Comments on: కోవెలలో పకపకలు

by: banda Giribabu
Hi Phani,

By the way the Title is not at all good.

Sorry.

Giri

by: banda Giribabu
Hi Phani,

This a new reveiw on your old story. and of course, on the same lines of “PATHAKURALU’ Review.

The theme you wanted to narrate is good. But the topics you have choosen to create humour are not.You could have used some other topics.

I don’t think you need to struggle to wirte a story. When you can easily convey your thoughts in to a story format, why don’t you invest some more ti me to think of  theme and narration style.

One can tell the same story more effectively and humorousely. Please try.

All the best

Giri

by: Phani DokkA
రాజేంద్ర కుమార్ దేవరపల్లి, సూర్య, కొత్తపాళీ, తెరెస, సీ.జే,

రాధిక, లహరి, సౌమ్య, కొస్యసుర, సుజాత గార్లకు..

కథ నచ్చిందనీ, హాయిగా నవ్వుకున్నామనీ రాసిన అందరికీ

కృతజ్ఞతలు.

కొస్యసుర గారు,

పోతనగారి ఆర్టికల్ మీద అభిప్రాయం తెలియజేసినందుకు

ధన్యవాదాలు.

కృతజ్ఞతలతో

ఫణి డొక్కా

by: Sujatha
ఫణి గారూ,  మీ కధ చాలా బాగుంది.  నిజంగానే మన తెలుగు వాళ్ళకి హాస్య ప్రియత్వం  లేదండీ!  చక్కగా సరదాగా చదువుకుని నవ్వుకోవాల్సిన కధని ఎంత రాజకీయం చేస్తున్నారండీ! దీన్నేరంధ్రాన్వేషణ లేదా బొక్కలు వెతుకుట్ అంటారనుకుంటా. గుడికెళ్ళిన ప్రతి వారికీ ఎదురయ్యే అనుభవమే ఇది.  నేనయితే అచ్చం నారాయణ లాగా బోలెడన్ని సార్లు ఫీలయ్యాను. ముఖ్యంగా అవతలి వాళ్ళ భావాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా,  పూజారితో పాటుగా, మంత్రాలు,  సహస్రాలు, అదీ తారాస్ఠాయిలో.. చదివేవాళ్ళ విషయంలో!దీన్ని ఒప్పుకోకుండా , విమర్శిస్తున్నారంటే, భుజాలు తడిమేసుకుని, దేవుడిని తల్చుకుని ‘ఇంకా నయం. దేవుడికి ఇదంతా తెలిసిపోతేనో’ అనేసుకుంటున్నారనమాట.  పైగా ప్రాంతీయవాదాలు కూడా లేవనెత్తడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు ఎవర్నీ పట్టించుకోకుండా ఇలాంటి మంచి హాస్య కధలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నా! ఎందుకంటే, హాస్యం రాయడం చాలా కష్టం.

by: kosyasura
ఏదో  నారాయణ  హాస్యానికన్నమాటల్ని మరీ అలా పట్టించుకోకండి.

అసలు ఇది కధగా కాకుండా ఒక చైతన్య స్రవంతి గా చదువుతే చాలా బాగుంటుంది.

( ఐనా తెలుగువాడు హాస్యప్రియుడన్నవాడెవడండి. మనవాళ్ళంత సీరియస్ మనుషులు ఇంకెక్కడా లేరనుకోండి )

అలా సరదాగా నవ్వుకోడానికి బాగుంది.

అన్నట్టు ఫణిగారు, పోతనగారి మీద మీ అభిప్రాయం ఆంధ్రజ్యోతిలో చదివాను. బాగుంది

by: Sowmya
బాగుంది. చాలా నవ్వుకున్నాను చాలా చోట్ల.

by: lahari
నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే, నేను ఇలాంటి సన్నివేశాలను గుడికి వెళ్ళినప్పుడల్లా చూస్తునే ఉంటాను, చాలా రియల్‌గా, కళ్ళకి కట్టినట్టుగా రాశారు. చదివి చాలా ఆనందించాను. మీరు ఇంకా ఇలాంటివి చాలా రాయాలి అని ఆశిస్తున్నాను.

by: radhika
బావుందండి.ఈ కధ లో చెప్పినవి అమెరికా వాసుల జీవితాల్లో సాధారణం  గా జరిగే విషయాలే .

by: cj
పెద్దగా బుర్ర పెట్టకుండా చదివితే బానే వుంది. నిజ జీవితంలో గుడి లో జరిగే విషయాలు బావున్నయి.

by: పాఠకురాలు
రచయితగారూ,

మీరు హాస్యం అనుకున్నది మీరు రాశారు. మీ అభిప్రాయాలని మీరు రాశారు. అది అందరికీ నచ్చాలని లేదు. నచ్చని వాళ్ళు తమ అభిప్రాయాలని తాము వెలిబుచ్చుతారు. అంతే! ఇందులో క్షమించమని అడిగేంత చెడ్డ విషయం గానీ, నెగటివ్ తనం గానీ వుందని నేను అనుకోవడం లేదు.పాఠకులకి వ్యాఖానించే హక్కు వున్నట్టే, రచయితలకి కూడా తమ అభిప్రాయాలని రాసుకునే హక్కు వుంటుంది. ఇందులో క్షమాపణలూ, అవీ అనవసరమని నేను అనుకుంటున్నాను. రాయగలిగే శక్తి వున్నప్పుడు, మంచి సబ్జెక్టు ఎన్నుకుని రాస్తే, ఇంకా బాగుంటుందని ఒక పాఠకురాలిగా నేను అనుకుంటున్నాను.

- పాఠకురాలు

by: phaNi DokkA
మోహన గారూ,

మీ విశ్లేషణ బాగుంది. మీరు చెప్పిన విషయాలతో అక్షరాలా

ఏకీభవిస్తాను నేను. కర్నాటక సంగీతానికి నేటికీ ఊతమిచ్చి,

పెద్దపీట వేసి, పెంచి పోషిస్తున్నది వారే అన్నది నిర్వివాదాంశం.

అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞులం.

నేను కేవలం నవ్వించడానికి రాసిన కథను, సహృదయంతో,

అదే స్ఫూర్తితో చదివిన మీకు కృతజ్ఞతలు.

by: phaNi DokkA
పాఠకురాలు గారూ,

కేవలం కొన్ని హాస్య సన్నివేశాలని కథగా కూర్చి మీ

ముందుంచుదామనే ప్రయత్నమే తప్ప, ఎవరినో వెక్కిరించాలనో,

కించపరచాలనో రాసినది కాదు (దేవుడితో సహా). కొత్త

సంవత్సరంలో కొందరినైనా నవ్విద్దామనే ఆశతో చేసిన చిన్ని

ప్రయత్నమిది. కోపంకలిగించాలని కాదు.

భాష, యాసలతో హాస్యాన్ని స్ఫురింపచేయాలనే ప్రయత్నమే తప్ప,

మరో భాష వాళ్ళని కించపరచాలన్నది నా వుద్దేశ్యం కాదు. మీరు

అన్నట్టుగా “యాస” అనేది అందరికీ వుంటుంది. కొంచెం పరిశీలిస్తే,

అన్ని భాషలవారిలోనూ హాస్యాన్ని చూడవచ్చని నాకనిపిస్తుంది.

“సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడాలి?” అనేదీ, ఇంకా మిగితా

ప్రశ్నలూ, కేవలం నవ్వించడానికి నారాయణ పాత్ర ద్వారా

చెప్పించినవే గానీ, సీరియస్ గా “రచయిత” కి వచ్చిన

అనుమానాలు మాత్రం కావు ( నేను సుప్రభాతాన్ని ప్రతిపదార్థ

సహితంగా నేర్చుకున్న అభిమానిని కావున..)

మీకుగానీ, మరెవరికి గానీ కష్టం కలిగించి వుంటే, క్షంతవ్యుణ్ణి.

by: Chilakapati Srinivas
దీనిని కథ అని ఎందుకు అనవచ్చో ఎవరయినా చెప్పగలరా?

(హాస్యానికొస్తే _ వొట్టు, నాకెక్కడా నవ్వు రాలేదు.)

by: mOhana
రచయిత తమాషాకు అన్నారు, బాగానే ఉంది.

కాని తమిళములో కూడ పదమధ్యములో ఉండే పరుషములే

సరళములుగా మారుతాయి. ముందు ఉన్న అక్షరము

ఎప్పుడూ పరుషమే.  తెలుగువారు కూడ కొన్ని అక్షరాలను

సరిగా పలుకలేరన్న విషయాన్ని మరువరాదు.  ఉదా.

దంత్యాలను తాలవ్యాలుగా, త్యాగాన్ని చాగముగా ఉపయోగిస్తారు.

ఇక పోతే థ-కారము తెలుగులో లేదంటే అయోశయోక్తి కాదేమో.

రామనాథము ఎప్పుడు రామనాధమేగా తెలుగులో.  ఒక్కొక్క

భాషకు ఒక్కొక్క విధమైన ఆచారము ఉంది.  తప్పుగా

ఉచ్చరించినా కర్ణాటక సంగీతానికి తమిళులే జీవగఱ్ఱ అన్న

నిజాన్ని అందరూ అంగీకరిస్తారనుకొంటా.

విధేయుడు - మోహన

by: పాఠకురాలు
నాకయితే, ఈ కధ బోరు కొట్టింది. దేముణ్ణి నమ్మే వ్యక్తులు ఆ దేవుణ్ణీ, ఆ పద్ధతుల్నీ వెక్కిరించడం, అందులో హాస్యం చూడ్డం - చాలా విచిత్రంగా వుంటుంది నాకు. సహేతుకంగా విమర్శిస్తూ, వెక్కిరిస్తే, అది వేరే సంగతి. ఇందులో రచయిత లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకీ సమాధానం ఎప్పటినించో వుంది సమాజంలో. అయినా అవేమే పటించుకోకుండా, మళ్ళీ అదే పాట. “సుప్రభాతం పొద్దున్నే పాడటం ఎందుకు” అనే ప్రశ్న, “good morning” అనేది పొద్దున్నే ఎందుకు చెప్పడం అన్నట్టు వుంది. ఈ కధలో కధ అనేదే లేదు. అంతా కామెంటరీ మాత్రమే వుంది. తమిళుల మీద వెక్కిరింతలు కూడా వున్నాయి. ఏక్సెంటు అంటే ఏమిటీ? అమెరికాలో ఇండియన్లు మాట్టాడే ఇంగ్లీషులో ఇండియా ఏక్సెంటు ఎలా వుంటుందో, అలాగే తమిళులు పాడే తెలుగు పాటల్లో తమిళ ఏక్సెంటలుకూడా అలా వుంటుంది. దీనర్థం తెలుగు పదాలు సరిగా తెలుసుకోకుండా, పాడొచ్చని కాదు. నాకయితే ఇది బొత్తిగా నచ్చలేదు ఈ కధ. క్షమించాలి.

- పాథకురాలు

by: teresa
ఎందుకుబావుందో వివరించాల్సిన పనే లేదు. బా…గుందంతే!  :)

by: కొత్తపాళీ
“గుల మురళీ ..”

hilarious.

by: Surya
shaili is good

by: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
“యాదవ గుల మురళీ వాదన..”

అసలీ సుప్రభాతం పొద్దున్నే ఎందుకు పాడడం ?

తెలుగులో ఏవీ చదవరెందుకు? యింతకీ వెంకటేశ్వర స్వామిది యే భాష?

అందరు సుబ్బులక్ష్ముల్ని తట్టుకోలేక  —-

ఇలాంటి ఆయుధాలతొ కూడా దాడులు ..చచ్చిపోతున్నాం బాబొయ్ నవ్వలేక