంది.  అంటే కొన్ని పద్యాలను పైకీ క్రిందకీ చేసినా కొంత వరకూ అదే ఫలితం ఉంటుంది చదువరికి అని. ప్రతి పద్యాన్ని (లేదా ఒకటి రెండిటినీ) ప్రక్కకు తీసి, దాన్ని  క్లైమాక్సుగా వాడి, వాటికి తగిన బిల్డప్పు ఇస్తే వాటిని నాలాంటి వారు ఇంకా బాగా ఆస్వాదించగలరనిపిస్తుంది. ఈ శైలిలో ఏదో బాణాల వర్షం కురిసినట్టూ భావాల వరదలో కొట్టుకుపోతున్నట్టూ వుంది (మీ కవిత ప్రభావం అనుకుంటా నాకు కూడా ఉపమాలు వస్తున్నాయి :))

నేను చెప్పదలచుకుంది ఆంగ్లంలో కౢప్తంగా : Not just the metaphoric mountains but also some build up to them through some winding scenic mountain paths, with an occasional flower here and there would be perfect, as opposed to being too perfect.

రాకేశ్వర రావు

by: Sivasankar
సుబ్బు,

కవితలు చాలా చాలా బాగున్నాయి, కొన్ని పోలికలు సహజంగా మనస్సు ని సులువైన పద్ధతిలో ఆకట్టుకున్నాయి.

వర్షం కురిసిన ప్రతిసారీ

ఆమె గుర్తుకు రావడంలో

ఆశ్చర్యం ఏముంది?

తరచి తరచి చూశాకా

దేనికీ అర్ధంలేదని తెలిశాకా

నిఘంటువును చూస్తే

నవ్వొస్తోంది

ఇది చదివాకా గుండె జలదరించింది నాకు. It takes years or centuries to understand above few words. It gets very tough to indulge in such thoughts when one considers life in practical terms. It’s a good depiction. I bow humbly to your great work!

Keep up!

Reg

ur siva

by: damayanthi
Hi,

After reading the maniharam, I remembered Sree Sree, Chalam, and UG. Great poetry. Keep writing.

Cheers,

Damayanthi

by: aswartha
చెప్పిన పదాలన్ని నీవే

అవి చెప్పే అర్థాలన్ని నీవే

కాని ఆ భావాలు మాత్రం మాలోనే నింపుకున్నాం.

by: తెలుగు అభిమాని
ప్రకృతి ఒడిలో కరిగింపజేసే ఆల్కెమీ నీకు తెలుసు. ప్రకృతి నీకు రహస్యపాఠాలు నేర్పింది కదా! చాలా బాగుంది సుబ్రమణ్యం.

by: kalhara
ఇలాంటి కవితలు చదివాక కొన్నాళ్ళు ఏమీ రాయాలనిపించదు. ‘ఇక గొప్పగా రాయటానికి ఏం మిగిలింది గనక’ అనిపించి. ఎన్నాళ్ళు సాన పట్టారు ఈ వజ్రాన్ని?

by: Rudra
ఓహ్!

by: radhika
ఏమని చెప్పాలి?నిజానికి నాదగ్గర వున్న మాటలు చాలట్లేదు ఏమి చెప్పడానికీ.

by: indraprasad
Neither the expression nor the style is yours.  Get away from the influences to express yourself to be a good poet.

by: నిషిగంధ
ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ‘ఆహా!’ అనిపిస్తాయి నీ కవితలు.. ప్రతి ఒక్కటి అద్భుతం!!

by: teresa
ఆహా!!

by: ఫణి
Some beautiful images. Some baffling questions.

చాలా చాలా బాగుంది.

“ఆ సాయంత్రం

అదే ఏటి ఒడ్డున..

సెలయేరు మీద

చీకటి వెలుగులు రాస్తున్న

చిత్ర లిపిని చదువుతూ

దేనికీ అర్ధం లేదంటే..

చిరు నవ్వు నవ్వుతూ

ఆమె అన్నది కదా…

“నీకు అర్ధం కానంత మాత్రాన

అర్ధం లేనట్టేనా?” ”

— Loved it beyond words.

by: mOhana
అద్భుతం!  -  మోహన