Comments on: నారాయణరావుగారి గురించి నాలుగు మాటలు

by: rama bharadwaj
ఈమాట కి సంపాదకులైన వేలూరి వెంకతేశ్వర రావు గారికి నమస్కారం (వెల్చేరు కి మిత్రులైన మీకు కాదు అని మనవి)

వాస్తవం ఒకటే వుంటుందండీ. దాన్ని చూసే దృష్టి లో వుండే భేదం వల్ల మాత్రమే అది వేరు వేరు గా వ్యక్తం అవుతుంది. ఇది కల్పనకైన  వాస్తవానికైన కూడ. ఇద్దరి అభిప్రాయాలు ఎంతగా కలిసినా కూడా వాటిని వ్యక్తం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా బేధం వుంటుంది. అది వాస్తవం లేదా చరిత్ర ఎదైనప్పటికి.

వెల్చెరు వారు తెలుగు సాహితీ తర్జుమాలకి దొరికిన ఒక వరం. ఇహ తానా ఆయనకి గుమ్మడి గారితో ఒకే వేదిక మీద ఇవ్వలేదని వగచటం అర్థం లేనిది. ఎందుకంటే అప్పుడు నారాయణ రావు గారిని సినిమా వాళ్ళతో కలిపేసి ఒక మెట్టు తగ్గించినట్టు అవుతుంది. అటువంటి పని చేయక వారు వెల్చేరు ని కాస్తా ప్రత్యేకంగా ఉంచి మంచి పనే చెసారు కదందీ. విప్లవ్ గారు! మరి మీరింక బాధ పడనక్కర లేదు.

ఎప్పుడో నేను ఒకసారి వెల్చేరు వారి వుపన్యాసం విన్నాను. ఆయన Ph.D. పుస్తకం కూడ చదివేను. అది చాల వుత్కంఠం గా వుంటుంది,  చదువుతున్నప్పుడు. నారాయణ రావు గారు చాల గడుసువారు అన్న భావం కలుగుతుంది కూడాను. ఆయన అభిప్రాయాలలో కొన్ని ఎంత ఇష్టంగ,  ఆకర్షణ తో వుంతాయో, మరి కొన్ని అంతే నీరసం గాను, అంతగా ఒప్పుదలకనట్టు గాను కూడ వుంతాయి. వెల్చేరు వారి బలహీనతలు వెల్చేరు వారివి. అయినప్పటికీ, వెల్చేరు నారయణ రావు గారు తెలుగు సాహిత్యం విషయంలో చేసిన కృషి ప్రత్యేకమైనదీ. ఇతరులు ఆయనంత విశేషంగా చేయనిదీను.

తెలుగు లో ముఖ్యులు ఎవరినీ తెలుగు జాతి గుర్తుంచుకునేటంత గా గౌరవించినట్టులేదు. అందువల్ల వెల్చేరు కి దక్కిన ఆపాటి పురస్కారమైనా మరి గొప్పదేగా. అది కూద ఆయన టాణా వాళ్ళకి అస్మదీయులు కాకపోయినప్పటికీ. అందుకు మరీ సంతొషించాలి మనమందరను.

ఆయన గురించి మీరు రాసిన వ్యాసం మరీ క్లుప్తం గాను,  కొంచెం మొహమాటం గాను సాగింది.

ఆయనకీ, మీకు, TANA వారికీ, ఆయన పై వ్యాసానికి మిమ్మల్ని ప్రేరేపించిన చౌదరి గారికి… నా అభినందనలు.

rama

by: కొడవళ్ళ హనుమంతరావు
రూపాల్లో భేదం - ఓ సందేహం

ముందుగా, తానా అవార్డు అందుకున్నందుకు వెల్చేరు గారికి అభినందనలు. తెలుగు భాష, సాహిత్య, చరిత్రలపై వారు చేస్తున్న నిర్విరామ కృషి ముందుతరాల వారికి మార్గదర్శకం. వేలూరి గారి వ్యాసం వెల్చేరు గారి బహుముఖ పాండిత్యానికి అద్దం పట్టేటట్లుంది..

కాని వ్యాసం మొదట్లో అన్న మాటలు - “వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది” - నన్ను చాలా తికమక పెట్టాయి. కాల్పనిక కథకి ఒక్క రూపమే ఉండటమేమిటి? దానిని అంత నొక్కి చెప్తున్నారంటే గొప్ప ప్రాధాన్యత ఉండాలి - అదేంటో నాకర్థం కాలేదు, వేలూరి గారివీ విప్లవ్ గారివీ ఉదాహరణలు సాయపడలేదు.

సరే, David Shullman అంత పండితుడికే అంతుపట్టని విషయం నాకు అవగతం కాదులే అని సమాధానపడ్డాను. ఇంతలో Dr. Mittapalli వ్యాసంపై నేను వెలిబుచ్చిన అభిప్రాయనికి బదులు  రాస్తూ ఓ మిత్రుడు, చెప్పుకోదగ్గ చదువరి, వెల్చేరు రాసిన ఒక వ్యాసం - “When Does Sita Cease To Be Sita? Notes Toward a Cultural Grammar of Indian Narratives” - చదివారా అని అడిగారు. రామాయణం గురించి లవకుశ లాంటి సినిమాలు చూడటం వలన కలిగిన జ్ఞానం కన్నా మించి నాకు లేదు; అలాంటి లోతైన వ్యాసాలు నేనేమీ చదవలేదు మహానుభావా అనుకొని, ఆమధ్య Berkeley వాళ్ళు చవగ్గా అమ్ముతున్నారు కదా అని కొని చదవని ఓ రామాయణం పుస్తకం [1] ఇంట్లో ఉంటే దాంట్లో దీనికి సంబంధించినదేమన్నా ఉండొచ్చు అని తీశాను. దాని మొదటి పేజీలో ప్రస్ఫుటంగా వేసిన వెల్చేరు వాక్యం నన్నాకర్షించింది:

“Fiction has only one form. True story has inevitably many.”

దీన్ని నేను తెలుగులోకిలా తర్జుమా చేసుకున్నాను: “సామాన్య కథకి ఉండేది ఒకటే రూపం. కాని సజీవ కథకి సహజంగానే అనేక రూపాలుంటాయి.” నేను పైపైన చదివిన ఆ పుస్తకంలో రామాయణ కథకి గల అనేక రూపాలని వివరించారు. కాలం మారేకొలదీ, సామాజిక పరిస్థితుల్ని బట్టి ఈ కథ కెన్ని మార్పులూ చేర్పులూ చేరాయో విశ్లేషించారు. ఇది నాకర్థమయింది.

కాని ఆ తిరుపతి మండుటెండలో గంగమ్మ జాతర ఊరేగింపు చూస్తూ వెల్చేరు అన్న మాటల్లో అంతరార్థం ఏమిటో నాకింకా బోధ పడలేదు. అక్కడ అన్నదీ, ఇక్కడ [1] అన్నదీ ఒకటేనా? వేరా?

కొడవళ్ళ హనుమంతరావు

నోట్స్:

[1] “Questioning Ramayanas: A South Asian Tradition,” Edited by Paula Richman. Univesity of California Press, 2001. దీంట్లోని వెల్చేరు వ్యాసం, “The Politics of Telugu Ramayanas: Colonialism, Print Culture, and Literary Movements,” చదవదగ్గది. గత శతాబ్దంలో మన సాహిత్యంలో రామాయాణం మీద వచ్చిన అనేక రకాల రచనల్ని వాటి వెనకవున్న సామాజిక కారణాలపరంగా విశ్లేషించారు.

by: C.S.Rao
వేలూరి గారి ఈ వ్యాసం చాలా చక్కగా ఉంది. అందమైన శైలిలో, ఒక మంచి కధలా, హృదయానికి హత్తుకునే విధంగా వ్యాసం సాగింది.

వెల్చేరు గారికి సుదీర్ఘమైన, మహాబాహుళ్యమైన తెలుగు సాహిత్యం పైన ఉన్న పట్టు, మక్కువ, దాని సౌందర్యం ప్రపంచానికి చాటి చెప్పాలనే  తపన, ఆ దిశగా వారు చేస్తున్న తపస్సు లాంటి కృషి, దాని విస్తృతి, తెలుగువారు ఆనంద పడేలా, గర్వపడేలా వేలూరి గారుచెప్పారు. వెల్చేరు గారు చేస్తున్నది ఒక బ్రహ్మాండమైన కృషి. ఎంత మందో పండితులతో constitute కాబడిన academies చేయవలసిన పని ఎలా వెల్చేరు గారు దాదాపు ఒంటరిగా చేసినది, ఇంకా చేస్తున్నది ఒక పెద్ద కాన్వాసు మీద చూపిస్తున్నట్లుగా వ్యాసం నడిచింది.

మన తెలుగు భాష చాలా గొప్పది. చాలా Musical Potentialities ఉన్న భాష. మనకు గొప్ప సాహిత్యం ఉన్నది. ఇది ప్రపంచానికి తెలియజేయాలి. దానికి అనువాదాలు అవసరం.

అసలు మన భారతీయ సాంస్కృతిక సంపద, ప్రాచీన విజ్ఞాన శాస్త్ర వైభవం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, వేదాంతం, తత్వశాస్త్రం, యోగ శాస్త్రం, ఆఖరుకు పాకశాస్త్రం -వీటి వైశిష్ట్యం ప్రపంచానికి తెలియజెప్పాలి. ఇది ఒక బృహత్తర కార్యక్రమం, ఒక యజ్ఞం. ఎందరో మహానుభావులు, ఎన్నో సంస్థలు, ఎంతో అంకిత భావంతో, ఎన్నో సంవత్సరాలు చేయవలసిన మంచిపని, గొప్ప పని.

వెల్చేరు గారికి, వేలూరి గారికి గౌరవ పూర్వక అభినందనలు.

by: ప్రసాద్
విప్లవ్ గారూ,

మీరనుకొన్నట్లే జరిగింది. నేనెంతో ఆశించాను గానీ చివరికి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండానే చేతిలో అవార్డు పెట్టి ఇక దయచేయండి అన్న రీతిలో పంపించేశారు. పోల్చకూడదు కానీ ఆ తర్వాతి రోజు గుమ్మడి గారికిచ్చిన గౌరవం వేల్చేరు గారికి దక్కిందా అన్నది నా సంశయము.

–ప్రసాద్

http://blog.charasala.com

by: vrveluri
జయదేవ్ గారూ:

శ్రీ కొడవళ్ళ హనుమంత రావు గారు (మైక్రో సాఫ్ట్ ) కొన్ని మంచి పుస్తకాలు (కొత్తవి, పాతవీ!) ప్రచురించడానికి భూరి విరాళం ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ వారు ఆయన విరాళానికి సమంగా మేచింగ్ విరాళం కూడా ఇచ్చారు. కొద్దినెలలలో, ఆ పైకంతో ముందుగా మూడు పుస్తకాలు తానా ఆధ్వర్యంలో ప్రచురించబడతాయి. ఈ పుస్తకాల జాబితాలో నారాయణరావు గారి కవితావిప్లవాల స్వరూపం కూడా ఉన్నది.  పాత పుస్తకంలో అచ్చుతప్పులు సరిదిద్దటం పూర్తికాగానే ఆ పుస్తకం, మరొక రెండు పుస్తకాలూ ఈ సంవత్సరాంతం లోగా విడుదల కావచ్చు!

నారాయణరావు గారి అనువాదాలు,  ఒకటో రెండో మినహా, మిగిలినవన్నీ  కొందామనుకునేవారికి అమెజాన్ డాట్ కాం లో  దొరుకుతాయి.

– వేలూరి వేంకటేశ్వర రావు

by: J K Mohana Rao
తెలుగులో కవితా విప్లవ స్వరూపము Digital library of India సైటునుండి డవున్లోడ్ చేసికొనవచ్చును:

మోహన

by: Jaydev Mettupalli
వేలూరి గారి వ్యా సం చాలా బాగుంది. చాలా చిన్నదనిపించింది. ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ పుస్తకం ఇప్పుడు ఎక్కడయినా దొరుకుతుందా?. ఈ ప్రవాసం లో పిల్లలతో తెలుగు ఎలాగు మాట్లాడించలేము , శ్రీ వేల్చేరు వారి అనువాదాలు కొని వారికిఇస్తే కనీసం తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసినవాళ్ళ మవుతాం అని నా అభిప్రాయం.

జయదేవ్ మెట్టుపల్లి

చికాగో్ 07-06-07

by: విప్లవ్
‘వాస్తవం చాలారూపాలలో ఉంటుంది;కాని కాల్పనిక కథకి ఒక రూపమే ఉంటుంది’

it is with pure coincidence i happen to listen to Aminatta Forna, writer of “Ancestor Stones” on NPR on this morning drive (July 2, 2007).  She was asked a similar question by Renee Montagne: ‘what is it that can be said … in a novel/fiction that you could not say in a work of non fiction’.

Forna answered, there is depth that is added in fiction which comes from ‘inhabiting people’s lives and speaking directly to the reader’.

కాల్పనిక కథ ఒకే రూపంతో కనిపించినా దానికుండే Depth వాస్తవానికుండదేమో మరి.

ఈ రెండిటినీ కలిపి చూస్తే నాకనిపించింది: ఒక కథకు ఉండే ఆ ఒక్క లక్షణం చేతనే దానికుండే మిగతా రూపాలేమైనా (ఒకవేళ) ఉంటే అవి అదృశ్యమై పోతాయని.  ఇక, వాస్తవం చాలా రూపాల్లో ఉంటుంది అని చెప్పటానికి పెద్దగా కథలక్కరలేదేమో,  ఫాక్స్ న్యూస్ చానెల్ చూస్తే చాలనుకుంటా (అన్నట్టు Wall Street Journal ఇకపై in depth fiction రెపోర్ట్ చేస్తుందా?)

ఏదేమైనా, వెల్చేరుకు లైఫ్ టైమ్ అఛీవెంట్ అవార్డు ఇచ్చి ‘తానా ‘ వాళ్ళు ఒక మెట్టు ఎక్కినందుకు తానా వాళ్ళకు నా అభినందనలు.

ఈ అవార్డు గురించి వెల్చేరు గారేమంటారో వినాలనుంది.

ఒక వైపు బాలకృష్ణ, ఇలియానా ఇంకో వైపు చంద్రబాబు ఆయనకంటే ఎత్తున ఏడుకొండల వాడు గ్లామర్, పలుకుబడి లేక కళ్యాణం పేరు చెప్పి తెలుగు వాళ్ళ ను తేరగా దోచుకుందామని (మనసులనే అనుకుందాం) వచ్చిన వీళ్ళందరినే కాక చివరి నిమిషంలో వచ్చి ఓ మిలియన్ డాలర్ల కు టెండరు పెట్టిన బిల్ & హిల్లరీలను దాటుకుని వెళ్ళి ఈ తెలుగు వాళ్ళిచ్చే అవార్డు అందుకుంటారా లేక ఆ కాగితమ్ముక్కేదో చెక్కుతో పాటు మెయిల్లో పంపండి అంటారా వెల్చేరు గారు?

విప్లవ్