Comments on: బైపోలార్ భూతం

by: baabjeelu
అద్భుతవయిన భావవ్యక్తీకరణ ఉన్న కిరణూ, డైరెక్టుగా అనుభవించినదాన్ని చక్కగా పద్యంకట్టగలిగేవు. ఇంతకుముందు పద్యాల్లో అనుభూతి ఇలాటిది కాదని నా నమ్మకం. వాటిని కూడా ఇంత చక్కని పద్యాల్లా రాయాలంటే కష్టపడాలి. అలవోకగా మంచి పద్యాలు రాసెయ్యగలగడం అరుదు. ఘంటసాలయినా కొత్తపాటని “ఓక్క సుట్టుకే” ఘంటసాల లా పాడలేడు.

by: Vaidehi Sasidhar
బైపోలార్ రుగ్మత తో బాధింపబడే వారి మానసిక స్థితిని,పరస్పర విరుద్ధమైన,విపరీతమైన,  భావసంచలనం తో మస్తిష్కంలో ఏర్పడే సంక్షోభవాతావరణాన్ని, ఈ Malady ముందు బాధితుని నిస్సహాయతని కవిత చివరి పది,పన్నెండు పంక్తులలో effective గా చిత్రీకరించారు.

అభినందనలు.

by: Poolavari Venkanna
ఈ వ్యాధితో బాధ పడేవాళ్ళని, కొద్దిమందిని నేనెరుగుదును. వారి ప్రవృత్తిని పద్యం చక్కగా చెప్పింది. వర్తమాన సమాజంలోని ఆటుపోట్లు, ఒత్తిళ్ళు కొంత వరకు కారణం కావచ్చు. పల్లె పట్టున వ్యవసాయం చేసుకుంటూ, నిదానమైన జీవనాన్ని, సామాజిక మార్పుల వల్ల మనం చాలా మందిమి కోల్పోయాము.