Comments on: అతిథి వ్యయో భవ

by: Madhusudana rao
నెల్లాళ్ళ క్రితం ఆటాకి విచ్చేసిన “మంది” లో కొందరికి ఆతిధ్యం ఇచ్చి మా పాట్లు మేం పడ్డాం.  ఈ కథలో వెంకీ లాగే మాకూ జరిగింది.

by: v.s.chalam
Very refreshing and realistic story. Thanks to the writer.

by: అళక్కి శ్రీనివాస్
గొర్తి గారికి అభినందనలు.

కధలోని విషయం నిర్ద్వంద్వంగా జీవితంలోంచి పుట్టుకొచ్చిందే. కాస్త అతిశయం లేకపోతే, కధ ఉప్పు లేని కూరలా వుంటుంది. సుబ్బారావు రోడ్డుమీద నడిచెళుతోంటె, కుక్క ఎదురొచ్చింది - అంటే కధ కాజాలదు. ఎవరూ వినరు. అ సుబ్బారావుని, ఈ కుక్క కరిచిందంటే - ఆయన్ని ఎరిగున్న వర్గం (సర్కిల్) లో ఓ వార్త అవుతుంది. కానీ సుబ్బారావే కుక్కని కరిస్తే - అసక్తికరమైన సార్వజనిక కధా వస్తువు లభించినట్లే.

శ్రుతి మించని ఈ అతిశయం కధ కి ఆయువు. దీన్ని పట్టుకోవడంలో శ్రీ గొర్తి గారు సఫలీకృతులయ్యేరని నాకనిపించింది.

శుభాభినందనలు.

by: renuka
ఈ కథ చాల బాగుంది.

Because now a days, so many peoples behave like this. It is a real life story.

by: Sobhan
The story is really  very good and interesting.

by: krishna
కథ అనేది జీవిత సంఘటనల ఆధారంగానే వ్రాయడం జరుగుతుంది. అందువల్ల disclaimers అవసరం లేదని నా అభిప్రాయం. రచయిత చేసిన కొన్ని కొత్త పద ప్రయోగాలు బాగున్నాయి. ఎదో సరదాగా కాలక్షేపానికి వ్రాసుకున్న కథ. అంతే. ఇలాంటి బాధితులకు మరొక్కడు తమలాటివాడు ఉన్నాడని తెలిసి కొద్దిగా ఉపశమనం కలగవచ్చు.

అమెరికాలో అతిధుల వల్ల జరుగుతున్న బాధలను సరదాగా ఎత్తి చూపడం ఏమంత కొత్త విషయమం కాదు. ఇదివరకే ఎన్నో కథలు వచ్చాయి. old  story told again. Nothing new అన్నిట్లోనూ పాపం భారతదేశం నుండి వచ్చిన అతిథులు విలన్లు మాత్రమే అవడం చూస్తే పాపం అనిపిస్తుంది. ఇలాంటి కథలు ఎక్కువ వస్తున్న కొద్దీ అందరూ అలానే ఉంటున్నారన్న భావం చాలా బలపడుతుంది.

ఈ కథలో సుందరమ్ మామయ్య, కమేడియన్లు అందరూ విలన్లే. అందువల్ల రచయిత చెప్పదలచుకున్న విషయం పలచబడిపోయింది. ఇంటికొచ్చిన అతిథులు అద్భుతంగా ఉంటే, వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడి ఉంటే వెంకీకి ఇంత బాధ ఉండేది కాదు. పైపెచ్చు ఆనందం కూడా వేసేది. అలాంటి ఒక వెంకీని నేనొకడిని కాబట్టి ఆపుకోలేక ఈ అభిప్రాయం చెబుతున్నాను. అందుకనే ఇదొక సరదా కథే అని, చాలా మంచిగా ఉండేవాళ్ళూ చాలా మందే ఉన్నారన్న విషయం గుర్తు చేయడమే నా ఉద్దేశ్యం.

by: sreedhar
To put it mildly it’s a pointless story. Writer tried (in vain) to fabricate a story around a peculiar situation he found himself (or someone he knew had been subjected to). A good writer takes a simple incident and beams it through prism of imagination, sprinkles fiction, pad little melodrama, tops with some wisdom and weaves a good story.

Folly of many writers (or directors like dasari) is that they get carried away with mundane incidents and expect the readers to indulge in their ill-conceived euphoria.

Having said the above, I find Mr. Raavi Subbarao’s criticism too harsh and silly. We may not like the story or the style, but to go into details and analyze sentences and criticize is child-like. Someone aptly used “Radhranveshana”.

Cheers, DumDum Bhattu

by: rajasankar kasinadhuni
కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉండి సరదగా చదువుకోవడానికి ఎంతో బాగుంది.  కొన్ని ప్రయోగాలు బావున్నాయి.  గొర్తి గారికి అభినందనలు.

by: Sindhu Chetty
I liked the story. These experiences are common. I thought may be our movie stars have become little more sophisticated in past few years, apparently not. I have personally experienced the incidents that happened in the story. you do not host these people because you want socialize with actors, sometimes you host them out of obligation or get manipulated into helping others. I know these movie people who come here expect you to do things, for them, give gifts, I do not know why, but it is upto us to say a firm no.

There was no need to wildly criticize the author of the story for god’s sake.  Such criticism  sounds to me like a personal grudge againist the author

I also know people like Sundaram who loves mike in their hands as well as being on the stage all the time.

Kudos to the author !

Sindhu

by: kumar
కధ బాగుంది. ముఖ్యంగా ఈ నాలుగేళ్ళలో మైకు దురద దినదినాభి వృద్ధి చెందుతూ కీర్తి కేన్సర్ గా పరిణమించింద న్న పద ప్రయోగం బాగుంది.

కొన్ని కామెంట్స్ బాగా లేవు.  Waiting for your experiences with another star (while your family was away on india trip).

(This message has been edited - Editors)

by: chavakiran
బాగుంది

అయితే మేము  ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఎవరి ఆతిధ్యమూ ఆశించకూడదన్న మాట

మా హొటేల్లేవే మేమే చూసుకోవాలి :)

by: imkO baadhituDu
“….ఓ పెంపుడు కుక్కలా చేతికి గొలుసు కట్టి మరీ తిప్పుకున్నాడు.” అంటే తిప్పుకోవడం వరకే పోలిక కానీ వ్యక్తుల పోలిక కాదని నాకు అనిపించింది. చూడగా సుబ్బారావు గారికి బ్రహ్మానందం గారి మీద్ వ్యక్తి గతంగా కోపం లా అనిపిస్తోంది. ఈ కథలో రావి గారు చెప్పినట్లు గా ఏమీ ఎబ్బట్టు గా అనిపించ లేదు.

ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తున్నాము. ఈ మధ్యనే ఒకా పెద్దాయన ఆతిధ్యం ఇచ్చిన ఆవిడ చెయ్యి పట్టుకోవడం అందరికీ తెలిసిందే !

by: atidhi bAdhituDu
కొన్ని సినిమాల ఎడ్వర్టైజ్ మెంట్లలో వాడినట్టూగా … నిజమైన సంఘటనల ఆధారంగా అని రచయిత ఒక disclaimer పెట్టవలసింది. కథలోని అనుభవాలు చాలా మందికి ఎదురయ్యేవే. నేనూ ఇలాంటివి ప్రత్యక్షంగా చూసాను, స్వయంగా అనుభవించాను కాబట్టి Venky బాధని అర్ధమ్ చేసుకోగలను.

ఇలాంటి కాలక్షేపమ్ కథల్ని చదివి ఆనందించాలి. Unless it is a sensistive or serious subject, it is a waste of time when we engage ourselves in రంధ్రాన్వేషణమ.

by: రావి సుబ్బారావు
శ్రీనుగారూ, నా అభిప్రాయంలో కొంత వ్యంగ్యం వుంది. అందుకే ఈ కధలో మీకా “ధ్వని” వినబడలేదు.

గొర్తిగారూ, మీ సుదీర్ఘ వివరణకి కృతజ్నతలు. మీ కధ మళ్ళీ చదవమన్నారని చదివాము.

“క్రితం సారి స్రవంతి అభిమాన మాటల రచయిత వచ్చి సుందరం మామయ్య ఇంట్లో వున్నపుడు ఆయన్ని అందరూ కలిసి ఎక్కడ సినిమాల్లో పలుకుబడీ ప్రాపకం పొందేస్తారా అన్నట్టు ఓ పెంపుడు కుక్కలా చేతికి గొలుసు కట్టి మరీ తిప్పుకున్నాడు. మా ఇంటికిభోజనానికిపిలిస్తే ఆ మహా రచయితగారు తెగబిజీ అంటూ, క్షణం కూడా ఖాళీ లేదు, అమెరికా వచ్చి కూడా సినిమాలకి పని చేస్తున్నారు - రోజూ తెగ కాల్స్ వస్తాయి - అందుకే మధ్యాహ్నం పన్నెండు తరువాతే లేటుగా లేస్తారు అంటూ సుదీర్ఘ ఉపన్యాసం దంచుకున్నాడూ నాకూ మా ఆవిడకీ!”

ఇంక రచయితగారి మంచీ చెడ్డలు వెంకీ మాటల్లో చూడండి. “….ఓ పెంపుడు కుక్కలా చేతికి గొలుసు కట్టి మరీ తిప్పుకున్నాడు.” వెంకీ తన అభిమాన రచయితని “కుక్క”తో పోలుస్తున్నాడా? సుందరం ఎం చెత్త మనిషైనప్పటికీ, గొలుసు కట్టి తిప్పితే, కుక్కలా ఆ సినీ రచయిత తిప్పించుకున్నారు కదా, వెంకీ మాటల ప్రకారం? అప్పుడు ఆ సినీ రచయిత చెడ్డదనం వెంకీ మాటల్లో తెలియడం లేదా? భోజనానికి రాలేదని సినీ రచయితని కుక్కతో పోల్చిన వెంకీ హిపోక్రసీ అద్భుతంగా కనబడ్డం లేదా? “ఆ మహా రచయితగారు” అన్న వెంకీ వెక్కిరింపులో కూడా అభిమానం కనబడుతోందా?

నాలాంటి పాఠకులకి వెంకీలో పైన చెప్పినట్టుగా హిపోక్రసీ మాత్రమే కనబడుతోంది. అభిమానంతో మాత్రమే వెంకీ తనకి నచ్చని వాళ్ళింట్లో వున్న సినీ రచయితని, తను పరిచయం లేని సినీ రచయితని, ఒకరు కడ్తే గొలుసు కట్టించుకుని కుక్కలా తిరిగే సినీ రచయితని అభిమానంతో పిలిచాడంటే ఏ మాత్రమూ నమ్మశక్యంగాని విషయం.

మీరన్నట్టు వెంకీ కీర్తి కండూతి అన్న విషయం కధలో డైరెక్టుగా చెప్పలేదు. అయినా వెంకీ ప్రవర్తనా, మాటలూ చూస్తే ఆ నిర్ణయానికి రాక తప్పదు.

బంధుత్వం దూరమా, దగ్గరా అన్నది వరసతో సంబంధం లేని విషయం. ఒక వరస చెప్పినప్పుడు అది రైటా, కాదా అనేది వేరే విషయం. తప్పు వరస కాబట్టి అది అర్హ్తం పర్థం లేని వరస అని అన్నాను. కధలో ప్రతీ చిన్న తప్పూ, కధకి నష్టం కలిగించేదాని లాగానే వుండదు.

రచయితగా మీరు చెప్పారు కాబట్టి వెంకీ తన బాకీ రాబట్టుకోవడానికే ప్రయత్నించాడని ఒప్పుకుందాం. దాని వల్ల వెంకీ వుత్త తెలివి తక్కువ మనిషని అర్థం అవుతోంది.

అంత చెత్తగా ప్రవర్తించిన కమేడియన్లు వెంకీకి డబ్బు తిరిగి ఇవ్వరనేది అందరికీ అర్థమయ్యే విషయం. అంత తెలివి తక్కువ వెంకీ చెప్పే విషయాలు చాలా తప్పులు గానే వుంటాయి మరి. తెలివి తక్కువ పాత్రలు వుత్తమ పురుషలో కధ చెబితే, చాలా విషయాలు దాచేసి, హిపోక్రసీగా చెబుతారు. చదివే పాఠకులే అందులో వైరుధ్యాలు కనిపెట్టి అర్థం చేసుకోవాలి. ఇంట్లో పరమ చెత్తన్నర చెత్తగా ప్రవర్తించే వాళ్ళకి అన్ని సేవలు చెయ్యడంలోనే వెంకీ మనస్తత్వం అర్హ్తం అవుతోంది. చిన్న చిన్న తప్పులు కావు అవి. ఆడ కమేడియన్, మొగ కమేడియన్్ ఒకే గదిలో పడుకోవడం, గరాజులో తాగి చెత్త చెయ్యడం, గదిలో (పిల్లలున్న ఇంట్లో) సిగరెట్లు కాల్చి పారెయ్యడం - ఇవన్నీ మామూలు మనుషులు భరించతగ్గ విషయాలా?   ఇన్ని చెత్త విషయాలు భరించాడంటే వెంకీ తెలివి తక్కువ వాడూ, ముందర దృష్టి లేని వాడూ కాదు. చావు బాకీ వంకతో వాళ్ళని కలవాలనుకోవడంలో వున్న అసలు వుద్దేశ్యం వేరేగా వుంటుంది.

పోనీలెండి, అంతో ఇంతో హిపోక్రసీ “సామాన్యుడైన” వెంకీకి వుందని ఒప్పుకున్నారు. ఆ హిపోక్రసీ సినమా వాళ్ళకంటే ఎక్కువుంటే ఏమిటీ, తక్కువుంటే ఏమిటీ? దొందూ దొందే! అమెరికాలో జరిగే కధలో హిపోక్రసీ వుండి తీరాలన్నమాట! మంచి మాటే! సినిమా వాళ్ళలో ఇంత హిపోక్రసీ వుంటే, సామాన్యుడైన మన వెంకీ అలా ఎలా అభిమానించగలిగాడో (రచయితని)! బహుశా అభిమానించడం మొదలు పెట్టేటప్పుడు తెలిసి వుండదు వెంకీకి. చావు బాకీ వసూలు చేసుకుందామనుకునే అమాయకుడు కదా?

(This message has been edited - Editors)

by: శీను వరాల
ఈ కథలో - ఇండియా అతిధుల వల్ల అమెరికా తెలుగు వాళ్ళకు ఎదురయ్యే బాధల గురించి రచయిత బాధ పడుతున్నాడనిపించింది.

రావి సుబ్బారావు గారి అభిప్రాయం బాగుంది. కానీ వీరి అభిప్రాయాన్ని ధృవపరిచే ధ్వనిని మాత్రం కథలో నేను వినలేక పోయాను. మరోసారి కుదిరితే కథ చదవాలి!

by: Sai Brahmanandam Gorti
సుబ్బారావు గారు,

మీ అభిప్రాయాన్ని అందరితో పంచుకున్నందుకు సంతోషం!

మనింటికి ఎవరినైనా భోజనానికి పిలిస్తే, కీర్తి కోసం, లబ్ది కోసం కాదు. మనం అభిమానించే వాళ్ళని పిలుస్తాం. అంతమాత్రాన అందులో బావుకునే కీర్తి ఏమీ లేదు. ఇంకో విషయం! ఆ మాటల రచయిత మంచి చెడ్డల గురించి కథలో ఎక్కడా ప్రస్తావన లేదు. తనింటికి భోజనానికి రానందుకు వెంకీ పాత్ర ఆ మాటల రచయిత నేమీ ఆడిపోసుకోలేదు.  మీరు కథని మరొక్క సారి చదవండి.  వెంకీ పాత్ర సినిమా వాళ్ళని తన ఇంట్లో పెట్టుకుంటానని ఎక్కడ వెంపర్లాడ లేదు. బలవంతాన అడిగితే కాదన లేకే ఉంచుకునంట్లుగానే ఉంది. వెంకీ తనంతట తనే ఇంట్లో ఉంచుకుంటానని అడిగితే మీరన్నట్లుగా కీర్తి కండూతి కోసం అయినట్లు కనిపిస్తుంది. అలా కథలో ఎక్కడా లేదు.

మనకి అతి దూరమైన బంధుత్వాలు చెప్పేడప్పుడు వేలు విడిచిన వాళ్ళు అంటాము. మీ రు అనుకున్నట్లు గా అర్థం పర్థం లేని వరసలయితే కథకొచ్చిన నష్టం ఏమీ లేదని నా అభిప్రాయం.

ఇహపోతే ఇండియా వెళ్ళినప్పుడు కలవడం వెనుక ఉద్దేశ్యం డబ్బు వసూలు చేసుకోవడమే ! ఎవర్నయినా నా బాకీ కోసం మిమంల్ని కలుస్తాను అని ఫోను చేస్తే రండి రండి అంటూ పిలిచి పీటవేసే పెద్ద మను షులు అరుదుగా కనిపిస్తారు. కేవలం వారి ప్రవర్త న ని చూపడం కోసమే ! చావు బాకీ అని తెలిసి నా మన డబ్బు రాబట్టుకోవడం కోసం కలిస్తే అది కీర్తి కోసం కాదని గమనించ గలరు. మీరన్నట్లున్నపరిచయం పెంచుకోవ డానికయితే వెంకీ ఇంట్లోనే ఉన్నారు కదా! అప్పుడే పరిచయం పెంచుకునే వారు కదా! వెంకీ పాత్ర కి ఆటువంటి ఉద్దేశ్యం ఉన్నట్లు ఎక్కడా లేదు కథలో! సిని మా వాళ్ళ హిపోక్రసీ ముందు సామాన్యుల హిపోక్రసీ ఎంత? అది చెప్పడమే ఈ కధ ఉద్దేశ్యం. ఇది అమెరికాలో యథాతథంగా జరిగిన కథ !  అందుకే హిపోక్రసీ అనిపించే అవకాశాలు ఎక్కువే!

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: రావి సుబ్బారావు
ఈ కధలో నేను పాత్రని చాలా హిపోక్రటికల్ గా, చక్కగా, గొప్పగా చూపించారు. ఆ పాత్రకి ఏ కీర్తి పిచ్చీ, లబ్ది పిచ్చీ లేకపోతే, సుందరం ఇంటికి వచ్చిన సినీ రచయితని తన ఇంటికి భోజనానికి పిలవడం ఎందుకూ? ఒక పక్క సుందరాన్ని తిడుతూనే, ఇంకో పక్క సుందరం ఇంటికి తెలుగు సంస్థ ద్వారా వచ్చిన సినీ రచయితతో సంబంధం పెంచుకోవడానికని డిన్నర్ కి పిలవడం, వాళ్ళు ఏ కారణం చేతనయినా సరే, రాకపోతే, వాళ్ళని తిట్టుకోవడం - ఆషాడభూతి అనే పాత్రని గుర్తు చేస్తుంది. తనింటికి డిన్నర్ కి వస్తే, ఆ సినీ రచయిత మంచివాడూ, గొప్పవాడూ అయిపోతారన్న మాట. ఆ సినీ రచయిత ఈ ఆషాడభూతి ఇంటికి డిన్నర్ కి ఎందుకు రావాలీ? పిలిచిన వాళ్ళందరి ఇళ్ళకీ వెళ్ళాల్సిన ఖర్మ ఆ రచయితకి ఎందుకు పట్టాలీ?

“వేలు విడిచిన మామయ్య బావమరిది తమ్ముడు” ఎవరికీ “మామయ్య” వరస అవడు. బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. వేలు విడిచినా, విడవక పోయినా మామయ్య, మామయ్యే. ఆ మామయ్య బావమరిది తనకి బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. ఆ బాబాయి (లేక పెద్దనాన్న) తమ్ముడు తనకి బాబాయో, పెద్దనాన్నో అవుతాడు. అర్థం పర్థం లేని వరసలు.

ఈ ఆషాడభూతి ఇండియాకి వెళ్ళినప్పుడు తన ఇంట్లో అంత చెత్తగా ప్రవర్తించిన కమేడియన్లని కలవడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. “…….కలుద్దామని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఎప్పుడు కాల్ చేసినా…….”. ఈ తాపత్రయం ఎందుకు? తనకివ్వాల్సిన డబ్బు వసూలు చేసుకుందామనా? అలా అనుకుంటే ఈ ఆషాడభూతి తెలివి తక్కువ వాడు కూడా అవుతాడు. కధ ప్రకారం ఆషాడభూతికి ఆ డబ్బు వెనక్కి వస్తుందనే ఆశ వున్నట్టు లేదు. కాబట్టి సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఆశే. అయితే అది బయట పెట్టకుండా హిపోక్రటికల్ గా ప్రవర్తించడం చేస్తాడు. ఇలాంటి ఆషాడభూతులు “వెర్రివాళ్ళు” కారు, “అవకాశవాదులు”.

మొత్తానికి రచయిత ఈ ఆషాడభూతి పాత్రను బహు చక్కగా చిత్రించారు. ఆయనకి అభివందనలు. ఇలాంటి హిపోక్రటికల్ పాత్రల కుళ్ళుని బయట పెట్టడం చాలా ముఖ్యం. ఆ పని రచయిత చక్కగా చేసినందుకు ఆయనకి కృతజ్నతలు.

by: Sowmya
బాగుందండీ మీ కథ. కథలో “నేను” పాత్ర పరిస్థితి చూస్తే జాలీ, నవ్వూ ఒకే సారి వస్తున్నాయి. కథలో నాకు అన్నింటికంటే నచ్చిన ప్రయోగం - గిగా స్టార్.