Comments on: షష్ఠ్యంతములు

by: M.S.Prasad
ప్రాచీనాంధ్ర సాహిత్యానికి సంబంధించిన ఇటువంటి వ్యాసాలు చదివినప్పుడల్లా హృదయం అమందానంద సందోహ కందళిత మై ఉత్తేజితమౌతుంది. మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి.  విభక్తులగురించి షష్ఠ్యంతాలు గురించి బాగా వివరించారు.  ఏకో కవిః పోతన ఏవ అని భావించే నాకు ఆయన షష్ఠ్యంతాలు  వదలక ఉదహరించడం ఆనందం కలిగించింది.  పోతన తరువాత నాకెక్కువ అభిమాన పాత్రుడై కవిత్వంలోనూ విద్వత్తులోనూ అద్వితీయుడైన సురభి మాధవరాయల షష్ఠ్యంతాలు కొన్ని నా స్మృతిపధంలో వున్నవి మీతో పంచుకోడానికి ఉత్సహిస్తాను

భాషాధివ, శెషాహివ,

భాషా భూషాయితాత్మ పటుగుణ తతికిన్

దోషాచర, దోషాచర,

దోషాచర చక్ర కలిత దోర్బల ధృతికిన్

పాపాయిత, కోపాయత

భూపాయిత దనుజ మధన పూజిత మతికిన్

గోపాలన, గోపాలన,

గోపాలన నిబిడ రతికి, గోహిత మతికిన్

కమలాస జనక నాభికి,

కమలన్మోహాంధ తమస కమలాంకునకున్

కమలాలయ, కమలాలయ,

కమలాలయ శయన ధృతికి, కాంతాకృతికిన్

శరణాగత పరిరక్షణ

చరణ ప్రవణాత్మ చిత్త సరసీజునకున్

నరకాసుర, నరకాసుర,

నరకాసుర బాణహృతికి, నరసారధికిన్

సమధికమైన ప్రతిభ, విద్వత్తు కలిగిన మీ లేఖిని నుండి ఇటువంటి అనేక వ్యాసాలు జాలువారి రసజ్ఞ హృదయాలనలరింపజేయాలని ఆశిస్తూ

భవదీయుడు

by: Kameswara Rao
విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షాన్ని ఈశ్వరునికే అంకితం చేసారు.

ముత్యాల రాజా వారికి చెపుతున్నట్లుగా రాసారు.  ఆ రాజావారి వంశచరిత్ర మాత్రం ఉంది.  షష్ఠ్యంతాలు లేవు, నాకు తెలిసి.

కామేశ్వర రావు

by: P. N. Raja Rao
మోహన రావు గారూ:

నమో నమః మంచి వ్యాసం మాకు అందించారు.

మనుచరిత్ర గురించి చెప్పి, విజయ విలాసములోని ” ఏతాదృగ్గుణ ఖనికిన్…”, వగైరా ఉదహరించపోవడం ఆశ్చర్యంగా ఉన్నది.

విశ్వనాథ వారు రామాయణం మొట్టమొదటి ప్రచురణలో ఈ షష్ట్యంతాలు  ఉన్నాయని విన్నాను. తరువాతి ప్రచురణలలో ముప్పాళ్ళ రాజా గారిని పొగుడుతూ రాసిన పద్యాలు కత్తిరింబడ్డాయని వినికిడి. ఆ మొదటి ప్రతి పద్యాలు మీ దగ్గిర ఉంటే వాటిని మాకు చెప్పండి.

అభినందలతో,

పి.యన్.ఆర్.

by: mOhana
రాజాశంకర్  గారూ :

పోతన గారి ఇష్టదేవతా ప్రార్థనలలో కొన్ని షష్ఠీ విభక్తితో అంతమవుతాయి.

వాటిని ఇక్కడ చూడగలరు -

మరొక విషయం,    షష్ఠ్యంతాలలో సామాన్యముగా క్రియ ఉండదు.

ఒక విధముగా అవి అసంపూర్ణము అని చెప్పవచ్చు. ఇట్టి వానికి

లేక ఇట్టి దేవికి అని మాత్రమే ఈ పద్యాలలో ఉంటాయి.  క్షోణీతలంబు

వంటి పద్యాలలో క్రియ ఉంటుంది.  ఈ తేడాను గురించి నేను

నా వ్యాసములో నొక్కి చెప్పనందుకు చింతిసున్నాను.

- మోహన

by: rajasankar kasinadhuni
కృష్ణమోహన్ గారు, మీ వ్యాసంలో విభక్తుల పరిచయం బాగుంది.  పెద్దవాళ్ళ పోరు పడలేక సంస్కృత శబ్దాలు నేర్చుకునే నేపథ్యంలో మాయాబజార్లో లంబు, జంబుల లా విభక్తి ప్రత్యయాలు ముక్కున పట్టడమే కానీ మీరు స్పష్టం చేసిన లోతులకి ఎప్పుడూ వెళ్ళలేదు. ధన్యవాదాలు.

పోతనగారి పద్యం “క్షోణితలంబునిన్ నుదురు సోకగ…” మీ వ్యాసంలో ఉదహరింపబడకపోవటం కొంచెం ఆశ్చర్యం కలిగించింది.

ప్రాచీనసాహిత్యంలో మరొక మంచి అంశాన్ని తెలియపరచినందుకు ధన్యవాదాలు.

రాజాశంకర్ కాశీనాథుని