Comments on: చిలక - గోరింక

by: sirivennela
మేనరికాలు మంచివి కావని పూర్వకాలీకులు అనుకునెవారు. పోయిన సంవత్సర రీసెర్చ్ యిది అపోహ అని తెలిపినది.

“Research downplays risk of cousin marriages”

http://www.usatoday.com/news/science/2002-04-04-cousins.htm

by: sai
కధ బావుంది కాని ఆంగ్లము ఎక్కువ అయింది. ముఖ్యంగా పాత్రలు వాటి గమనము బాగుంది. ఎంత బావా మరదళ్ళు అయినా వాళ్ళ అభిప్రాయాల్లో తేడాల వలన విడి పొవటమే మంచి ముగింపు.

by: Sathibabu
నేను రఘోత్తమ రావు గారి తోనూ, రఘు గారి తోనూ ఏకీవభిస్తున్నాను. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కాని రచ్చగెలిచి ఇంట గెలవమనలేదు. ఇంట్లో పని అనుత్పాదకము కాదు! అది ఉత్పాదకమే! భార్యాభర్తలకు పరస్పర సహకారం ఉంటేనే అది మంచి దాంపత్యం అవుతుంది. శశాంక్, కళ్యాణి ఇరువురూ సబబే! శశాంక్ ఎటువంటి ఉత్పాదనకైనా సిద్ధమే కాని కళ్యాణి మాత్రం తను సామాజిక వ్యవస్థ నుంచి వచ్చే గుర్తింపు కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నది. ఇటు వంటిది తప్పు అని నేను అనటం లేదు. ఎప్పటి కైనా గంతకి తగ్గ బొంతలు దొరుకుతారు. అప్పటి దాకా ఇరువురూ వేచి చూడాల్సిందే! (ఇక్కడ నేను వాడిన నానుడి ని తప్పు పట్టవద్దు, మనకి తగ్గవాళ్ళు మనకి దొరుకుతారన్న సందర్భం లో వాడాను అంతే! ఎవరికైనా వారి భావాన్ని వ్యక్తీకరించే అధికారముమ, హక్కూ ఉన్నాయి).

by: Raghu
కథ లో సమస్య వివరించారు కాని పరిష్కారం చూపలేదు.ఆర్దిక స్వాతంత్ర్యం లేనపుడు బానిస బతుకు కింద లెక్క. కాని వ్యవస్త తీరు లో మహిళ బానిస కు బానిస మాత్రమే.  మగవాళ్ళ జీవితం కూడా కార్యాలయాలలొ బానిస జివితమే కాదంటారా. ఇరువురి మద్య వ్యక్తిత్వ పోరాటం లో పిల్లల విషయం సమస్య గా మారుతుంది.  నేను కథ చదువుతున్నపుడు అలాగే వెలుతుంది అనుకున్నాను. శశాంకె బాల్యంలో తను కొల్పోయిన ఆత్మీయత గురించి చెపతాడనుకున్నాను.  ఉత్పత్తి కంటే పునరుత్పత్తి గొప్పది. పిల్లలని వుంచె క్రెచెస కి వెల్లి చూస్తె సంపాదన, వ్యక్తిత్వం, హక్కుల పోరాటం లో మద్యలో నిజంగా నలిగి పోతుంది వాళ్ళే అనిపిస్తుంది. కథలో చివరికి నలుగురిలో గుర్తింపు కోసమే ఉద్యోగం అనడం సమస్యను పక్కదారి పట్టించినట్టు అయింది. స్వేచ్చ కోసం చేసే పోరాటం గుర్తింపు కోసం చేసే పోరాటం వేరు. హక్కుల కోసం పోరాటం చెసేటపుడు ఇతరుల పట్ల బాద్యతను గుర్తెరుగుతారు. ఉమ్మడి కుటుంబాలను హొల్డ్ చెసే ఓపిక, బాద్యత తక్కువ అవుతున్నపుడు మద్యలో నిజంగా కొల్పోతుంది పిల్లలే. బ్లాగ్ గురించి తెలిసి ఈ రొజే ఒపెన్ చేసి నా అబిప్రాయం చెపుతున్నాను. మొదటి సారి తెలుగు లో వ్రాయడం (టయిప్ చేయడం ఇబ్బంది ఐంది) స్పష్టంగా చెప్పలేకపొతే అన్యద బవించకండి.

by: Raghothama Rao C
ఇంట్లో పని అనుత్పాదక శ్రమ అన్నది ఎవరి నిర్వచనమైనా వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు. ఇంట్లో వాళ్ళ మెచ్చుకోలు తరువాతే ప్రపంచం మెచ్చుకోలు. మనం చేసిన గొప్పపనికి మొదట సంతోషం ఇంటిదే. అలాగే చెడుపనికి కూడా విమర్శ వచ్చేది కూడా ఇంటినుండే. బైటి ఉత్పాదకతకు మూలాధారం ఇల్లు. ఇల్లు, సంసారం, పిల్లలు అని లేకపోతే ఎవరికోసం టీవీలు, వాషింగ్ మిషీనులు? ఈ యంత్రాల ఉత్పత్తి లేనప్పుడు కూడా ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఉండేవారు కాదా ! అలాంటి ఇంటిని, ఇంటిపనులను ప్రాఫిటబుల్ నాన్ ప్రాఫిటబుల్ అని విడదీయడం సబబు కాదు.

మగ, ఆడ తేడాల కంటే కూడా సమానత్వం పై లేనిపోని పట్టింపులు మనసుల్ని ఇరుకు చేస్తున్నాయి. కేవలం వార్తాపత్రికల శీర్షికల్లోను, పెద్ద కంపెనీల మెట్లు ఎక్కితేనే స్త్రీ గౌరవం నిలబడినట్టు భావించడం సరికాదు. ఉద్యోగాలు చేయకపోయినా వ్యక్తి గౌరవాన్ని నిలుపుకున్న స్త్రీలను నేను ఎరుగుదును.

కథలో రచయిత గారు ఏపక్షాన్నీ పసమర్ధించకుండా ప్రధానపాత్రల్ని వాటి వాటి వ్యక్తిగత అభిప్రాయాలకు కట్టుబడినవారిగా చూపించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తోంది. కథలో మిరుమిట్లు గొలిపే పంక్తులు, నివ్వెరపోనిచ్చే మలుపులూ లేకపోయినా చెప్పదల్చుకున్న విషయాన్ని రచయిత పాఠకులకు చేరవేసారనడంలో సందేహం లేదు. అందుకు సాక్ష్యం, జరుగుతున్న చర్చలే.

ఇంతకంటే మంచి కథను కామేశ్వర రావు గారినుంచి ఆశిస్తూ…..

రఘోత్తమరావు

by: lalitha
ప్రసాద్ గారు,

మీ వివరణ అర్థవంతంగా అనిపిస్తోందండీ.

“సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది.”

ఈ విధంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించి చూడాలి.

“పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.”  ఇలాగ కూడా ఆలోచించలేదు.  కానీ బహుశః నేను చెప్పదల్చుకున్నది ఇదే.

ఒక ఉదాహరణ చెప్తాను. మా బంధువుల కుటుంబంలో భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. తల్లి నాకు తెలిసినంత మటుకు పిల్లలను బాగానే చూసుకునేది. వ్యక్తిగా ఎటువంటి ఆమె అని తెలుసుకునే ఆస్కారం నాకు లేదు. అయితే ఆమెకు, అత్త గారికీ మాత్రం అసలు పడదని తెలుసు.

ఈ మధ్య కాలంలో వాళ్ళ అబ్బాయి (అత్త గారి మనవడు) పదో తరగతి పాసయ్యి ఇంటరుకొచ్చాడు. అనుకున్నంతగా promise చూపించట్లేదు ఆ అబ్బాయి. సంబంధీకులందరూ ఆమె ఈ విషయంలో బాధ్యతా రాహిత్యంగా పని చేస్తోందని అంటున్నారు. ఆమె ఉద్యోగం ఎందుకు చేస్తోంది, పిల్లాడిని పట్టించుకోకుండా, ఎప్పూడూ ఆమె ఇంతే అని అంటున్నారు. ఒక్కరూ తండ్రిని తప్పు పట్టటం లేదు. నాకది ఆశ్చర్యం అనిపించింది. తండ్రిని తప్పు పట్టక పోతే పొయ్యిరి, అతనికి ఆ బాధ్యత మీద వేసుకోమనైనా చెప్పకుంటిరి.

by: జె. యు. బి. వి. ప్రసాద్
ఇంటిపనీ, బైటపనీ ఒకే కోవకి చెందినవి కావు. ఇంటిపని అనుత్పాదక శ్రమ - అంటే పెట్టుబడి తిరిగి వెనక్కి తిరిగి రాని శ్రమ. బైటపని (వుద్యోగాలు) ఉత్పాదక శ్రమ - అంటే పెట్టుబడి వెనక్కి వచ్చే శ్రమ. ఇంటిపని తమ కోసం తాము చేసుకునే శ్రమ. సమాజంలో అందరూ బయట ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనాలి. లేకపోతే అది అసమానతలకి దారి తీస్తుంది. కాబట్టి స్త్రీ,పురుషులందరూ ఇంటిపనీ,బైటపనీ రెండూ చెయ్యాలి. ఇది స్త్రీలకి అదనపు బాధ్యతగా పరిణమిస్తే, దానికి పరిష్కారంగా పురుషులని కూడా ఇంటిపనిలోకి తీసుకురావాలి. అంతేగానీ ఒక మనిషిని ఒక దానికే పరిమితం చేస్తే, అది తప్పు విషయాలకే దారి తీస్తుంది. సామాజిక వుత్పత్తిలో పాలు పంచుకోకపోతే, అది స్త్రీ,పురుష సమానత్వానికి దారి తీయదు. శ్రమలో కూడా rotation వుండాలి. పురుషుల మంచితనం మీద ఆధారపడి స్త్రీల బ్రతుకులు ఎలా వుండకూడదో, స్త్రీల మంచితనం మీద ఆధారపడి పురుషుల బ్రతుకులు కూడా వుండకూడదు.

ఈ కధలో రక్త సంబంధీకుల మధ్య జరిగే పెళ్ళి విషయం వుంది. సైన్సు రీత్యా అది మంచిది కాదు. అమెరికాలో అయితే అది చట్ట రీత్యా నేరం కూడా. ఇటువంటి పెళ్ళిళ్ళ వల్ల పుట్టబోయే పిల్లలు అవకరాల్తో పుట్టొచ్చు. ఒక తరంలో ఈ అవకరం బయట పడకపోయినా, తర్వాత తరాల్లో బయటపడే అవకాశం వుంది. ఇటువంటి పెళ్ళిళ్ళని సమర్ధించడం సమంజసనీయం కాదు.

- ప్రసాద్

by: Atluri Jayasri
First of all, I thank the author for writing a story on such a topic.

I completely agree with the thinking of the character Sasank.

Ultimately, If it is only for the recognition of the soceity, then women need not strain themselves and their children too.

If there is any other meaningful purpose, then, may be……

by: Sowmya
కథా గమనాన్ని బట్టి నేను మరింత లోతైన చర్చ ఉంటుందేమో అనుకున్నా. అందువల్లే ఏమో, విషయమేమీ లేకుండానే కథ ముగిసినట్లు అనిపించింది. ఈ కథ లోని అభిప్రాయాలకు, నా అభిమతాలకు ఎన్నో భేదాలు ఉన్నా కూడా,  ఈ విషయం పై కథ రాయాలనిపించినందుకు అభినందనలు.