Comments on: కీబోర్డ్ మీద రాగాలు

by: Ram Durvasula
సంగీత జ్ణానం, స్వర పరిచయం అసలేమీ లేనివారికి కూడా…సులభ పద్ధతిలో కీబోర్డు మీద రాగాలు పలికించేందుకు మీరు చేసిన ప్రయత్నం అమోఘం.

by: Aruna Gosukonda
Very good article anDi.

Its very encouraging and informative.

I went through your blog as well once.

Hope to see few more articles from your pen.

by: Rohiniprasad
Madhusvaram గారి ప్రశంసకు ధన్యవాదం. వెబ్ పత్రికకు ఉన్న ఆడియో తదితర సదుపాయాలను ఉపయోగించుకుని ఇటువంటి వ్యాసాలను రాస్తే అర్థం చేసుకోవడం సులువు. ఈ విషయంలో సంపాదకవర్గంవారు తీసుకున్న శ్రద్ధా, వారు పడిన శ్రమా కూడా చెప్పుకోదగ్గవే. చదివేవారికి తగినంత ఆసక్తి ఉన్నట్టయితే సంగీతాన్ని పరిచయం చేసే మరిన్ని వ్యాసాలను రాయవచ్చు.

by: madhuraswaram
శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి

ఈ వ్యాసం ఔత్సాహిక కళాకారులందరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రసాద్ గారు చాల అద్భుతంగా విపులీకరించారు. రాగాలకు సంబందించి సినిమా పాటలు సేకరించటం , మళ్లీ వాటికి సంబందించిన శాస్త్రీయ సంగీత కీర్తనలు సేకరించి అన్నింటిని ఒక దగ్గర కూర్చి ఒక వ్యాసం లో రాయటం ఇది చదువుతున్నంత సులభం కాదు. ఒక సంగీత కళాకారుడిగా నాకు తెలుసు ఇది చాల శ్రమతో కూడిన పని . రోహిణిప్రసాద్ గారు  అభినందనీయులు .

by: Rohiniprasad
మామూలుగా హార్మోనియం మీద పలికే గమకాలన్నీ కీబోర్డు మీద కూడా పలికించవచ్చు. మోడల్ ని బట్టి కీబోర్డులో పియానో, వయొలిన్ మొదలైన ఎన్నో ధ్వనులు పలుకుతాయి కనక వీలును బట్టి ఏదో వాటిలో ఒకటి ఎంచుకోవచ్చు. ఇవికాక కొన్ని మోడల్స్ లో పిచ్ బెండర్ సదుపాయం ఉంటుంది. స్ప్రింగ్ లోడెడ్ పద్ధతిలో పనిచేసే ఈ మీటను ఉపయోగించి కుడిచేత్తో వాయిస్తున్న స్వరానికి అటూ ఇటూ ఉండే స్వరాలను సాగదీసినట్టుగా పలికించవచ్చు. దీన్ని ఉపయోగించి కీబోర్డు మీద కొందరు నిపుణులు వీణ, నాదస్వరం వగైరా పద్ధతుల్లో అద్భుతమైన కర్ణాటక గమకాలను పలికించగలరు. దీనికి ఎంతో అభ్యాసం కావాలి. కీబోర్డు ధ్వనులన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సృష్టి అవుతున్నవే కనక గమకాల ‘భ్రమ’ను కలిగించడం కూడా సాధ్యమవుతుంది.

పాశ్చాత్య సంగీతంలో ఎడమచేతిని సామాన్యంగా బేస్ (మంద్ర) స్వరాల కోసమో, కార్డ్ ప్రోగ్రెషన్స్ (స, గ, ప మొదలైన స్వరాల కాంబినేషన్) కోసమో ఉపయోగిస్తారు. ఇటువంటివి మన శాస్త్రీయసంగీతంలో అవసరం కావు. పాశ్చాత్య సంగీతంలో పోలీఫోనీ (ఒకేసారిగా పలు స్వరాలు మోగడం) ఉంటుంది. మనది మోనోఫోనీ. ఎటొచ్చీ కీబోర్డు మీద మన దేశపు సినిమా పాటలు వాయిస్తున్నప్పుడు రెండో చేతిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. అయితే కుడి చేత్తో పాట వాయిస్తున్నప్పుడు తక్కిన ఎఫెక్ట్స్ కోసమని ఎడమచేతిని ఉపయోగించడమూ కద్దు.

by: తెలుగుఅభిమాని
సర్, కీ బోర్డు పైన గమకాలు పలుకుతాయా? అలాగే పాశ్చాత్య సంగీతానికిమల్లే రెండు చేతులు ఉపయోగించి కర్ణాటక సంగీతం కూడా వాయించవచ్చా?

by: Jaya
This article is interesting and educative about an uncommon topic.

by: నాగరాజా
థాంక్సు మాస్టారు. చాలా బాగుంది.