Comments on: తెరమరుగవుతున్న తెలుగు నాటకం

by: Satya
వ్యాసం చాలా పరిశోధనాత్మకంగానూ, చాలా విషయాలను తెలియబరిచేదిగాను వుంది.

కాని, అందరూ భయపడుతున్నట్లుగా సినిమా కారణంగా నాటకం చనిపోయే స్థితిలో వుందని నేననుకోను. అయినా సినిమా నాటకానికి ఒక రూపం. సినిమా నాటకంనుండే పుట్టింది. రంగస్థలం నుండే ఓనమాలు నేర్చుకుంది. పరుగు నేర్చుకున్నామని, నడక మానేస్తామా?

సమాచార విప్లవంతో పోటీ పడలేక నాటకరంగం అన్ని వర్గాలవారినీ అలరించలేకపోతోందని అంతగా భయపడాల్సిన అవసరం లేదేమో? నాకు తెలిసీ, నాటకం ఇంకా నమ్మశక్యం గాని పనులను చేస్తోంది. పల్లెల్లో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, ప్రజాసంఘాలు నాటకాలనే నమ్ముకున్నాయి గాని. పండుగలకు, ఇంకా ఏమైనా ఇతర సమయాలలో గుడిలో నాటకాలు వేస్తాం. బడిలో పిల్లల సాస్కృతిక కార్యక్రమాలు అంటే నాటకాలే ముందు వరసలో వుంటాయి. పట్టణాల విషయానికొస్తే నేను తప్పు కావచ్చు. ఆక్కడి పరిస్థితులు వేరు. అక్కడి సంస్కృతులేమారిపోయాయి. కారణం, తీరికలేని జీవితాలు కావచ్చు, లేదా డబ్బు మహిమ కావచ్చు. పట్టణాలు మాత్రం మన సంస్కృతిని ప్రతిబింబించవు.

ధన్యవాదములతో

సత్య

by: mOhana
మంచి వ్యాసము వ్రాసినందులకు అభినందనలు.

తెలుగులో నాటకాలు లేవని అనుకోకూడదు. ఎందుకంటే యక్షగానంతెలుగుభాషకు ప్రత్యేకమైనది. తెలుగులో ఉన్నన్ని యక్షగానాలు మరే భాషలో లేదంటే అతిశయోక్తి కాదు. కాని ఈ నాడు వాటిని గురించి తెలిసినవారు అరుదు.పొరుగు భాష ఐన కన్నడములో, తుళు భాషలో అవి మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.  తెలుగు నాటకము గురించిన ఒక మంచి పుస్తకము Surabhi Theatres by Sri Rama Sastri.

- mOhana

మంజరీమధుకరీయమును గురించిన ప్రస్తావన వచ్చింది కనుక ఆ నాటికను గురించి కొద్దిగా తెలుసుకుందామని పుస్తకాలు తిరగవేస్తుండగా కింది పుస్తకము కనబడింది. దాని నుండి ఈ నాటిక వివరాలు కొన్ని.  దీని కర్త కోరాడ రామచంద్ర శాస్త్రిగారు మరొక మహా కావ్యాన్ని రాశారు. అది ఘనవృత్తము. ఇది మేఘదూతపు తరువాతి కథ. అదే మందాక్రాంతములో రాశారు దీనిని. దీనిని ఒకప్పుడు రచ్చబండలో నేను పరిచయము చేశా.

శ్రీ కోరాడ రామకృష్ణయ్య శతజయంతి సాహితీనీరాజనం

సంపాదకుడు - కోరాడ మహాదేవ శాస్త్రి

ప్రచురణ - సీతా ట్రస్ట్, విశాఖపట్ణం,

మరియు శ్రీ ఫవుండేషన్, ఇల్లినాయ్, 1992

అందులో పుటలు 12, 13 నుండి.

ఇది ఒక తెలుగు నాటిక.  దీనిని కోరాడ రామచంద్ర శాస్త్రి గారు 1860 ప్రాంతంలో రచించారు.  దీని ఇతివృత్తం అపూర్వం. స్వకపోల కల్పితం.  పురాణాదులనుంచి సంగ్రహించింది కాదు. దీని కథ సంగ్రహంగా ఇది.

రాజకుమారి మంజరి నవయౌవనవతి అవుతుంది. ఆ సమయంలో శరీరంలో కలిగిన నూతనమైన మార్పులు ఆమెకు అర్థం కాలేదు. పొటమరించిన పాలిండ్లు మొదలయిన వాటిని ఆమె కంతులని భావించింది.  మందు ఇప్పించమని తల్లి అయిన సంతానవల్లిని కోరుతుంది.  ఆమె సిగ్గుతో తన కుమార్తెకు వాస్తవ విషయం చెప్పలేక పోయింది. తన పుట్టింటినుంచి మంజరి చెలికత్తె ఆమోదరేఖను రప్పించి, రాజకుమారికి ఆమె యౌవనం వివరించమని చెబుతుంది.

ఆమోదరేఖ సకల విద్యాప్రవీణ. ఆమె వల్ల వాస్తవం తెలుసుకొని మంజరి సిగ్గు పడుతుంది. రాజకుమారి ఆమె వల్ల గానకళ నేర్చుకుంది. ఒకనాడు వారిద్దరు ఉద్యానవనంలో ఉండగా కుంభస్తని అనే చేటిక వచ్చి, చండయోగిని అనే యోగినిని చూడ్డానికి మంజరిని అంతఃపురానికి పిలుచుకొని పోతుంది. చండయోగిని క్షుద్ర మంత్రోపాసకురాలు. సామంతరాజకన్యలకు గురువు. మంజరి ఇద్వాంసురాలని ప్రసిద్ధి పొందినందున, ఆమెను వాదంలోనో మరే విధంగానో ఓడించడానికి చండయోగిని వచ్చింది. వారిద్దరికి వాదం జరుగుతుంది. చండయోగినితో ఆమోదరేఖ ఆమె గురువైన రాజయోగిని కూడ వాదించారు. చండయోగిని ఓడి పోతుంది.

ఆమోదరేఖకు సంయమి అనే స్నేహితురాలు ఉంది. ఆమె స్నేహితురాలు సుమతి. విరిద్దరూ తపస్వినులు. వీరు ఆమోదరేఖా మంజరులకు వచ్చిన ఆపదను గురించి చర్చించుకుంటారు. ఆ ఆపద ఇది: మంజరి ఒక రాత్రి కలలో ఒక రాజచంద్రునితో రతి సుఖ మనుభవించి ఆ పారవశ్యంతో అతనిని గురించి ఆశువుగా పద్యాలు చెబుతుంది. అందుకు అందరూ కలత పడుతారు.

ఒకనాడూ మంజరి ఆమోదరేఖలు ఉద్యానవనంలో ఉండగా, చండయోగిని నియమించిన ఒక రాక్షసుడు హరిణ రూపంలో వచ్చి వారిని తన కొమ్ముల సందులో ఇరికించుకొని ఆకాశానికి ఎగిసి పోతాడు. తపస్విను లిద్దరూ ఇలా మాట్లాడు కుంటుండగా, ఒక కాపాలిక వచ్చి, కలలో మంజరిని కలుసుకున్న మధుకర రాజపరమేశ్వరుడు విరహి అయి అరణ్యంలో తిరుగుతూ, ఆకాశంలో ఎగిరిపోతున్న హరిణాన్ని బాణంతో కొట్టాడని, హరిణ రూపంలో ఉన్న రాక్షసుడు నిజరూపంతో తాను అపహరించుకొని పోతున్న ఇద్దరిని ఒక ఇనుప పెట్టెలో బంధించి దాచి, మధు

కరునితో పోరాడి మరణించాడని చెప్పింది. పెట్టె ఏమైందో మధుకరునికీ తెలీలేదు.

మంజరి వార్త తెలియక విలపిస్తున్న, అగ్నిప్రవేశం చేయనున్న రాజమాతకు కాపాలిక మాయతో ఒక మణిఘంటికను ఒక లేఖతో సహా అందజేస్తుంది. అవి రాజమాత చేతిలో పడుతాయి. మంజరి క్షేమంగా తిరిగి వస్తుందని, రాజయోగిని శాపంతో హండయోగిని పిచ్చిదై పోయిందని ఆ లేఖ వల్ల తెలిసింది. రాజమాత మనసు ఊరట చెందుతుంది.

మధుకర చక్రవర్తి భార్య హేలావతి ఎదుట మంజరి ఆమోదరేఖ ఉన్న ఇనుప పెట్టె పడుతుంది. ఆమె ఆ పెట్టె తెరిపించి, దానిలో ఇద్దరు సుందరులు ఉండడం చూచి ఆశ్చర్య పడి వారిని అంతఃపురంలో రాజు కంట పడకుండా దాచింది. రాజు విచారంగా ఉండడానికి కారణమేమో ఆమెకు తెలియలేదు. ఈ విషయాన్ని

కుంభస్తని అనే చేటి విదూషకునికి తెలుపుతుంది. విదూషకుడు రాజును కలిసినప్పుడు రాజు, తన చింతకు కారణం చెబుతాడు.

విదూషకుడు కుంభస్తనితో చెప్పిన దానితో రాజు చెప్పిన దానిని సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి చేస్తాడు. విదూషకుని భార్య యుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి ఖేచరస్త్రీ సందర్శనంవల్ల రాజు స్వస్థ చిత్తుడవుతాడని

ప్రశ్న చెబుతుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన మంజరి, ఆమోదరేఖలు ఖేచర స్త్రీలని రాణి భ్రమపడి ఆమోదరేఖను రాజు కనబడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడానీలేదు.

రాజు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,

అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి

పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప పడుతుంది. రాజు వద్దకు క్షమాపణ కోరుతుంది. మంజరిని రాణిని చేసి, తాను భట్టిని కావడానికి సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి రాజు చేత పాణిగ్రహణం చేయిస్తుంది.

మచ్చుకు మొదటి అంకములో ఆమోదరేఖామంజరుల సంభాషణ  -

ఆమో - హళా మంజరి, సుమాళంబుగా నుంటివి గదా

మంజరి - అత్తికా, నీవు వచ్చుట నింక నింక యద్ది కలుగునని

నెమ్మనంబున నమ్మెదనే.

ఆమో - హళా ఇట్లుంటివేమే

మం - అత్తికా, నీవు నా చెంగట నుంటివే

ఆమో - హళా, నీ కురంగట నవ్వ మొదలుగ వారంద రున్నారు

గదా

మం - అత్తికా, యీ యవ్వ తొంటి యవ్వ యనుకొంటివే

ఆమో - యిప్పుడు గ్రొత్తగ మరి యొకతె యేతెంచెనే

మం - కాదే యవ్వ యనిన యద్దియే కాని దాని యాత్మ మారినదే

ఆమో - ఓసీ చెలియా, కాదే, తొల్లిటికంటె నీ యాత్మ మారిన

దాని నెరుంగక యమ్మను వింతగ దూరుచున్నావు

మం - అత్తికా నీవు కొన్ని నాడులు దడవున నుండుట

నీ యాత్మయుం దారుమారయ్యెనని దలంపనగునే

by: Sai Brahmanandam Gorti
శాయి గారూ, మీరు చెప్పినట్లుగా మొదటి తెలుగు నాటకం మంజరీ మధుకరీయమే ! ఇది నా పొరపాటు. తెలుగుని ఇంగ్లీషులో టైపు చేయడం వల్ల దొర్లిన పొరపాటు.  నేను రాసుకున్న నోట్సులో సరిగ్గానే రాసుకొని, తీరా టైపు చేసే సరికి మధుకరీయం కాస్తా మాధవీయం అయ్యింది. ఇది నా అచ్చుతప్పు.

సంపాదకులు ఈ చిన్న సవరణ  ఈ వ్యాసంలో చేయమని నా అభ్యర్థన!

వెబ్ పత్రికల వల్ల ఒనగూడే మరో పెద్ద సౌకర్యం ఇది.

తప్పిదాన్ని సూచించిన శాయి గారికి మరోసారి కృతజ్ణతలు.

-సాయి బ్రహ్మానందం.

by: వాడపల్లి శేషతల్పశాయి
తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటిక “మంజరీ మాధవీయం” అని పేర్కొన్నారు.

ముద్రారాక్షసం అయివుండొచ్చు, దాని పేరు “మంజరీ మధుకరీయం.”

పోణంగి శ్రీరామఅప్పారావుగారు “ప్రథమ ఆంధ్రనాటకకర్తలు” అనే పుస్తకంలో దీని గురించి క్రింది విధంగా వ్రాసారు -

“కథ అపూర్వము, స్వకపోలకల్పితము. … ఇది డెమ్మీసైజులో, చిన్ని అక్షరములలో 237 పుటలున్నది. సంభాషణలను సాగదీయుటవలననే ఇంత పెరిగినది. ప్రదర్శనయోగ్యముగా చేయవలెనన్నచో సంక్షిప్తము చేయవలసిన అవసర మెంతేని కలదు.”

దివాకర్ల వేంకటావధానిగారి “ఆంధ్రనాటకముల ఆరంభదశ” వ్యాసమును ఇక్కడ చదువవచ్చును.

వాడపల్లి శేషతల్పశాయి

by: కొడవళ్ళ హనుమంతరావు
చెప్పుకోదగ్గ వ్యాసం. విస్తారంగా తెలిసిన విషయాలని చక్కని తెలుగులో రాశారు. ప్రవాహంలాగా సాగింది. నాటకాల గురించి పెద్దగా తెలియని నాలాటి వాళ్ళకి కూడా రక్తి కట్టే విధంగా రాశారు.

కొడవళ్ళ హనుమంతరావు

by: కొత్తపాళీ
Wonderful and admirable effort.

Look forward to the rest in the series.

నాటిక - నాటకం అంటే .. కేవలం పాత్రలు డయలాగులు చెప్పడం అన్న తీరులో రాస్తున్నారు. నాటకానికి ఉండాల్సిన స్వంత రూపం గురించి ఎవరికీ అవగాహన ఉన్నట్టు కనబడదు. గత పదేళ్ళలో తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి కొన్ని మంచి నాటికలు నాటకాలు రాశారు.

by: tallapragada
తెలుగునాట నాటకాన్ని మళ్ళీ నాటటం అనేది ఒక అవసరమైన పోరాటమే కానీ, అది చేయి దాటిపోయిందేమో అని భయం వేస్తోంది. మీ వ్యాసం చాలా బాగుంది.

by: Manjula
Amazing Article. చాలా informative గా ఉంది. మహరాష్ట్ర లో ఇంకా గుజరాత్ లోనూ నాటకాలకి చాలా ఆదరణ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రమే కళలో భ్రష్టుపట్టి పోయింది. మీరు దానికి కారణాలు కూడా మీ వ్యాసం లో చెప్తారని ఆశిస్తున్నాను.