Comments on: అల్లాష్టకము

by: M.S.Prasad
ఏ కరీముద్దీన్ గారి కలం నుండి గాక ఒక కృష్ణ మోహనుని కలం నుండి వచ్చిన ఈ అల్లా స్తుతి అభినందనీయం.

శివుడెంచగా కాళి, శ్రీ పతి కాళి,  పవనాత్మజుడు విఘ్న పతియును కాళి

నవగ్రహ దేవతల్ నారాయణుండు,  వివరింప వేంకట విభుడును కాళి

నరసింహదేవుండు నాకెంచ కాళి, గురు రామకృష్ణుండు కొండంత కాళి

శిరిడీ నివాసుండు శ్రీకరి కాళి, అరయ దోచెడు విశ్వమంతయు కాళి

ధరియించు వస్త్రంబు తగ కాలిజోడు,  ధరనూడ్చు చీపురు,  తట్టయు కాళి

తిరువళికయు కాళి, దీపంబు కాళి, బరగ గూర్చొను గోనె పట్టయు కాళి

అభీష్ట దైవాన్నే అంతటా చూసే వారికి నామ రూపాలతో పని లేదు.  అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు (న ఏసు అనేసు = ఏసు కానిది)

అనేది ప్రపంచంలో లేదు.