Comments on: లిటిల్‌సైంటిస్టు

by: జె.యు.బి.వి. ప్రసాద్
రా. నా. రె. గారూ,

“వెచ్చని మనసులు” కధని మెచ్చుకున్న మీరు ఈ ప్రశ్న అడగడం నాకు కాస్త ఆశ్చర్యం కలగజేసింది. ఈ కధ నాక్కూడా నచ్చిందనుకోండీ. కానీ మనం చెప్పుకున్న ప్రక్రియలేవీ ఈ కధలో లేవు కదా? అలాగే, ఎంతో మంది మెచ్చుకున్న “మిధునం” కధలో కూడా అటువంటి ప్రక్రియలు లేవు. దీనర్థం ఈ “లిటిల్ సైంటిస్టు” కధని పై కధల పక్కన కూర్చోబెడుతున్నట్టు కాదు. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన అనేక కధలు కూడా. సోమరాజు సుశీల గారు రాసిన ఇల్లేరమ్మ కధలు కూడా. కోట్ చెయ్యలేను గానీ, శ్రీపాద వారివీ, చలం గారివీ కొన్ని కధలు ఇలాంటి ప్రక్రియలు లేకుండా చదివినట్టు గుర్తు. ఇంకా చదివినవి గుర్తు లేవు. కొన్ని కదలు ఆహ్లాదంగా వుంటాయి. మొహంలో ఒక చిరునవ్వుని పూయిస్తాయి. అవి నిజ జీవితంలోంఛీ వచ్చిన కొన్ని చిన్న చిన్న అనుభవాలతో కలిసి, కాసిని కబుర్లు ఆత్మీయంగా చెప్పుకున్నట్టుగా వుంటాయి. గొప్ప మలుపులూ, గొప్ప నీతులూ, ఉత్కంఠ కలిగించే విషయాలూ వుండవు. నా దృష్టిలో అలా అన్నీ వుండ నక్కరలేదు కూడా. అలాంటివి వున్న కధలని నేను విమర్శించడం లేదు కూడా. ఆ ప్రక్రియలు కూడా బాగానే వుంటాయి. ఇవీ ఆ మాటలు అనడం వెనుక నున్న నా వుద్దేశ్యం.

ప్రసాద్

by: రానారె
“ఒక సంఘటనా, ఒక ఘర్షణా, ఒక మలుపూ లాంటి కధా ప్రక్త్రియలకి అలవాటు పడి పోవడం వల్ల, ఇటువంటివి కధలుగా అనిపించడం మానేశాయేమోనని అనిపిస్తోంది.” అన్నారు జె.యు.బి.వి ప్రసాదుగారు. ఇలా కాని కథాప్రక్రియ గతంలో వుండేదా? చిన్నప్పటినుంచి నేను చదివిన పిల్లల మాసపత్రికలు, బాలల రామాయణ భారత భాగవతాలు, పంచతంత్రం మొదలు ఈనాటిదాకా ఒకటీ అరా ఆంగ్ల కథలతో కలుపుకున్నా నేను చదివిన కథలు చాలా తక్కువే వుంటాయి. వీటన్నిట్లోనూ దాదాపు ఇదే ప్రక్రియ. ఈ మూసను అనుసరించకుండా ఎక్కువ కథారచనలు చేసి ప్రత్యేకత సంతరించుకొన్నవారెవరైయినా వుంటే తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన భాషలో.

by: Srinivas Nagulapalli
సంపాదకులు తిరిగి రచనను అందించినందుకు చాలా సంతోషం.

చాలా కృతజ్ఞతలు. తొలగించడం కష్టమైన నిర్ణయమైతే, దాన్ని పునః పరిశీలించి తిరిగి ప్రచురించడం కష్టతరమే కాదు, ఎంతో సహృదయం ఉంటే తప్ప సాధ్యపడదు.

ఆ.

రచనలెన్నొ చేయు రచయిత లెందరో

అచ్చు వేయు నెన్నొ అనుదినంబు

సహృదయంబుగల్గు సంపాదకులుమీరు

అతిశయోక్తి కాదు అసలు మాట!

విధేయుడు

Srinivas

by: Srinivas Nagulapalli
ప్రచురించిన రచనను ఇంకొక చోట ప్రచురించబడ్డది అని పూర్తిగా తొలగించడం, జరిగిన పొరపాటుకు మించిన తప్పిదం లాగా అనిపిస్తుంది. పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించినా అది దురభిప్రాయంతోనో, దురుద్దేశంతోనో చేసినట్టుగా కనిపించదు.  అయినప్పటికినీ, మన్నించమని అడగడమో, ఇక ముందు జాగ్రత్తగా ఉంటామని విన్నవించడమో సరిపోయేదేమో.

ఏ రచయితైనా తన రచనను ప్రచురించకపోతే కొంత నిరుత్సాహపడవచ్చేమో కానీ, ప్రచురించిన తర్వాత తొలగించడం నొప్పి కలిగించేదే. అదీ రచనయొక్క గుణాల గురించిగా కాక, తెలిసో తెలియకో ఇంకో చోట ప్రచురింపబడ్డందుకే  అని గుర్తిస్తే సంపాదకుల నిర్ణయం  అర్థంచేసుకునేదే అయినా, సహృదయంగా మాత్రం అనిపించడంలేదు. పాఠకులకైతే ఇది వడ్డించిన విస్తరి తీసేసినట్టుగా ఉంది. ఏన్నో ప్రచురించి ఉండొచ్చు, ఈ రచయితవే కూడా, కాని ఇలా వేసి తీసిపారేసారు అన్న మాటే ‘ఈమాటకు’ అన్నింటికన్నా ఎక్కువగా నిలిచిపోతుందనే అనుమానం  కలుగుతుంది. సంపాదకులు కొంత సహృదయంతో పునరాలోచించి తీసేసిన రచనను, వారికిష్టమైన, తోచిన గమనికతోనైనా, పునర్ముద్రించాలనీ, ఈ తీసివేతకు తొందరగా తెరదించాలని కోరుకుంటున్నాను, కాదు అర్థిస్తున్నాను.

విధేయుడు

Srinivas

by: kosyasura
ప్రసాదు గారూ

ఏమాట కామాట చెప్పు కోవాలి. అన్నికధలూ కూలంకషంగా చదివి అభిప్రాయాలు రాస్తారు. అది నాకు నచ్చినవిషయం.

ఇహ మిగతా విషయం. వేళాకోళము, వెక్కిరింత వగైరా. ముందే ప్రస్తావించేను. రిచ్ డాడ్ లు తప్పసాధారణ సగటు నాన్న లు, నాన్నగార్లు కూతురొచ్చి “నాన్నా వైటు కోటు” కొడుకొచ్చి “నాన్నా, ఎర్ర బూట్లు” “రేపుదయం వేసుకురమ్మన్నారు”, “రాకపోతేక్లాసులోకి రానివ్వరుట”, “బెంచీ  ఎక్కంచీస్తారుట” అంటూంటే ముందు విసుగు పిల్లల మీద తర్వాత  తెమ్మన్న ఆ టీచరు మీద ఆనక ఆస్కూలు మీద  ఏదో విధంగా  మనసులో అనుకోవడమో, గొణుగుకోవడమో, మరీ ఒళ్ళు మండితే బయటకి అనుకోవడం  సహజం. ఆతర్వత కాస్తా నిమ్మళించినాక  నాలిక కరుచుకోవడం (అది సంస్కారం)  సహజం అన్నాను (చూడుడు:  పేరా ఒకటి, పంక్తి ఆరు )!

ఇక పోతే “వలంపాటి పిన్నిగారు”, వగైరా డొక్కా వారి హాస్య పాయసం లో సన్నగా తరిగి  వేయించిన కొబ్బరి ముక్కలుగా వేస్తే  బాగుంటుందన్న సదుద్దేశం. కాని పాయసం మరో మారు “మారు” వేయించుకునేలోపలే అటకెక్కించేసారు సంపాదకుల వారు.

కొ స్యా సు రా

by: Sai Brahmanandam Gorti
సంపాదకులకు చిన్న మనవి.

మరోచోట ముద్రించిన రచనలను మళ్ళీ ప్రచురించగూడదన్న ఈమాట నియమం ఉన్నప్పుడు రచయితల దగ్గర హామీ పత్రంలా ( ఈమైలు లేదా లిఖిత పూర్వకంగా రాసిమ్మంటే బాగుంటుంది. దాని వల్ల రచయితలకీ, పత్రికలవారికీ ఇబ్బందుండదు. కానీ ఇలా ఒకసారి ప్రచురించి, మరలా తీసేయడం లాంటివి పెద్ద మనిషి తరహాగా అనిపించుకోవు. తప్పొప్పులు ఎవరివైనా ఒకసారి, అదీ వారంపైగా ఉంచీ, దానీమీద ( కథ తీసేసినా, మరలా ఆ కథ బాగోగుల మీద ) చర్చలూ, కామెంట్లు ప్రచురించడం ఎబ్బెట్టుగా ఉంది. చదివే వాళ్ళకి కన్ఫ్యూజింగ్ గా ఉంది. కధైనా ఉంచండి లేదా కామెంట్లయినా ఆపేయ్యండి.

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: chavakiran
ఇలా రచనలు తొలగించడం ఈ పత్రికలకు ఉన్న మరో సౌలభ్యంగా భావించాలేమో! అదే ఏ స్వాతిలోనో వస్తే వాళ్ళు తొలగించలేరు కదా :!

ఈ పత్రికలు జిందాబాద్.

రచయితలూ పరాహుషార్ బిఫోర్ యూ సెండ్ దెం టూ మల్టిపుల్ పత్రికలు. :)

by: జె. యు. బి. వి. ప్రసాద్
కొస్యాసురా గారి కామెంటు చదివి, నా కామెంటు వెలగబెడదామనుకునేసరికి ఈ మాట వారు ఈ కధని తీసేశారు. ఇప్పుడు ఆ కధని కోట్ చెయ్యాలంటే, వంగూరి వారి బుక్ కోసం వెదకడం మొదలు పెట్టాలి.

దొరికింది. దొరికింది. రచయిత, “అసలు వీళ్ళ సైన్సు టీచర్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఇంకో రెండు కళ్ళు అప్పు తెచ్చుకుంటేనేగానీ (ఇక్కడ వరకూ చదివే సరికి, మొదట్లో రచయిత ఆ టీచర్ గారి అందం గురించి రాస్తున్నారనుకున్నాను.) ఆ “అప్పూ”ని సాంతం చూడలేము. ఆ గుమ్మం నించి ఈ గుమ్మం దాకా వుంటుంది పాపం. ఆవిడే చెట్టయ్యి వుంటే రెండిళ్ళకి సరిపడా చెక్క అన్నమాట.” అని రాస్తే, మీరు దాన్ని “వెక్కిరించడం” కాదంటే, “వెక్కిరించడం” అంటే ఏమిటో మీరేదైనా నిర్వచనం చెప్పాలి. మనం ఒకరిని జోక్ చేస్తే, అది కూడా వారి శారీరక అవకరం గురించి. అది వెక్కిరింతే అవుతుంది.

నిజానికి మనలో సహనం తగ్గడం లేదండీ, సంస్కారం పెరుగుతోంది. రెండవ పేరాలో మీరు ఇచ్చిన ఉదాహరణల్లో, వారు తమ మీద తాము జోక్ చేసుకున్నారు. అది తప్పు కాదు. అది వారి సెన్స్ ఆఫ్ హ్యూమర్. అదే మనం అవతల వారి శారీరక అవకరం మీద జోక్ చేస్తే, అది కుసంస్కారం. మనం మీద మనం జోక్ చేసుకోవడానికి మనకి అన్ని హక్కులూ వుంటాయి. అవతల వాళ్ళ మీద వాళ్ళు కూడా జోక్ గా తీసుకుంటేనే, జోక్ చెయ్యాలి. లేకపోతే అది అవతల వాళ్ళని కించ పరచడమే. లావుగా వుండే వాళ్ళు, వాళ్ళ లావు మీద వాళ్ళు జోక్ చేసుకోవడం వేరు, వేరే వాళ్ళు జోక్ చెయ్యడం వేరు. ఇలాగా మిగిలిన శారీరక అవకరాలన్నీ. ఇది అర్థం కాకపోతే, ఇక చెప్పడానికి నాదగ్గర వేరే జవాబు లేదు.

ప్రసాద్

by: Phani DokkA
సౌమ్య గారూ,

కథ చదివి, అభిప్రాయం చెపినందుకు ధన్యవాదాలు. మీ అంచనా

కరెక్టే. అసలు నేను మొదట్లో రాసిన కథలో ఇంకొంచెం పొడిగింపు

వుంది. కాలేజీలో, కెమిస్ట్రీ లాబుల్లో పిప్పెట్ లోంచి పొటాసియం

పెర్మాంగనేట్ పొరపాట్న తాగేసి పగటి డ్రాకులాల్లా నవ్వుతూ

కాలరెగరేసిన కబుర్లూ, ట్యూనింగు ఫోర్కు విరుగుతుందా లేదా? అని

బెట్టు కట్టుకుని మరీ విరక్కొట్టి, ఫైను కట్టిన ఊసులూ, ఫైనలెక్సాము

లో లేబ్ అసిస్టెంటుకి డబ్బులిచ్చి సాల్ట్ ఎనాలసిస్ లో ఏం కలిపాడో

కనుక్కున్న ఫ్రెండ్ల ముచ్చట్లూ,  సీనియర్ల రికార్డులు చిల్లు కొట్టకుండా

లాబ్ అసిస్టెంట్ ని కాకా పట్టి తీసేసుకుని, వాటిపై తమ పేరు

పెట్టేసుకుని, రీయూజ్ చేసిన అల్లరి అమ్మాయిల కబుర్లూ, మరో రెండు

మూడు పేరాలు వచ్చింది. కానీ, నా మొదటి శ్రోత విని, ఈ పొడిగింపు

వల్ల కథలో అమాయకత్వం, సున్నితత్వం తగ్గిపోతునట్టనిపిస్తోంది,

మరో మాటు ఆలోచించండి అనడంతో, కాస్త ఆలోచించి, ఆ పేరాలు

దాచేసాను. ఇవన్నీ నా అనుభవాలే అయినా, ఇటువంటివి అందరికీ

జరిగే వుంటాయనే నమ్మకంతో, కథ రూపం ఇద్దామని

ప్రయత్నించాను.

కృతజ్ఞతలతో,

ఫణి డొక్కా

by: Phani DokkA
కొస్యాసురా గారూ, ప్రసాద్ గారూ,

కథ చదివినందుకు, అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

ఫణి డొక్కా

by: srinivas Chilakapati
ఎడిటర్లు తమ నియమాల్ని సడలించుకుని, వంగూరి వారి తొమ్మిదవ సంకలనంలో ముద్రితమైన ఈ సరదా కబుర్లని కథగా పునర్ముద్రించినందుకు ధన్యవాదాలు. హాయిగా నవ్వుకున్నాను.

by: kosyasura
ప్రసాద్ గారూ

రచయిత వలంగావున్నవాళ్ళని వెక్కిరించలేదు. ఆక్షణంలో  కుమార్తె  కోటు అడిగిన వెంటనే ఆ విసుగులో తనలో తాను అనుకున్న అభిప్రాయం. మనలోనూ చాలమంది తల్లి తండ్రులు  ఇలాంటి పరిస్థితులలో అలానో ఇంకో లానో అనుకునేదే (రెండిళ్ళకి సరిపడా చెక్క అన్న మాట… ఈ ప్రయోగం చాలా కాలం క్రింతం విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలో వాడుకలో వుండేది). ఆ తర్వాత నాలిక కొరుక్కుని ఉండొచ్చు.

నాకనిపిస్తూ ఉంటుంది, ఈరొజుల్లో మనలో  సహనం తగ్గుతుందేమోనని. నా చిన్నపుడు “నే నర్రా గుడ్డి  సోదిని . తలుపు తీయండి” అంటూ మా దూరపు చుట్టం అంటే  పరుగు పరుగు న ఇంటిల్ల పాదీ పరుగెత్తే వాళ్ళం. తాను అంతగా చదువుకో లేదు. అందుకేనేమో, తాను తన కంట్లో పువ్వుని గొప్పగాచెప్పుకునేది. శ్రీరామనవమి చందా దండుకుంటు “ఏం పేరు రాయాలీ, రసీదు మీద?” అంటే బొడ్డులోంచి రెండు ఇచ్చురూపాయలు చేతిలో పెడుతూ “సొట్టసోమన్న… అన్రాసుకొండి” అన్నసోమన్న తన అవిటితనాన్ని లోకువుగా తీసుకొలేదు.అసలు తనపేరు మైకులో  వినేవాడో లేదో తెలీదు. “వలంపాటి పిన్నిగారు మీరేనా? ఇదిగో, ఈ వాయనం ” అంటే “అలాగే ఉండు. కూర్చుంటే  లేవలేను, లేస్తే కూర్చోలేను, లేచి ఆ వాయనం అందుకుంటాను.” అని లేచి వాయనం అందుకుని “నాలో సగం ఒళ్ళు తీసుకోకూడదూ. ఉత్తినే ఇస్తాను” అన్న పిన్నిగార్లు  ఏరీ ?

కొ స్యా సురా

by: జె. యు. బి. వి. ప్రసాద్
ఈ కధలో ‘కధ’ లేదని కొందరు పాఠకులు ఎందుకంటున్నారో నాకర్థం కాలేదు. ‘నేను’ అనే పాత్రకి కూతురు సైన్సు లాబుకి కోటు కొనమని అడిగినప్పుడు, తన చిన్నతనపు సంఘటనలు బోలెడు గుర్తొస్తాయి. ప్రతీ సంఘటనా ఒక బుల్లి కధ. చివర్లో, గతం లోంచి వర్తమానం లోకి వచ్చి, తనున్న పరిస్థితి చెప్పి, తనలో వున్న లిటిల్ సైంటిస్టుకి కూడా కోటు కొందామనుకుంటాడు. స్పష్టంగా చెప్పలేదు గానీ, దీనర్థం ప్రస్తుత కంప్యూటర్ గోలతో విసిగిపోయిన నేను పాత్ర, మళ్ళీ సైన్సు ప్రయాగాలు మొదలు పెడదామని అనుకున్నట్టు. ఇలాంటి విషయాలు రచయిత చెప్పినట్టుగానే చెప్పి వదిలెయ్యాలే గానీ, అంతకన్నా వివరించకూడదు అని అనుకుంటున్నాను. చెప్పిన మాటల్లోనే అన్ని అర్థాలూ కనిపించాయి మరి.

గతం గురించిన సంఘటనలూ, వాడిన భాషా చాలా బాగున్నాయి. నాకు చాలా నవ్వొచ్చింది చాలా చోట్ల. రాసిన షంఘటనల్లో బోలెడు నిజాయితీ కనబడింది. ఒక సంఘటనా, ఒక ఘర్షణా, ఒక మలుపూ లాంటి కధా ప్రక్త్రియలకి అలవాటు పడి పోవడం వల్ల, ఇటువంటివి కధలుగా అనిపించడం మానేశాయేమోనని అనిపిస్తోంది.

ఏమయితేనేం, ఈ రచనలో మంచి హాస్యం వుంది. చక్కటి భాష వుంది. వివరణల్లో నిజాయితీ వుంది. నాకు నచ్చింది.

ఇక నచ్చని విషయాలు. లావుగా వుంటే టీచరు గురించి వెక్కిరింతలు నచ్చలేదు. మనుషుల శరీరాకృతిని వెటకారం చెయ్యడం ఈ కధకి శోభ నివ్వదు. లావుగా వుండేవాళ్ళు మంచిగా వుండరా? సన్నగా వున్న వాళ్ళంతా మంచి వాళ్ళా? మనుషుల్ని వాళ్ళ ప్రవర్తనతో గుర్తించాలి గానీ, శరీరాకృతితో కాదు. ఈ కధలో “నేను” పాత్ర తల్లినీ, మామ్మనీ, “ఏమే”, “రావే” అని సంబోధిస్తూ వుంటుంది. కొన్ని కుటుంబాల్లోని పిల్లలు, ముఖ్యంగా పాత రోజుల్లో, తల్లినీ, మామ్మనీ అలాగే సంబోధిస్తారు. కానీ, రాను రాను ఈ సంబోధనలు ఎబ్బెట్టుగా అయిపోయాయి. ఇప్పటి కాలం పిల్లలు తల్లుల్ని, “ఏమే” అనీ, తండ్రుల్ని, “ఏమండీ” అనీ అనరు, ఎక్కువగా. ఇద్దర్నీ “నువ్వు” అనే అంటారు. “వాస్తవమెల్లా వాంఛనీయం కాదు” అనే పద్ధతిలో, కధలో ఈ సంబోధనలు మార్చి వుంటే, ఇంకా బాగుండేది నా అభిప్రాయంలో.

- ప్రసాద్

by: Sowmya
కథ(??) కథ లా అనిపించలేదు. అనుభవాలను రాసినట్లు అనిపించింది. నేను “కోవెల్లో పకపకలు” తర్వాత మీ అభిమానిని అయ్యాను. ఈ కథ కూడా, హాస్యం పరంగా నాకు చాలా నచ్చింది కానీ, సడన్ గా ముగిసినట్లు అనిపించింది. అసలు ఏదో కథలో ఓ భాగం చదివిన భావన కలిగిందే కానీ, కథ చదివిన భావన కలగలేదు.

by: kosyasura
ఈ కధ ( ? ) చదువుతున్నంతసేపూ నాలో ఎప్పుడో చిన్నప్పుడెప్పుడో  తప్పిపోయిన లిటిల్‌సైంటిస్టు నా చొక్కా లాగుతూ గుర్తున్నానా…… అని అన్నట్లైంది.

మీలో ఉన్న లిటిల్‌సైంటిస్టు మాటవినకండి. రచయిత మాటే వినండి.

కొ స్యా సు రా

by: Ram Charan
I could not see any story in this except writer’s childhood memories.