Comments on: అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ - జిమ్ గ్రే

by: Subbu
Thanks for a great article. Well written. When you casually mentioned over the weekend that you knew Jim Grey, I did not realize the story behind.

Regards,

Subbu

by: కొడవళ్ళ హనుమంతరావు
బడిపిల్లలకీ, ఆసక్తి గల పెద్దలకీ

నాలుగు వందల సంవత్సరాల క్రితం, 1609లో, ఆధునిక విజ్ఞానశాస్త్రానికి పితామహుడైన గెలీలియో, తను కొత్తగా చేసిన టెలెస్కోపుతో సముద్రంలో దూరంగా కంటికి ఆనని నౌకలని చూపెట్టి వ్యాపారస్తుల మన్ననలు పొందాడు. ఆ టెలెస్కొపునే ఆకాశం వైపు మళ్ళించి సూర్య, శుక్ర, చంద్రాదుల రహస్యాలు చూపెట్టి సంచలనం సృష్టించాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదనీ, ప్రకృతి రహస్యాలని వివేచనతో, పరిశీలనతో తెలుసుకోవాల్సిందేగాని పవిత్ర గ్రంథాల ద్వారా కాదనీ నమ్మి, మతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. గృహనిర్బంధితుడయి శిక్ష అనుభవించాడు - డెబ్భై ఏళ్ళ వయసులో! చివరకి అంధుడిగా మరణించాడు.

ఇప్పుడు ఈకథ ఎందుకు చెప్పానంటే, గెలీలియో చేసిన విశ్వరూప ప్రదర్శన నాల్గవ శతాబ్ది ఉత్సవాలకి ప్రపంచానికే  కానుకగా ఓ టెలెస్కోపునివ్వాలని ఏడెనిమిదేళ్ళ క్రితం Jim Gray, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో పనిచేసే ఖగోళ శాస్త్రజ్ఞుడు Alex Szalay సంకల్పించారు. వాళ్ళు మొదలెట్టిన ప్రాజెక్టు అనేకమంది ఇతరుల సహాయంతో సఫలం కాబోతోంది. శాస్త్రజ్ఞులూ, పిల్లలూ, ఆసక్తిగల పెద్దలూ సులభంగా కంప్యూటర్ ని టెలెస్కోపుగా వాడి విశ్వరూపాన్ని సందిర్శించవచ్చు: http://www.worldwidetelescope.org/

University of California at Berkeley లో మే 31 న జిమ్ గ్రే గౌరవార్థం సభ జరగబోతోంది.

కొడవళ్ళ హనుమంతరావు

by: Raveendra Kumar
I use Jim Gray’s material in my trainings and papers. I am a great follower of his papers. I was not checking his website in recent past. I was shoked to know that he is no more. Though I know his work in Transaction processing and tera project, your article gave good overview of his work. thank you ..

regards

Raveendra

by: govula yadagiri
I like reading stories more than essays. But I so enjoyed reading this essay and at the end I became so sad that I practically wept alone. You are a great writer. I am not able to console my heart — believe it or not I may not feel so sad even when my nearest leaves this world — but Gray’s sudden disappearance left me in a shock. Your presentation is so good… I pray God to give you long life and I wish to read many more articles of yours.

by: Raj Gottam
ప్రస్థుత కాలం లొ విరివిగ వాడకం లొ వున్న  ATM గురించి సాంకేతిక విషయాలను క్రొత్త పద్ధతిలో చెప్పడమె కాకుండ, జిమ్ గ్రే గురించిన ఆసక్తి కరమైన విషయాలను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.  మీ ద్వార ఒక ప్రఖ్యాత వ్యక్తి గురించి తెలుసుకోవటానికి అవకాశం దొరికింది.

by: Subbarao Bhimani
హనుమంతరావు గారు

జిమ్ గ్రే గారి గురించి కొంచము తెలుసు, మా వృత్తికి చెందిన వారు

కాక పొయినా. మీరు క్లిష్టమైన విషయాన్నిచాలా సరళంగా వివరించి

ఆయనని ప్రపంచానికి మరొక కోణంలొ చూపించడం ఆయనకు గొప్ప

నివాళి.

by: కొడవళ్ళ హనుమంతరావు
నా శాస్త్రరంగం మీద నేను తెలుగులో రాసిన ఈ మొదటి వ్యాసాన్ని మెచ్చుకొని ప్రోత్సహించినవారికీ, సరిదిద్దిన సంపాదకులకీ కృతజ్ఞతలు.

తెలుగు సాహిత్యంలోనే కాక పత్రికా రంగంలో కూడా ఆరితేరిన కొడవటిగంటి కుటుంబరావు, వైజ్ఞానిక విషయాలు ఆకర్షించేది నూటికొక్కరినే అని వాపోయారు. వారిలో పదో శాతమయినా నారచనలో ఇసుమంత విలువైనదేదైనా గ్రహిస్తే నాకదే పదివేలు.

కొడవళ్ళ హనుమంతరావు

by: Srinivas Vuruputuri
హనుమ గారూ

మీరు కొంతకాలం క్రితం రచ్చబండలో ప్రస్తావించినప్పుడు జిమ్ గ్రే గారి గురించి మొదటి సారితెలుసుకున్నాను.

మీ వ్యాసం ఎంతో బావుంది. జిమ్ గ్రే గారికి చాలా మంచి నివాళి.

అప్పుడప్పుడు వైజ్ఞానిక వ్యాసాలు చదివే నా బోటి వారికి ఎంతగానో నచ్చే అనౌపచారిక శైలి (ఇన్ఫార్మల్ స్టైల్) ని మీరు బాగా పట్టుకున్నారు.

“చేసే పని మీద వ్యామోహం ఉండాలి. అప్పుడు జీవితంలో ఆనందమూ, పరిపూర్ణత్వమూ ఉంటాయ్. అది లేనప్పుడు జీవితం శూన్యం. కాబట్టి నీ మనసుని కట్టిపడేసేదో తెలుకో. నువు చేస్తున్న పనిలో నీకు ఆసక్తి లేకపోతే, అది తొందరగా విడిచిపెట్టి నీమనసుకి దగ్గరయినది వెతుక్కో” అన్న వాక్యాలు చదివి కాస్సేపు ఆలోచిస్తూ ఉండిపోయాను.

ఇంకాస్త తరచుగా రాయండి.

కృతజ్ఞతలతో

శ్రీనివాస్

by: Vaidehi Sasidhar
చాలా బాగా చదివించిన వ్యాసం! సరళమైన శైలిలో  ఇన్ఫర్మేటివ్ గా సాగింది.  జిమ్ గ్రే  గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి పాఠకులకు చక్కని అవగాహన కలిగించే వ్యాసం. సాంకేతిక విషయాలను సరళంగా వివరించటం, జిమ్ గ్రే గురించిన ఆసక్తి కరమైన పరిచయం ఆకట్టుకున్నాయి. చివరగా The Auden’s poem that was quoted at the end of the article is  very appropriate and quite a touching tribute too.

by: మురళి
జిమ్ గ్రే సముద్రంలో తప్పిపోయినప్పుడు ఆయన గురించి వికీపీడియాలో చదివాను. కాని మీరు వ్రాసింది మనసుకు హత్తుకునేట్టు ఉన్నది. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు, అభినందనలు!

by: కె.వి..గిరిధరరావు
వ్యాసం చాలా బాగుంది. సాంకేతిక విషయాలను క్రొత్త పద్ధతిలో చెప్పడం బాగుంది.

ఇలాంటి వ్యాసాలు మరిన్ని వ్రాయండి.

by: విష్ణుభొట్ల లక్ష్మన్న
జిమ్ గ్రే గురించి తెలుసుకున్న ఆనందం, ఆయన ఇక లేరు అన్న వార్త వల్ల బాధ, రెండు ఒక్క సారే కలిగాయి!

ఎన్నో వివరాలతో రాసిన ఈ వ్యాసంలో, చాలా విషయాలు చెప్పబడ్డాయి!

రచయితకు ధన్యవాదాలతో,

లక్ష్మన్న

by: Rao Vemuri
ఈ వ్యాసం నాకు నచ్చటానికి రెండు కారణాలు. ఒకటి, ఒక ప్రఖ్యాత వ్యక్తి గురించి తెలుసుకోవటానికి అవకాశం దొరికింది. రెండు, ఒక క్లిష్టమైన సాంకేతిక రంగంలోని విషయాలని సరళమయిన తెలుగులో వ్రాయబూనుకుని విజయం సాధించటం. ఈ రెండు విషయాలలోనూ వ్యాసకర్త కృతకృత్యులయారు. కంప్యూటర రంగంలో జరుగుతూన్న విప్లవాన్ని అందరికీ అర్ధమయే రీతిలో ఇంకా ఇటువంటి వ్యాసాలు రాయమని రచయితని అర్ధిస్తున్నాను.

by: వినీల్
I am shocked to know Jim Gray is missing.  జిమ్ గ్రే ఫైవ్ మినట్ రూల్ పేపర్ చదివి అదే సెమిస్టర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన్ని కలవడం ఇప్పటికీ మరచిపోలేను. he was such a simple person inspite of all his achievements. thanks for the article hanuma.