Comments on: బ్లాగుల గురించి - నా మాట

by: satyanand
ఏదెమైనీగానీ నాకీమద్యన ఒక విషయం బోధపడింది. మన తెలుగువారు కూడా బ్లాగుతున్నారని. ఎందుకంటె నాకు ఇంతవరకూ తెలుగులో కూడా బ్లాగ్ రాయగలమనే విషయం తెలియదు. ఇక నేను కూడ బ్లాగుతాను.

by: chavakiran
[చావా కిరణ్ గారికి కృతజ్ఞతలు — సంపాదకులు]

బాబా గారికి,

ఈ మాట బ్లాగు కాదు! ఇది ఒక పత్రిక.

మీ రచనలు ఈమాటకు పంపాలంటే సూచనల పేజీ చూడండి.

ఇతర వెబ్ పత్రికల కోసం  ఈ లింకు చూడండి.

బ్లాగుల జాబితా కోసం  ఇది చూడండి.

by: bollojubaba
మీ బ్లాగు బాగుంది

మంచి క్వాలిటీ ఉన్న రచనలే ఉంటున్నాయి.

మీ బ్లాగుకు నేను కవితలు పంపవచ్చా లేక నాబ్లాకు లింక్ ఇస్తే సరిపోతుందా?  తెలుపగలరు.

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/

by: sfsdf
మీరు బ్లాగుల గురించి రాసింది బాగుందండీ

by: sk.allabakshu
మీ వ్యాసము బాగుంది.అనేక విషయాలు తెలిసాయి.

by: పలువురు మెచ్చినవిప్పుడు పైపైన! at సోది sOdi ( ఒరెమూనా )
[…] మన బ్లాగ్ సంకలునులు తెలుగు బ్లాగ్ లోకాన్ని పైపైకి తీసుకెళ్ళడంలోనూ, తెలుగు బ్లాగ్ వీరులకు ప్రోత్సాహాన్నివ్వడంలోనూ, వ్రాయాలా వదా? అనేవారికి ప్రేరణగా నిలిచి వ్రాయించడంలోనూ, బ్లాగా? అదేమిటి? చూద్దాంలే! , హా ఇంకొన్ని రోజులీ వేవ్ కొనసాగితే అప్పుడు బ్లాగ్ మొదలుపెడదాంలే, అనుకునే వారిచేత కూడా బ్లాగ్ మొదలుపెట్టించిన ఘనత మన బ్లాగ్ కూడళ్ళదే! ఇదే విషయాన్ని మొన్న ఈమాట వ్యాసంలోనూ ప్రస్తావించినారు. […]

by: surya
ఆర్టికల్ బ్లాగు బ్లాగు; కొస్యాసుర కామెంట్ భ్లేషు భ్లేషు!

by: KAMALAKAR
మీరు బ్లాగుల గురించి రాసింది బాగుందండీ

by: kosyasura
వ్యాసం చాలా బ్లాగుంది. Blog ల బ్లాగోగుల గురించి చాల బాగా వివరంచారు. ఇతర భాషలలొ నోటికొచ్చినట్టు బ్లాగుతున్న భ్లైట్లు (Blogs ఉన్న sites అన్న మాట - ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలాపుడతయి. పింగళి వారు, మాయాబజారు)  వాటి బ్లాగొతాలు తెలిసినవే.

అయినా తెలుగువాడు మరీ తెలుగుమీరిపొకుండా తెలుగు బ్లాకిట్లో ముగ్గు పెట్టుకుని మురిసిపొవదానికి ఈ ప్రక్రియ బాగుంది. ముఖ్యంగా తెలుగు సాహిత్యం పుస్తకరూపంలో్ అందుబాటులో లేని ప్రదేశాలలో ఇలా బ్లాహిత్యమే శరణ్యం.

కొ స్యా సు రా

by: జ్యోతి
బావుందండి వెంకటేశ్వర రావుగారు మీ బ్లాగవతం.  నేను మొదటిసారి  ఈమాట లోవ్యాఖ్య రాయడం. మరి మా(మన) బ్లాగ్లోకానికి ఎప్పుడొస్తున్నారు?

by: Sowmya
బాగుందండీ వ్యాసం. బ్లాగవతం… :)

by: radhika
వ్యాసం చాలా బాగుందండి.బ్లాగులు చదవమని పోరుతున్న ఆ మిత్రుడెవరో మాకు తెలిసిపోయింది మీరు రాసిన కవిత తో.అదే చేత్తో కూడలికి,లేఖిని కి లింకులు ఇచ్చుంటే సరిపోయేది.

by: KRISHNA RAO JALLIPALLI
ఎందుకనో ఇంకా కొంత మంది  bloggers ఘాటు వ్యాసాలు, అభిప్రాయాలు ప్రచురించడానికి భయపడుతున్నారు.

by: చదువరి
బ్లాగుల గురించి ఈమాట రాయడం, అచ్చులో ఈనాడు రాయటంతో సమానం! మీ పరామర్శ బావుంది. సాయి బ్రహ్మానందం గారన్నట్టు.. బ్లాగుల వలన తెలుగు చదవటం మొదలుపెట్టిన వారే కాకుండా రాయటం మొదలెట్టినవారూ, తిరిగి మొదలెట్టినవారూ కూడా ఉన్నారు.

by: Sai Brahmanandam Gorti
మీ మహా బ్లాగవతం  బావుందండీ…

కాకపోతీ -మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా బ్లాగుల వల్ల తెలుగు చదివే వాళ్ళ  సంఖ్య పెరిగింది. ఎలా అంటారా, తెలుగు వాళ్ళకి పుస్తకం కొనడం అనే అంటురోగం ఎప్పటికీ అంటదు.

లింకులో, లంకెలో ఏదో ఒకటి తెలుగొచ్చీ చదివని వాళ్ళని చదివిస్తున్నాయని నా అభిప్రాయం.

-సాయి బ్రహ్మానందం గొర్తి