Comments on: విద్యాసుందరి

by: Sai Brahmanandam Gorti
మోహన గారూ,

మీ వ్యాసంలో - “త్యాగరాజస్వామి చని పోయిన దినము పుష్య బహుళ పంచమి. తాను బ్రదికి ఉన్నంతవరకు త్యాగరాజు మనుమడైన త్యాగరాజు తన తాతకు తద్దినము పెట్టేవాడు. అతని పిదప త్యాగరాజ శిష్యపరంపర ఈ కార్యాలను చేస్తుండేది….” అంటూ రాసారు.

ఇది సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే త్యాగరాజు మనవడు ఆయన కంటే ముందే చనిపోయాడు.  త్యాగరాజు 1847 లో చనిపోతే, ఈయన మనవడు 1843 ప్రాంతంలో పోయాడు.

ఈమాటలో కామెంట్ చూసేక మరోసారి ఈ వ్యాసం చదివితే ఇది కనిపించింది.

-సాయి బ్రహ్మానందం

by: M.S.Prasad
విద్యా సుందరి (సుందరి ఐన సరస్వతి) అనే శీర్షిక నాగ రత్నమ్మ గారి బిరుద నామమౌనో కాదో తెలియదు గానీ, ఆమెకు అన్వర్ధ నామం అని నాకు అనిపిస్తోంది.  మహాత్ములైన వారు ఏ కులానికి, జాతికి, మతానికి సంబంధించరు.  వారు  మా కులం, మా జాతి, మా మతం అని వేరే వారు అతిశయపడాలే గానీ, వారు సర్వ ప్రపంచానికి సంబంధించిన వారు.  అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాలకు ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుంది. నివాళులర్పిస్తుంది.  స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్ర తెలుసుకుని ధన్యుడనయ్యాను.  కృతజ్ఞతలు.  ఆమె ఆర్జించిన, విశిష్టపరచుకున్న అనర్ఘ గుణసాహస్రంలో దేవదాసీ విధానాన్ని సమర్ధించడం, రాధికా సాంత్వనం వంటి పరమ బూతు కావ్యాన్ని పట్టుదలగా ముద్రింపించడం వంటి 1-2 విషయాలు నాకు అణుమాత్రం రుచింపకున్నా ఆమె పట్ల గౌరవం ఇసుమంత తగ్గలేదు.

ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః

ఇంకొక మాట.  వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు రసిక మనో రంజనం అనే ఒక బూతు కావ్యంగా  వ్రాసారని తెలిసి ఆయన మీద ఇదివరకుండే గౌరవం లుప్తమైంది. మరి ఆయన ముందు ఇదివరకు విలపించిన సరస్వతి ఇది విని సంతోషించింది కాబోలు.

by: rajendrakumar
విద్యా సుందరి వ్యాసం రెండు,మూడుసార్లు చదివించింది.రావు గారి శైలి అంతరాతీయ వ్యాసరచనా   సంప్రదాయాలను పాటిస్తూ,సరళంగా సాగింది.ఒక జీవితచరిత్ర గ్రంధం లోనో,పీ హెచ్ డి థీసిస్ లోనో ఇచ్చేంత సమాచారాన్ని రావు గారు ఒక్క వ్యాసంలో అందించి తెలుగు వ్యాసకోశాన్ని సుసంపన్నం చేసారు.రచన మొత్తం మీద ఒకటో రెండో పదాలు మాత్రమే ఎక్కువ గా వాడారంటే తన రచన మీద,భాష మీద ఆయనకున్న పట్టు అర్ధమవుతోంది. రావు గారి లేఖిని నుంచి మరిన్ని ఉత్తమ రచనలు వెలువడాలని కోరుకుంటున్నాను.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి

http://visakhateeraana.blogspot.com/

by: venkanna
నేను సాని కులస్థుణ్ణి. దేవదాసి ఆచారాన్ని నిర్మూలించటానికి మా కులస్థులు, చుట్టాలు పడ్డ ఇక్కట్లు నాకు తెలుసు. జస్టిస్ పార్టీ, తదుపరి ఉమ్మడి కమ్యునిస్టు పార్టీ ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దేవదాసీ ఆచారాన్ని నిర్మూలించటానికి చేసిన కృషి గొప్పది. ప్రగతి పరమైనది. రచయిత, ఇతర మేధావులు, నాగరత్నమ్మ గారి కళానైపుణ్యాన్ని తప్పుడు సాంఘిక అవగాహన నుండి వేరు చేయాలి.

రచయత “..కొన్ని కులాల వారు ఒక కూతురుని దేవదాసీగా చేసేవారు…” అని రాసారు. చదివేవాళ్ళు ఈ కులస్థులు ఏదో ఉబలాటం కోద్దీ చేస్తారనుకొనే ప్రమాదం ఉంది. వాస్తవం ఏంటంటే, పేదరికం మూలంగా పిల్లల్ని సాకలేక ఈ దేవాలయాలకి అర్పిస్తారు. కొన్ని సందర్బాల్లో అనాధల్ని ఈ వ్యవస్థ లో తోసేవాళ్ళు.( ప్రతిఘటించేవాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి.)

by: punna krishna murthy
నాగ రత్నమ్మ సన్నిధిలో త్యాగయ్యను రాముని చూపారు. ధన్యవాదములు.

by: chavakiran
మంచి సమాచారం.

ధన్యవాదములు.

by: కొత్తపాళీ
ఒక అనర్ఘ స్త్రీ రత్నాన్ని గురించి అద్భుతమైన వ్యాసం అందించారు. రాధికాసాంత్వనము ప్రచురణకర్తగా ఈమెను గురించి వినటం తప్ప వేరేమీ తెలియదు. బాపిరాజు నారాయణరావు నవలలో ఆనాటి సంగీత విద్వాంసులగురించిన చర్చలో ఈమె ప్రస్తావన కూడా వస్తుందని గుర్తు.

మోహన గారూ, అనేక థాంకులు!

by: Rohiniprasad
చాలా మంచి వ్యాసం. రచయితకు తెలుగు, కన్నడ భాషల్లో ఉన్న మంచి ప్రవేశం ఈ రచనకు బాగా ఉపయోగపడింది. గత శతాబ్దపు చరిత్రలోని అనేక ముఖ్యఘట్టాలను ప్రస్తావించారు. ఆయనకు ఉన్న విస్తృత పరిజ్ఞానం దృష్ట్యా రావుగారు మంచి విషయాలను పరిచయం చేసే వ్యాసాలను ఒక పరంపరగా రాస్తే బావుంటుంది.