Comments on: నాకు నచ్చిన పద్యం - మనుచరిత్రలో సాయంకాల వర్ణన

by: A.Venugopal
ఆర్యు లారా,

అల్లసానిపెద్దన్న ఆసువుగా చదివి గండపెండేరం సంపాదించిన పద్యము…పూతమెరుంగులు…భారతీ వధూనికటి….బహుభంగ …..(నాకు పూర్తిగా గుర్తులేదు)… దయచేసి ఎవరైనా నాకు మెయిల్ చేయగలరా?

మీకు అనేక ధన్యవాదాలు

వేణుగోపాల్

avgpaul@gmail.com

by: rama bharadwaj
సాహితీ మిత్రులకి ఒక సమాచారం.

అన్నమాచార్యుని పద సాహిత్యాన్ని ప్రముఖ కవయిత్రి  జయప్రభ గారు, “వలపారగించవమ్మ వనిత_నీ యలుక చిత్తమున కాకలివేసినది” అన్న టైటిల్‌తో ఒక మూడు వందల పై చిలుకు పేజీలతొ ప్రచురించారు.  అన్నమయ్య పదములని , అందులోని కవిత్వాన్ని ఆవిడ తనదైన శైలి లో చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు. అన్నమాచార్యుని పదాలని అమె వ్యాఖ్యానించిన పద్ధతి, చాలా ఆసక్తికరం గానూ, చదివించే ఉత్కంఠభరిత శైలి లోనూ వుంది. ఆసక్తి వున్న పాఠకులు తప్పక చదవ వలసిన పుస్తకం.

రమ.

by: rama bharadwaj
అయ్యా, బృందావన రావు గారు,

పెద్దన  ఏనాటికీ కవులకి పెద్దనే సుమండీ ! నాకు కూడా మీకు మల్లెనే అల్లసాని భలే ఇష్టం. అయితే మీరు వుదహరించిన పద్యమే కాకుండా పెద్దన సుర్యాస్తమయం గురించి, చంద్రోదయం గురించి కూడా చేసిన మహాద్భుతమైన వర్ణనలు ఇంకావున్నాయి. చంద్రుడిని “దంతపు దువ్వెన” లాగ వున్నదని వుత్ప్రేక్షించ గలిగిన ఊహాచతురుడు పెద్దన. “తరణి ఇదే గ్రుంకుచున్నడరుదెమ్మని చంద్రుబిలువ నరిగెడు రజనీ తరుణీ మణి దూతికలన అరిగెను తూర్పునకు నీడలతి దీర్ఘములై” అన్నవాడు పెద్దనే. చీకటికి నీడలు చెలికత్తెలని వూహ చెసిన వాడు పెద్దన. పెద్దన వూహ ఎంత విశిష్ట మైనదో చెప్పడానికి మనుచరిత్ర లో ఎన్నో పద్యాలు వుదాహరణ కి దొరుకుతాయి.

మీరు మరిన్ని రుచి కలిగిన పద్యాలని పరిచయం చెయ్యండి. మీకు నా అభినందనలు.

by: swarupkrishna
చాలా బాగుంది. విషయాన్ని చక్కగా విశ్లేషించారు. పెద్దన కవితలోని పెద్దతనం ఇదే కాబోలు.

స్వరూప కృష్ణ

by: Sai Brahmanandam Gorti
ఈ మధ్యనే తి.తి.దే వారు పోతన భాగవతాన్ని ప్రతి పదార్థ సహితంగా

ప్రచురించారు. ఎవరికైనా కావల్సి వస్తే ఈ క్రింది లింకు ని క్లిక్ చేయండి.

http://www.avkf.org/BookLink/view_new_releases.php?cat_id=6653

by: J K Mohana Rao
వ్యాసం బాగుంది. ఇట్టి పద్యాలు నెమరువేయడము ఎంతో మంచిది.

రచయితకు ధన్యవాదాలు.

మనుచరిత్రనుండి ప్రబంధాలు ఎక్కువగా వ్రాయబడినా అదియే

మొదటి ప్రబంధము, అంతకు పూర్వము తెలుగులో

అంత ఖచ్చితమైన ప్రమాణాలతో వ్రాయబడిన కావ్యము లేదని

చెప్పడానికి వీలులేదు.  ఎఱ్ఱాప్రెగడకుగల బిరుదులలో ఒకటి

ప్రబంధపరమేశ్వరుడని.  ఇక పోతే అంతకు ముందే నన్నెచోడుడు

కుమారసంభవము అనే కావ్యమును వ్రాసినాడు.  దీనిని తెలుగులో

మొట్టమొదటి ప్రబంధముగా భావిస్తారు.  ఇందులో ఒక క్రొత్త కథతో

బాటు కావ్యమునకుండవలసిన వర్ణనలు ఇత్యాదులు కూడ ఉన్నాయి.  నన్నెచోడుడు నన్నయ తిక్కనల కాలమునకు

మధ్యలో ఉన్నాడని చరిత్రకారుల భావన, అంటే పెద్దనకన్న

సుమారు మూడు నాలుగు శతాబ్దులకుపై ముందు వాడన్నమాట.

- మోహన