Comments on: అదిగో పులి

by: Sowmya
కథ నవ్వు పుట్టించింది కొన్ని చోట్ల. కానీ…. “కోవెల్లో పకపకలు” చదివి ఇది చదవడంతో నాక్కాస్త dissappointment!

by: lahari
simply superb , keep it up

by: నేమాని రామక్రిష్ణ
బాగుంది కధ.సంభాషణలు నవ్వు తెప్పించాయి.

by: sathish
కథ చాలా బాగుంధి

by: KK
కథ బాగుంది … సరదగా సాగిపోయింది… పేరుకు తగ్గట్టు వుంది…

by: Golle Raj Kumar
this is very nice story

by: రానారె
మంచి నవ్వు తెప్పించింది ఈ కథ. చిన్నచిన్న పట్ఠణాల్లోని కాలనీల నిండా కథలో చూపిన జనం కనబడుతున్నా నాటకీయత కాసింత ఎక్కువైనట్టుంది - ఇంట్లో కూడా, హాస్యం పండించాలంటే ఆ మాత్రం అవసరమేనేమో.

by: Padmaja
Apt title. Little exaggerated, but griping and funny.

by: Ram
బాగుంది కధ. చాలా సరదాగా సాగిపోయింది…

by: కొత్తపాళీ
chuckle!

by: పాఠకుడు
కథ concept బానే వుంది. చెప్పిన విధానమే కాస్త మొరటుగా వుంది. సైనేడు మాత్రలని కూడా దొరుకుతాయా, అంత డైరెక్టుగా? చుట్టూ వున్న వాళ్ళు ఇంత చెత్తగా కాకుండా, ఆ మనిషికి లేని కష్టాలు వూహించుకుని, పెద్ద సాయం చెయ్యబోయే మనుషుల్లా వుంటే, ఈ కధ ఇంకా బాగుండేది. కొడుకు నైట్ డ్యూటీ వుద్యోగానికి వేడి, వేడి కాజాలూ, కూతురి పగలు వుద్యోగానికి ఫోనూ, అమెరికా బావతో పెళ్ళీ. బాగుంది వివక్షత. ఎంతైనా కూతుర్ని ఒదిలించుకుంటారు కదా, పెళ్ళి చేసి. మొత్తానికి బాగానే వుంది కథ.

పాఠకుడు

by: Rohiniprasad
ఈ కథ చదివితే ఒక పాత బాపూ కార్టూను గుర్తొచ్చింది. అందులో ఒక పోలీసు ఒకతన్ని గట్టిగా పట్టుకుని ఉంటాడు. చుట్టూ బోలెడు జనం పోగయి ఉంటారు. జనంలో దూరంగా ఉన్న ఒకడు “అబ్బ, దొంగవెధవ, ఎలా ఘరానాగా కనిపిస్తున్నాడో!” అంటాడు. రెండోవాడు “దొంగా కాదు ఏమీ కాదు. కంటో నలుసు పడింది. పోలీసువాడు తీస్తున్నాడు” అంటాడు.