Comments on: చెట్టు కూలిన వేళ

by: kosyasura
పూకొమ్మలతో, లేరెమ్మలతో, కొమ్మలలో గిజిగాడి గూళ్ళతో, నిలువనీడలేని నిర్భాగ్యుల పాపల ఊయలలూగిస్తో, మనిషి పోయినా, తరం పోయినా నిరంతరంగా నిలబడేవి చెట్లు..

కాని రాను రాను నిర్దాక్షిణ్యంగా మూగ వృక్షాలను నరికివేస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేని ఝాన్సీ గారి బాధ వర్ణనాతీతం.

ఇక తను పట్టుకున్న చెట్టూ లేదని, కట్టుకున్న గూడూ  లేదని తెలియని  వెర్రి పిచుక రోజూ వచ్చి వెతుకుకుని నిరాశతో వెనక్కి తిరిగిపోవడం కళ్ళకి కనిపిస్తూనేవుంది.

లేదు కన్పించడంలేదు.  కళ్ళు మసకలు కమ్ముతున్నాయి కంటిలో తడితో.

కొ స్యా సు రా

by: rajasankar kasinadhuni
సాధుసజ్జనులను చెట్టుతో పోల్చే తులసీదాసు దోహాని జ్ఞప్తికి తెచ్చిందీ కవిత:

తులసీ సంత్ సుఅంబ్ తరూ ఫూల్ పలహి పర్ హేత్

ఇతతే వే పాహన్ హనత్ ఉతతే వే ఫల్ దేత్

by: rama bharadwaj
డియర్ ఝాన్సీ,

మీ కవిత లోని చెట్లు కూలటం లోని ఆవేదన బాగా వచ్చింది. ఆర్ద్రత వుంది. ఇండియాలో ముఖ్యంగా తెలుగుదేశం లొ పిచ్చికలు క్రమంగా మాయమై పొతున్నాయి. చాలా బాధకరం ఆ సన్నివేశం.

రమ.