Comments on: ఏది నిజం? - “రషోమాన్” జాపనీస్ సినిమా

by: Rohiniprasad
లక్ష్మన్నగారి వ్యాసం చాలా బావుంది. ఆయన సమీక్షించిన సినిమా అద్భుతంగా ఉంటుంది.

దాదాపు అరవయ్యేళ్ళు గడిచినప్పటికీ ఈనాటి ‘అగ్ర’దర్శకులు తీసే తెలుగు సినిమాల్లో నటులందరూ స్కూలు డ్రామా సీనులాగా ఒకే వరసలో నిలబడి చెత్త డైలాగులు చెప్పడం చూస్తూంటే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఒకే వరసలో నిలబడకపోతే ఒకరికొకరు అడ్డొచ్చి కనబనకుండాపోతారేమోనని భయం. ఇదీ ఈనాటి సాంకేతిక ప్రతిభ.

http://video.google.com/videoplay?docid=-3611257047604037409

ఈ లింకు ద్వారా రషోమొన్ సినిమాను ఇంటర్నెట్ మీద తిలకించవచ్చు. సత్యజిత్ రాయ్ వంటి మేధావినే ఇంప్రెస్ చేసిన సినిమా ఇది. కురసోవాలాగే రాయ్ కూడా తాను తీయబోయే ప్రతి ఫ్రేముకీ బొమ్మలు గీసుకునేవాడట.

ఎటొచ్చీ 1950లో దీన్ని చూసిన జపాన్ దేశస్థులు తమ సినీసంప్రదాయానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారట. పథేర్ పాంచాలీ విశిష్టత గురించి వి. శాంతారామ్ వంటి పెద్దవారికే అనుమానాలుండేవి. కళాఖండాల గొప్పతనాన్ని కాలమే నిర్ణయిస్తుందేమో.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
http://video.google.com/videoplay?docid=-3611257047604037409

పైన చెప్పిన లింకులో రోషొమాన్ సినిమా సరిగ్గ చూడగలరు.

లక్ష్మన్న

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
రవి గారికి తదితరులకు:

http://en.wikipedia.org/wiki/Rashomon_(film)

పైన చెప్పబడిన సైట్ లో ఈ సినిమా చూడొచ్చు.

లక్ష్మన్న

by: Ravindranath Chowdary
లక్ష్మన్న గారు,

మీ రివ్యూ చదివాక, ఆ రషొమాన్ సినిమా ఎపుడెపుడు చూద్దామా అనిపిస్తుందండీ. నాకు కూడా ఇతర భాషా సినిమాలు అంటే బాగా ఇష్టం. కానీ వాటిని ఎలా సంపాదించాలో తెలీట్లేదు. నేను ప్రస్తుతం బెంగళూరు లో వుంటున్నాను. గతం లో ఇక్కడ ఆ సీడీ/డీవీడీ కోసం బాగా ప్రయత్నించాను, కానీ దొరకలేదు.  ఇప్పుడు మళ్ళీ ప్రయత్నిస్తాను.  మిగతా సభ్యులు కూడా చాల సినిమాల పేర్లు చెప్పారు, అవీ దొరికితే సంతోషం.  మీకు ఎవరికైనా తెలిస్తే సహాయ పడగలరు.

ధన్యవాదాలు,

రవి.

by: B.AJAY PRASAD
లక్ష్మన్నగారూ

మీ వ్యాసం చాలా బావుంది. ఒక మంచి సినిమాని సమీక్షించడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. మీకు నా హౄదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. మీ నుంచి మరిన్ని మంచి వ్యాసాలు వస్తాయని ఆశిస్తున్నాను.

బి.అజయ్ ప్రసాద్

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
I have just completed reading Satyajit Ray’s comments on “Rashomon”. I am quoting it verbatim from Ray’s book “Our films their films”.

” The effect of the film on me, personally, was electric. I saw it three times on consecutive days and wondered each time if there was another film anywhere which gave such sustained and dazzling proof of a director’s command over every aspect of film making. Even after fifteen years, whole chunks of the film come vividly back to mind in all their visual and aural richness: the woodcutter’s journey through the forest, shot with a relentless tracking camera from an incredible variety of angles - high, low, back and front - and cut with axe-edge precision; the bandit’s first sight of the woman as she rides by, her veil lifted momentarily by a breeze, while he lolls in the shade of a tree, slapping away at mosquitoes; the striking formality of the court scene with the judge never seen at all; the scene of witchcraft with the medium whirling in a trance, and the wind blowing from two opposite directions at the same time….”

by: Jonathan
లక్ష్మన్న గారు,

నా పెరు జోనాథన్ , నేను ఇండియా నుంచి, మొదటి సారి మీ పత్రిక చుసాను , చాలా థాంక్స్. రొషామన్ గురుంచి చాల బాగా రాసారు. I’m indipendent filmmaker. I’ve done a short film on a film-making. I would like you to watch my film, and let me know your review.

You can view my film here

Thanks,

Jonathan

by: #vishNubhoTla lakshmanna#
తెలుగు వారిలో ఇంతమందికి రషోమాన్ సినిమా అంటే ఇష్టమని తెలిసి ఆనందం కలిగింది. దాదాపు పాతికేళ్ళ క్రితం మొదటి సారిగా ఈ సినిమా చూసినప్పుడు ఏదో అర్ధం అయినట్టు అనిపించింది, కానీ సరిగ్గా అర్ధం కాలా! అప్పటికి నాకు వయస్సు, అనుభవం - రెండూ తక్కువే.

రషోమాన్ నేను ఎన్ని సార్లు చూసానో నాకే గుర్తు లేదు. కురొసావా తీసిన “ఇకిరు”, “డెర్సు ఉజాలా”, చాలా మందికి తెలిసిన “సెవెన్ సామురై” కూడా నాకు ఇష్టమైన సినిమాల్లో కొన్ని. ఫణి గారు చెప్పినట్టు, “రాన్” సినిమా కూడా నాకు ఇష్టం.

“Our films their films” అన్న సత్యజిత్ రే పుస్తకం, రే సినిమాలపై Andrew Robinson పుస్తకం “Inner eye” కూడా ఆర్టు సినిమాలపై వచ్చిన రెండు మంచి పుస్తకాలు.

ఈమాట సంపాదక వర్గంలో ఉన్న పద్మ ఇంద్రకంటి నా వ్యాసాన్ని నేను రాసిన దాని కంటే ఇంకా బాగా ఉండటానికి సాయపడ్డారు. ఆమెకు నా ధన్యవాదాలు.

నా రాతలను చదివి అభిప్రాయాలను చెప్పిన వారందరికీ,

కృతజ్ఞతలతో,

లక్ష్మన్న

by: కొత్తపాళీ
ఈ సినిమాని గురించి రాయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని సమర్ధవంతంగా సాధించారు లక్ష్మన్న గారూ.

by: venkat
నవతరంగంలో అకిరా కురసోవా మీద ఫోకస్ చేస్తూ, సభ్యులందరినీ రోషోమన్ సినిమాలో “ఏది నిజం” అని వ్యాసం రాయమని అడుగుదామనుకుంటున్న సమయంలోనే ఈ మాటలో ఇదే విషయం పై వ్యాసం రావడం ఎంతో సంతోషంగా వుంది.

వ్యాసం చాలా బావుంది. తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఎఫెక్టు కోసం చెట్లన్నింటికీ నల్లరంగు వేయించిన కెంజి మిజోగుచి గురించి విన్నాను కానీ వర్షం నీళ్ళలో నల్జోంగు కలిపిన విషయం ఇప్పుడే విన్నాను.

రానారె,

ఈ సినిమా లాగే ప్రభావితం చేసే మరో రెండు సినిమాలున్నాయి. అంటొనియాని తీసిన బ్లొఅప్ మరియు ప్యాసెంజర్ చూడండి. ఇవి కూడా మీకు నచ్చుతాయి.

by: కిరణ్ చిట్టెల్ల
@రానారె

జెట్ లీ “హీరో” చిత్రం కూడా ఇలానే ఉంటుంది. అది దీనికి ఒక ట్రిబ్యూట్ అనుకోవచ్చు లెండి. ఇందులో లేనిది, అందులో ఉన్నది ఏంటంటే, రంగుల్ని వాడుకున్న పద్ధతి. దొరికితే చూడండి.

by: రాజేంద్ర
లక్ష్మన్న గారూ ఆదివారం ఉదయాన్నే పరగడుపున మంచి విందు భోజనం పెట్టారు.కురసవ సినిమాల్లో తొషిరో మిఫూనె కు ప్రాధాన్యం కాస్త ఎక్కువగానే ఉంటుంది,అతను ఆనాటి జపనీయ సూపర్ స్టార్,కురసవ సినిమాలవల్ల అయ్యాడు,కానీ కొంత కాలానికి అల్ప విభేదాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయి మరిన్ని మంచి సినిమాలు చూసే (వారి కలయికలో)అవకాశం లేకుండా చేశారు,తాత్వికభావాలు వెతకటం కాదు కానీ,సమయం కలిసి వచ్చినప్పుడల్లా చూస్తున్నా రషోమన్ సారం గ్రహించలేకపోతున్నా,మీరు చెప్పాక ఈ స్తితి సహజమే అని తెలుసుకోగలిగాను.ది బాడ్ స్లీప్ వెల్,స్ట్రే డాగ్ సినిమాల గురించి కూడా తెలియజేయగలరు.అంటే కురసవ మిగిలిన సినిమాలన్నీ ఏదో అర్ధం అయ్యాయని కాదు కానీ,ఈ రెందు కాస్త కష్టం అనిపించాయి.ఫణి గారు చెప్పినట్లు రాన్ సినిమా నిజంగా కళ్ళకు విందే.

by: రానారె
నేనూ ఈ సినిమాను నాలుగు నెలల క్రితం మొదటిసారి చూశాను. అబ్బురపరచి, బుర్రను కాసేపు గిర్రున తిప్పిన సినిమా ఇది. రూపొందించిన వారి ప్రతిభకు సాష్టాంగపడాలనిపింపజేసే కళారూపమిది. ఇదే విధంగా ప్రభావితం చేయగల యిలాంటి సినిమా ప్రపంచసినిమా చరిత్రలో ఇంకోటుందా అని అతర్జాలంలో వెతికాను. నాకు దొరకలేదు.

by: Phani DokkA
లక్ష్మన్న గారూ,

చిత్రం చూడండి, ఈ సినిమా మొదటి సారి నేను మొన్ననే

చూశాను. నేను కూడాఇంటర్నేషనల్ సినిమాలు విసుగూ

విరామం లేకుండా చూసి, విశ్లేషించి అనందించేవాళ్ళలో ఒకణ్ణి.

కొన్ని నెలల క్రితం అకీరా కురసావా గారి “రాన్”అనే సినిమా

చూసాను. అసలు ఆరోజు సినిమా చూద్దామనే మూడ్ లేదు.

అయినా ఏదోబోరు కొట్టినచోట ఫాస్టు ఫార్వర్డ్ చేసి చూడొచ్చునులే అనుకుని మొదలెట్టాను. సినిమా పూర్తయ్యే వరకూ కదిలితే ఒట్టు.

అంత నచ్చింది.

మీ విశ్లేషణ చదివిన తరువాత రషోమోన్ మళ్ళీ చూడలని వుంది. ఈ వారంలో

తెప్పించుకుని చూస్తాను. చక్కటి విశ్లేషణ. దీని స్క్రీన్ ప్లే ఎక్కడన్నా దొరుకుతుందేమోననిచూస్తున్నాను. నాకు స్క్రీన్ ప్లే దగ్గరపెట్టుకుని చదువుతూ సినిమా మెల్లి మెల్లిగా చూడడం ఇష్టం :)

అకీరా గారి సినిమాలు ప్రేక్షకుణ్ణి స్థిమితంగా కూర్చోనియ్యవు,

ప్రతీ ఫ్రేములోనూ ఏదో ఒకఅలజడి, ఒక ఆకర్షణ.

ఇంకా మిగిలినవి కూడా చూడాలి.

స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అనే సినిమా చూడండి వీలైతే.

అది అకీరా గారి సినిమా కాదు, కానీ నాకు చాలా నచ్చింది.

బౌద్ధ భిక్షువుల కథ.

మంచి ఆర్టికల్ రాసినందుకు ధన్యవాదాలు,

ఫణి డొక్కా