Comments on: ఓ చందమామ

by: bollojubaba
కవిత చాలాబాగుంది

చందమామను మనింట్లోని పాపతో పోల్చి, వర్ణించటం నచ్చింది.

వ్యక్తీకరణ అందంగా ఉంది.

కానీ చందమామ కు సంబందించిన వివిధ అంశాలైన, పౌర్ణమి, అమావస్య, శుక్లపక్షం, కృష్ణపక్షం, వెన్నెల, నెలవంక, హేమంతరుతువు, ఆటుపోట్లు మొదలైనవాటిని కూదా కవితలో చొప్పించగలిగితే ఇదొక అద్భుతమైన కవితగా మిగిలిపోతుంది.

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/

by: Lakshmi kallakuri
బాగుంది. నిత్యము ఎన్నోకళలతో సంతోషము వెలిగించే  వెన్నెల బొమ్మ

కనీకనిపించనీ  దూరము కదూ! ( అమ్మనాన్నలకు.)

‘సాయిలక్ష్మి’

by: Seetha
అబ్బ ఎంత బాగుందో…..

by: kosyasura
ఇంత చిన్ని ఆకాశంలో ఎన్ని చందమామలో ఇంత చిన్ని బ్రతుకులోఎన్ని అందమామలో. పగటి  పూట జాబిల్లిని వెతికే ఎంత మంది వెర్రి నాన్నలో

ఇంకో వెర్రి నాన్న.

కొ శ్యా సు రా

by: yashwanth.alakky
చాలా బాగుంది.

by: సోమ శంకర్
చాలా బాగుంది! కొత్త పాళీ గారు లింక్ ద్వారా అందించిన “పిచ్చినాన్న” కవిత కూడ బాగుంది. రెండు, రెండే నాన్న వాత్సల్యాన్ని బాగా వ్యక్తం చేసాయి.

సోమ శంకర్

by: కొత్తపాళీ
ఆ ర్ద్రంగా ఉందండీ.

ఇలాగే ఇంకో తండ్రి మమకారం ఇక్కడ

http://eemaata.com/em/library/ata-2006/271.html

by: radhika
మీ చందమామ వెన్నెలను మాకు కూడా పంచినందుకు చాలా థాంక్స్.కవిత ముద్దుగా అనిపించింది.

by: నిషిగంధ
వావ్!! ఒక్క చందమామ ఎన్ని విధాలుగా!! చాలా బావుందండి!

by: ravikiran timmireddy
రోజూ చూస్తున్నా చందమామ క్రొత్తగానే కనిపిస్తాడు ప్రతిరోజూ.  నిన్న చూసిన చంద్రుడే ఐనప్పటికీ, ఈ రోజు కూడా ఒక అద్భుతవైన భావాన్ని మనసులో వెలిగిస్తాడు. నాయంతెత్తు పెరిగిన నా కూతురు, పదమూడేళ్ళనుంచి చూస్తున్న నా కూతురు, రోజు రోజు నా కళ్ళకి అద్భుతంగా కనిపించటం నాకనుభవవే కదా!

బాగా వ్రాశారండీ. వొకటికి రెండు సార్లు చదివేలా, చాలా బాగా వ్రాశారు.

by: mOhana
ఆకాశంలో ఒకే చందమామ, కాని మంచు బిందువులు ఎన్ని

చందమామలను ప్రతిఫలనము చేస్తుందో!  అలాగే జీవితంలో

ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క చందమామ!

చక్కని హృదయంగమమైన కవిత - మోహన

by: teresa
చాలా బాగుంది!