Comments on: కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు - 1: శేష ప్రశ్న

by: కొడవళ్ళ హనుమంతరావు
తహ తహ గారికి,

మీ అభిమానానికి కృతజ్ఞతలు. భావి తరాల గురించి ప్రస్తావించారు కనుక:

మా ఊరు, రావినూతల, వెళ్ళినపుడల్లా, హైస్కూలు కెళ్ళడం, టీచర్లని కలవడం,  పిల్లలనుద్దేశించి ప్రసంగించడం,  నా పర్యటనలో ఓ ముఖ్యమైన నాకు చాలా ఇష్టమైన భాగం. నేను ఇండియా వెళ్ళి మొన్ననే తిరిగివచ్చాను. ఆ అనుభవం గురించి, చదువుకి సంబంధించి, ఓ వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.

కొడవళ్ళ హనుమంతరావు

by: taha taha
మనము పాఠాలు చెప్పే పద్ధతిలో, నేర్చుకునే పద్ధతిలోనూ కొడవళ్ళ హనుమంత రావు [కొహరా] గారి వ్యాస  రచనా పధ్ధతిని అవలంబించాలి. అప్పుడు ఒక శాస్త్రాన్ని అధ్యయనం  చేసేటప్పుడు మన సొంత ఆలోచన కొంతైనా ఉండే అవకాశం ఉంటుంది. నాకు  క్రితం  వారం దాకా ‘ఈమాట’ గురించి తెలియక  పోవటం వల్ల నాకు చాలా నష్టం జరిగిందని అను కొంటున్నాను. చీనావాళ్ళు  ఈ మధ్య కాలంలో ఆధునిక  శాస్త్ర  అధ్యయనంలో శాస్త్ర నిర్మాణ కౌశల్యాన్ని నేర్చుకుని, చూపిస్తున్నారు మనం ముఖ్యంగా మన బుద్ధిలేనితనం వల్ల ఈ విషయంలో చాలా అనాసక్తి చూపిస్తున్నాం  కొహరా వ్యాసాల వంటివి తెలుగు లో పుంఖానుపుంఖాలుగా వచ్చి మన భావి తరాన్ని నిజమైన, నిర్మాణాత్మకమైన అధ్యయనం వైపు  నడిపించాలని కోరుకుంటున్నాను

కొహరా కు నా అభినందనా పూర్వక కృతజ్ఞతలు

by: ప్రసాద్
గత పదేళ్ళుగా సాఫ్ట్వేర్ లో వున్నా ఇలా మీలాంటి వారి అనుభవాలు చదువుతుంటే స్పూర్తిదాయకంగా వుంటుంది. ఈ P, NPల గురించి ఆంగ్లంలో చదివుంటే ఇలా అర్థమయ్యేది కాదేమొ. మీ శైలి అద్భుతంగా వుంది. చదువుతున్నంత సేపూ ఏదో సాంకేతిక వ్యాసం చదువుతున్నట్లుగా గాక కథ చదువుతున్నట్లుగా చదివింప జేసింది. సాధారణ పాఠకుడిగా నాకు distract అనిపించలేదు. మీరిలానే కొనసాగించండి.

–ప్రసాద్

http://blog.charasala.com

by: meenakshi
Hanumanth Rao Garu,

Excellent article, I was really looking very hard to find such books/articles .

I ‘am so happy to find your articles.

Please keep writing . you efforts are highly appreciated.

by: Raveendra Kumar
Wonderful article on P/NP problem. While I was doing M.Tech course in IITM, in the very second session of AI course we have a surprising test and the question was “What is AI..”. Later, during the answer session, one of the wonderful answers I got was “trying to solve NP problems in P way”!

Among the other wonderful books on What computers can’t do, particularly critising AI, is one from Roger penrose “Emporer’s new mind”.

Good to see this kind of article in telugu. I would love to read rest of the articles in this series.

Raveendra

by: కొడవళ్ళ హనుమంతరావు
పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలపై రెండు పుస్తకాలు

వెంకటేశ్వర రావు గారూ,

మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీరు కేవలం ఆసక్తితో కంప్యూటర్ భాషలు నేర్చుకున్నారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే! ముందు ముందు అవసరం కలిగినప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో నేను చదవదగ్గ పుస్తకాల పేర్లివ్వలేదు. నాకు అమితంగా నచ్చిన పుస్తకాలు రెండు:

1. కంప్యూటింగ్ పూర్వాపరాలకు సంబంధించి Martin Davis రాసిన “The Universal Computer: The Road from Leibniz to Turing.”. గత యాభై అరవై ఏళ్ళలో కంప్యూటర్లు అనూహ్య రీతిలో అభివృద్ధి చెందాయి. అందుకు అభినందించాల్సింది నిస్సందేహంగా కంప్యూటర్ ఇంజనీర్లనే. కాని అప్పటి హాలునిండే కంప్యూటర్ల నుండి ఇవాళ్టి సెల్ ఫోనూ, లాప్ టాపూ, సూపర్ కంప్యుటర్ దాకా, అన్నిటికీ ఆధారం ఒకేరకమైన మూలసూత్రాలే! వాటిని కనుక్కోడానికి మూడొందల సంవత్సరాలు పట్టింది. ఆ సూత్రాలని కనుగొన్న వాళ్ళు ముఖ్యంగా ఇంజనీర్లు కాదు, తార్కికులు! వాళ్ళ జీవిత కథల్నీ, ఆలోచనలనీ కలిపి రాసిన పుస్తకం ఇది. దీనిలో వట్టి కథలయినా ఉత్కంఠతో చదివిస్తాయి. వాళ్ళ ఆలోచనలని అర్థం చేసుకుంటే కంప్యుటర్ లోపల ఏం  జరుగుతుందో తెలుస్తుంది; అమూర్తపుటాలోచన (abstract thought) మీద గౌరవం పెరుగుతుంది.

2. సాధ్యాసాధ్యాల గురించి David Harel రాసిన “Computers Ltd. What They Really Can’t Do,” చదవదగ్గది. 1984లో TIME పత్రికలో వచ్చిన ఒక కవర్ స్టోరీ లో్ “కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో సాధ్యం కానిది లేదు,” అన్నది చదివి, సామాన్య ప్రజానీకంలో ఉన్న అపోహలని తొలగించడానికి రాసిన పుస్తకం.

వీళ్ళిద్దరూ లెక్కలు, కంప్యూటర్ సైన్సుల్లో ప్రపంచప్రసిద్ధిగాంచిన ప్రొఫెసర్లూ, శాస్త్రవేత్తలూ. “మనకున్న విజ్ఞానాన్ని కాస్తో కూస్తో సామాన్య జనానికి చేరువగా తీసుకొచ్చి అజ్ఞానపు చీకటిని తొలగించడం మన బాధ్యత,” అనే ఆలోచన  పాశ్చాత్య శాస్త్రవేత్తల్లో అతిసామాన్యం గానూ, మన “పుణ్యభూమి”లో పుట్టిన శాస్త్రవేత్తల్లో అపురూపంగానూ కనిపించడం విశేషం.

కొడవళ్ళ హనుమంతరావు

by: Venkateshwar Rao Eturi
Dear Hanumantha Rao garu,

Namaskaram.

I have tried typing in telugu but was unsuccesful.

In my 5th class (1969) telugu medium text book I had seen the picture of a TV for the first time. The name of the lesson was “Prasaara Saadhanaalu”. I was quite amazed to read about how it works. Now I learnt some programming languages and some fundamentals of computer science out of my curiosity. Tried to understand the P, NP etc., but still this area seems to be a hard nut to crack. I unexpectedly got this website, while I was searching for telugu literature. I am very lucky to have seen this article and I made this my home page.

Please continue and also advise some resources to extend our knowledge.

Thank you very much for your article. Keenly looking forward to the next one.

Regards,

Venkateshwar Rao Eturi

by: కొడవళ్ళ హనుమంతరావు
వైజ్ఞానిక వ్యాసాల కథా కమామీషు

రాజాశంకర్ గారూ, శ్రీనివాస్ గారూ,

మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు. మీరిచ్చిన కొన్ని సలహాలు పాటిస్తాను. మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను.

ఎందుకు రాయాలనిపించలేదో తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నానో వివరించి digress అయ్యానన్నారు రాజాశంకర్ గారు. “నరావతారం” కి పరిచయం రాస్తూ నార్ల విష్ణావతారాలవి రాసేవాళ్ళ మీద ఎందుకు విసుర్లు వెయ్యడం? పండిత పురస్కారం గురించి ప్రకటన చేస్తూ తమ్మినేని కవుల మీద ఎందుకు చురక వెయ్యడం? వాళ్ళ వాళ్ళ దృక్పధాన్ని బట్టి తమకి ముఖ్యమైన వాటి గురించి ప్రస్తావించారు. నేను మన భాషలో సైన్సుగా చలామణి అవుతున్న వాటిని చూసి కొంత “కడుపు మండి” నాలుగు మాటలు రాశాను. రాస్తున్నది పాపులర్ సైన్సు గురించి కాబట్టి అవి అసందర్భం కాదు. నిజానికి నాదృష్టిలో చాలా అవసరం. అలాగే ప్రేరణ కలిగించిన వాటిని ప్రస్తావించడం కూడా మామూలే.

కాని అందు మూలంగా అసలు విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అది తప్పే. ముందు ముందు ఎలాగూ లోతుగా వివరిస్తాను కనుక, అది సరిదిద్దుకునే అవకాశం వుంది.

నేను రాయాలనుకున్నదంతా ఒకే వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఖగోళ శాస్త్రం మీదా, కాలెండర్ మీదా మనకి వ్యాసాలు పరంపర గానే వచ్చాయి. అవి వచ్చింది వారపత్రికల్లో కాబట్టి గత వారం విషయం గుర్తుండటం సులభం కావొచ్చు. ఈమాట, రెండు నెలలకోసారయినా, ఇంటర్నెట్ పుణ్యమా అని పాత సంచిక పక్కనే ఉండటాన పాఠకులు దారితప్పరనే నా ఆశ.  కాని శ్రీనివాస్ గారన్నట్లు, ప్రతి వ్యాసమూ సాధ్యమైనంతవరకు సమగ్రంగానూ సమైక్యంగానూ ఉండాలి. మొదటి వ్యాసం కాస్త కలగాపులగంగా వున్న మాట నిజమే. ఈ విషయంలో నేను జాగ్రత్తపడాలి.

ఇకపోతే ఈ వ్యాసాల్లో దొర్లే కవితల వలన ఉపయోగమేమిటి? పాఠకుల ఏకాగ్రతకు భంగం కావా? అన్నదానికి నా సమాధానం: కొడవటిగంటి కుటుంబరావు, “తెలుగులో ఏదన్నా వైజ్ఞానిక రచన, కథలాగా చక్కగా హృద్యంగా, ఆపబుద్ధి పుట్టకుండా రచించినది కంటపడితే పర్వం లాగుంటుంది,” అన్నాడు.

కాని పాత్రలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలూ లేకుండా కథలా హృద్యంగా నడిపించడం ఎలాగ? అందుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తారు - కవిత, జీవిత చరిత్ర, పురాణ కథ, నవ్వుతెప్పించే సంఘటన, ఇలా ఏది చాతనయితే అది.

“విశ్వరూపం,” తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుందన్నాడు కొడవటిగంటి. నా ఉద్దేశంలో మైలురాయే కాదు, ఉత్తమ రచనకి గీటురాయి కూడాను. దాంట్లో, నండూరి, “సాధారణభాషలో సాపేక్షసిద్ధాంతం,” అధ్యాయాన్ని చార్లెస్ లాంబ్ పలుకులతో మొదలెట్టి, మధ్యలో కీట్సు ప్రేమగీతాన్నొకదాన్ని ఉటంకించి, షెల్లీ పద్యాన్ని పఠాభి తెనిగింపుతో సహా ఇచ్చి, పోతన భాగవతాన్నెలా మొదలెట్టాడో వివరించాడు! వాటికితోడు బాపూ కార్టూన్లు!

సాపేక్ష సిద్ధాంతం వివరించడానికి ఇవన్నీ అవసరమా అంటే, బహుశా కాదేమో! కాని అవన్నీ ఉంటే గాని హృద్యంగా ఉండదనీ,  అవి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళి చదివించేలా చేస్తాయనీ రచయిత ఉద్దేశం.

దీంట్లో ఏకాభిప్రాయం ఉండాలని లేదు. Feynman ఉపన్యాసాల్లో కవిత్వం ఎక్కడా కనిపించదు. కవిత్వం లేకుండా Brownowski ఉపన్యాసం ఉండదు. నాకు Brownowski అంటే చాలా ఇష్టం. మన ఇష్టాఇష్టాలు మన రచనల్లో వ్యక్తం అవతాయి.

చాలా మంది పేర్లని వాడాను. వారి ప్రజ్ఞా పాటవాలు నాకున్నాయనే అపోహ నాకేమాత్రమూ లేదు. వాస్తవం చెప్పాలంటే, పులిని చూచి నక్క వాతబెట్టుకున్న ట్లవుతుందేమోనన్న భయం కొంత వుంది. కాని, చుక్కలదాకా నిచ్చెనేస్తే చూరు దాకానన్నా చేరతాం, అన్నది మన సూక్తి.

కొడవళ్ళ హనుమంతరావు

by: Srinivas Nagulapalli
సాంకేతికపరమైన విషయాన్ని సరళంగా తెలుగులో అందించే మీ ప్రయత్నాన్నికి హృదయపూర్వక అభినందనలు.

కొన్ని తోచిన స్నేహపరమైన సూచనలు.

1. విషయ వివరణకు అంతగా సాయపడని Blake కవితా పంక్తులు, వాటి అనువాద వాక్యాలు మొదలైనవి, పాఠకుని అర్థగ్రహణకు అడ్డుపడకపోయినా, ఉపయోగపడకపోవచ్చు. అసలు విషయమే అంత సులభమైనది కాదు కాబట్టి, ఇటువంటి ఏ చిన్న distraction అయినా ఉండకపోవడం పాఠకుని ఏకాగ్రతకు అవసరమేమో ఆలోచించగలరు.

2. వీలైనంతవరకు మీ ఆలోచనా సరళిని ఒకే వ్యాసంలో ఒక కొలిక్కి వచ్చేలా పూర్తిచేయండి. కథ లేదా నవల సీరియల్్ కు, ఇటువంటి సాంకేతిక రచనలకు ఇదే ఒక పెద్ద తేడా, చిక్కు కూడానేమో! కథలు నవలలు గుర్తుంటాయి, లేకపోయినా ఇప్పటిదాక జరిగింది ఇది అని టూకీగా చెప్పి సాగవచ్చు.ఇక్కడ అట్లా కాదు. అట్లా చేయడం అంత సుళువు కూడా కాదు. మధ్యలో పాఠకుడు దారి తప్పిపోయే ప్రమాదం లేకపోలేదు.

సూచనలు సహృదయంతో చేసినవని, విమర్శ కాదని మరో సారి మనవి.

విధేయుడు

Srinivas

by: rajasankar kasinadhuni
కొత్తపాళీ గారు,

నేను చెప్పిన పుస్తకం కాకలుదీరినవారికోసం అయితే నేను చదివి ఉండేవాడిని కాదని మనవి.  హనుమంతరావు గారి వ్యాసం అర్థం చేసుకోగల పాఠకులు ఈ పుస్తకాన్ని చదివి కొంతైనా అర్దం చేసుకుని ఆనందించగలుగుతారు (నాలాంటివారు).  అందుకే ఆసక్తి ఉన్న పాఠకులని ముందే మనవి చేసాను.  ఇకపోతే రచయత వ్యక్తిగత దృక్పథం వ్యక్తిగత అనుభవం రచన ఏ ప్రయోజనం కోసం వ్రాయబడిందో ఆ ప్రయోజనానికి దోహదం చెయ్యాలి.  నాకు అలాంటిది కనిపించలేదు గనుకనే నా సూచనని రచయతకి తెలియజేసాను.  సూచనలో ఉన్న మంచి చెడులని బారీజు వేసుకుని పాటించడం పాటించకపోవడం రచయత ఇష్టానికి సంబంధించిన విషయం.

రాజాశంకర్ కాశినాథుని

by: కొత్తపాళీ
రాజాశంకర్ గారూ, ఈ వ్యాసావళి కంప్యూటరు శాస్త్రంలో కాకలుతీరిన వారికోసం కాదని గమనించాలి. అటువంటి వారు వారి వారి పాఠ్యపుస్తకాలే చదువుకుని ఉంటారు, ఇక్కడ తెలుగులో ప్రాథమిక పాఠాలు నేర్చుకోనక్కర్లేదు కదా. మా వంటి వారికి .. హనుమ గారు చెప్పే శాస్త్ర విషయాలతో పాటు ఒక మనిషిగా రచయితగా ఆయన వ్యక్తిగత దృక్పథం, వ్యక్తిగత అనుభవం కూడా ఎంతో ఆసక్తి కలిగిస్తాయి.

by: rajasankar kasinadhuni
ఆసక్తి ఉన్న పాఠకులు Douglas Hofstadter రచించిన “Godel, Escher and Bach - an Eternal Golden Braid” లో ఈ వ్యాసంలోని ముఖ్యాంసాలను గురించి చేసిన విస్తృతమైన చర్చలను చదువగలరు.  ప్రత్యేకించి MIU puzzle ఇంకా “On Formally Undecidable Propostions” గురించిన chapters చదివి తీరాలి.  Non-fiction category లో Pullitzer బహుమతినందుకున్న ఈ పుస్తకం చాలామందికి సుపరిచితమైనది.  NP, Formal Mathematical Systems, Artificial Intelligence ఇత్యాది ఎన్నో క్లిష్టమైన అంశాలను, Bach,   Escher అద్భుతమైన సృజనలతో పోలుస్తూ ఎంతో వినోదాత్మకంగా రచించారు Prof. Hofstadter.

హనుమంతరావు గారి సంకల్పం శ్లాఘనీయం.  ఐతే వ్యాసం మొదట్లో, తాము ముందు ఎందుకు వ్రాయకూడదనుకున్నారు, తరువాత ఎందుకు వ్రాద్దామనుకున్నారు వంటి ప్రస్తావనలతో  digress అవకుండా ఉంటే అసలు విషయం గురించి మరికొంత వివరణ ఇవ్వడానికి అస్కారం ఉండేది.  ఇది వ్యాసంలో చర్చించిన అంశాలు పాఠకులకి అర్థం అవడానికి మరింత దోహదపడుతుంది.  ఈ వ్యాసపరంపరలో మిగిలిన వ్యాసాలకోసం ఎదురుచూస్తూ

రాజాశంకర్ కాశీనాథుని

by: mOhana
మీ వ్యాసము నన్ను నలభై యేళ్ళకు పైగా భూతకాలములోకి

తీసికొని వెళ్ళింది.  నేను భారతీయ విజ్ఞాన సంస్థలో డాక్టరేట్

చేసేటప్పుడు HALలో ఉండే Eliot 803B కంప్యూటర్్ను వాడేవాళ్ళము.

దానికి డేటా కాగితపు టేపులో పంచ్ చేయాలి.  మధ్యలో

తప్పు దొర్లితే దానిని కరెక్ట్ చేయడం అంత ప్రయాస!

దానికి మెమరీ 4000 మాత్రమే!  ఒక ఆపరేషన్కంటే ఎక్కువ

ప్రోగ్రాంలో రాయడానికి వీలుపడదు. a = a + b + c అంటే

కంప్యూటర్ ఒప్పుకోదు. a = a+b, a= a+c అని రాయాలి.

పెద్ద పెద్ద ప్రాబ్లంస్ ఉంటే బొంబాయిలో TIFRలో CDC 3600

ఉపయోగించాలి.  అక్కడకు వెళ్ళడానికి III class ticketకు

మాత్రమే డబ్బు ఇచ్చేవారు. అక్కడకు వెళ్ళి ఎవరి గదిలోనైనా

బలవంత బ్రాహ్మణార్థానికి వెళ్ళాలి.  కార్డులలో పంచ్ చయాలి

డేటాను.  ఒకప్పుడు బొంబాయి వర్షాలలో ఆ రబ్బర్ బ్యాండ్ కాస్త

తెగి కార్డులంతా (పెద్ద పెట్టె) కిందపడి నీళ్ళలో తడిశాయి. అది

బైనరీ కూడా!  నేను చదివిన ప్రోగ్రామింగ్ పుస్తకము

రాసింది McCracken. నేను మదురైలో పని చేసేటప్పుడు

300్ మైళ్ళ దూరము ఉండే మదరాసు IIT కి వెళ్ళి

కంప్యూటర్ వాడే వాళ్ళము. 1980లో ఇక్కడ కూడ (Purdueలో)

కంప్యూటర్కు టైము బుక్ చేయాలి. అరగంటకు పైగా

ఉపయోగించరాదు.  ఎవ్వరు లేని సమయాలలో సాయంకాలము,

రాత్రిళ్ళు వాడేవాళ్ళము.    ఆ కాలాన్ని నెమరు వేస్తే

ఇప్పటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనిపిస్తుంది.

- మోహన

by: Saradhi Motamarri
Dear Hanumantha Rao garu,

An excellent attempt. I believe there will be lots of interest among the audience for your attempts.

It took me back to my BTech and MTech days. We happened to be the first batch in BTech to study Computer Programming as a subject. We were really scared and I thought I might never be able to use a computer. Though my team was the first to produce BTech Project work using a Casio FX-720P programmable calculator, the fear never receded.

In a surprising turn, I joined in IITKanpur in 1984 for MTech. Though my specialisation was Transportation Systems Engineering, we were one of the heavy users of Computers. IITKanpur used to have one of biggest Online Computer those days, DEC-System 1090, and they liberally allowed all the students to use the computer to their fullest potential, running the computer centre almost 24×7. Rajaraman’s book was the first entry to start intereacting with the DEC-10. That’s really a memorable experience.

Coming to some of the observations you mentioned, I have some reflections to share. Having joined in IT industry in 1985, my own initial fears, and later the people’s thinking about the computers around, prompted to me to explain what this wonderful machine was all about, what it might not do. A version of this paper, ‘A Diagnostic View on Information Technology,’ appeared in ACM-SEN in 1992. I tried to take away the fears of the people, by declaring, ‘A computer is no more powerful than its user.’

Regarding the other part on P/NP issues, and a great deal of imagination set forth on Aritificial Intelligence, prompted me to write an unpublished article, ‘Reflections on AI.’ The arguement concedes that a computer can never match the reasoning of a human, and explains the rationality for a such thing with a simple example on how a computer evaluates an arithmatic equation.

Thanks for letting me recollect those feelings, and I appreciate your efforts. Please, continue to write.

Cheers…   Saradhi.