Comments on: శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము

by: mohanraokotari
xellent

by: J K Mohana Rao
సవరణ -

వ్యాసములో సుగంధివృత్తమునకు వ్రాసిన పేరాను తొలగించి క్రింది

విధముగా చదువుకొనవలయును.

చంచల -

సుగంధివృత్తమునకు చివర ఒక లఘువును అదనముగా నుంచితే

మనకు చంచల లేక చిత్రశోభ అను వృత్తము లభించును.

ఇందులో పాదమునకు ఎనిమిది గ-లములు.  తెలుగులో ఈ లక్షణములతో

నుండు పద్యము తురగవల్గన రగడలోని ఒక విధము.  సంస్కృతములో యతి లేదు కనుక చంచలకు అంత్యప్రాస ఉంచితే తురగవల్గనరగడ

అవుతుంది.  ఈ వృత్తమును శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములలో

శంకరులు వాడినారు.  శంకరుడు దక్షిణదేశవాసి, అతనికి తమిళ

కన్నడములు తెలిసియుండవచ్చును.  ద్రావిడ భాషలలో ప్రాస నియతము.  సంస్కృతములో అవసరము లేదు. శివపంచాక్షర నక్షత్రమాలాస్తోత్రములో గల 27 పద్యాలకు ద్వితీయాక్షరప్రాసను వాడినారు.  క్రింద చంచలవృత్తమునకు ఒక ఉదాహరణ-

జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ

చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ

మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ

సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ - శివపంచాక్షరీనక్షత్రమాల (8)

జననమరణముల వెతలను బాపెడు శివుడా నీకు నమస్సులు

జ్ఞానమునకు బ్రతిరూపము దాల్చిన శివుడా నీకు నమస్సులు

నా మన మందలి కోరిక దీర్చెడు శివుడా నీకు నమస్సులు

సజ్జనచిత్తనివాస స్మరాంతక శివుడా నీకు నమస్సులు

సుగంధి -

తెలుగు పద్యాలు చదివేవారికి ఉత్సాహ పరిచితమైనదే. ఉత్సాహలో పాదానికి ఏడు సూర్యగణములు (UI లేక III) చివర ఒక గురువు ఉంటుంది.  అన్ని సూర్యగణాలు గ-లమైతే మనకు ప్రాప్తించే వృత్తమునకు సుగంధి అని పేరు.  ఈ సుగంధి నిజముగా పంచచామరములోని మొదటి లఘువును తొలగించగా వచ్చిన వృత్తమే. కాలభైరవాష్టకములో సుగంధివృత్తములుగలవు, అందులోనుండి క్రింద ఒక ఉదాహరణ-

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాల యజ్ఞ సూత్ర మిందుశేఖరం కృపాకరం

నారదాది యోగి వృంద వందితం దిగంబరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే   - కాలభైరవాష్టకము (1)

http://sanskritdocuments.org/all_pdf/kaalabhairava.pdf

దేవరాజు సేవజేయు పావనాబ్జపాదునిన్

పాము జందె మైన సోమశేఖరున్ దయాకరున్

నారదాది యోగికూట వందితున్ దిగంబరున్

కాశి భూమి నేలు కాలభైరవున్ నమింతు నేన్

చంచల 16 అత్యష్టి 43691 (UIUIUIUI) (UIUIUIUI) 9

by: Sai Brahmanandam Gorti
చాలా మంచి పరిశోధనా వ్యాసం. మీరు తెలుగు విశ్వవిద్యాలయం వారికి పంపండి. ఇటువంటి మంచి రచనలు అందరికీ, ముఖ్యంగా విద్యార్థులకి అవసరమవుతాయి.

కాకపోతే రాసిన భాషతోనే సమస్య, ఇబ్బందీ!  చదువరుల సహనాన్ని పరీక్షించినట్లుగా ఉంది.

శిష్ట వ్యవహారికంలో రాసి ఉండాల్సిమంది, ఇంకాస్త మంది చదివేవారు.

-సాయి బ్రహ్మానందం గొర్తి