Comments on: గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్

by: Rohiniprasad
అమీర్ ఖాన్ పాడిన ఒక అరుదైన ఠుమ్రీ ఖమాజ్ రాగంలో వినవచ్చు. http://sarangi.info/sarangi/vocal/amirkhan_khamaj.wma

by: madhuraswaram
అద్భుతం రోహిణి ప్రసాద్ గారు. సి.ఎస్ . రావు గారితో నేను పూర్తి గా ఏకీభవిస్తున్నాను.

by: Rohiniprasad
సి.ఎస్.రావుగారి ప్రోత్సాహానికి కృతజ్ఞత చెప్పాలి.

సంగీతంలోని నా వ్యక్తిగత అభిరుచే కాక ఈ వ్యాసాలకు మరొక ప్రేరణ కూడా ఉంది. ‘హిందూస్తానీ సంగీతంలో ఇందరు గొప్పవారు ఇంతటి కృషి చేస్తూ ఉంటే విని మెచ్చుకున్న తెలుగువారే లేరా?’ అంటే ఉన్నారనే చెప్పాలి. ఎటొచ్చీ సదాశివ, నండూరి పార్థసారథి మొదలైన కొద్దిమంది తప్పిస్తే ‘రాసేవాళ్ళు ఆ సంగతి పట్టించుకోరు; సంగీతాభిమానులు రాయ (లే) రు’ అని నా కనిపిస్తుంది. అందుచేత తెలుగువారి తరఫునా (’వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను’ అంటే అతిశయోక్తి అవుతుందేమో కాని)  ‘వాహ్, ఉస్తాద్’ అనాలని నా కోరిక.

కారణం తెలియదుగాని సంగీతం విషయంలో తెలుగువాళ్ళు కాస్త ‘అణగిమణగి’ ఉండడం కనిపిస్తుంది. కర్ణాటక కచేరీల్లో తమిళులు పంచెలు కట్టుకుని హడావిడిగా, అట్టహాసంగా తిరుగుతారు కాని ప్రేక్షకుల్లో 30 శాతం ఉండే తెలుగువారు మటుకు చడీచప్పుడూ కాకుండా హాజరయి వెళిపోతూ ఉంటారు.

ఇక రచన మాటకొస్తే ఇందులో అమీర్ ఖాన్ ప్రతిభే ప్రధానం. నేను పంపిన ఆడియో లింకులు వింటూ తాను చేపట్టిన ప్రూఫ్ రీడింగ్ సంగతే మరిచిపోయానని సంపాదకులు అన్నారు. అంతకన్నా మంచి నిదర్శనం అనవసరం.

by: C.S.Rao
ఖండాంతరాల లో సాంకేతిక పరమైన ఉద్యోగాలు చేస్తూ తెలుగు సాహిత్యంలో, సంగీతం లో వివిధ సాంస్కృతిక కళా రూపాలలో,సంప్రదాయ రీతులలో అభిరుచి,అభినివేశం కలిగి సాధికారికంగా రచనలు చేస్తున్నవారిని చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతుంది,ఆనందం వేస్తుంది.వీరికి ఇంత తీరిక ఎక్కడదా అన్పిస్తుంది.బహుశా వారి కృషిని సులభతరం చేస్తున్నది వారి expert computer access capabilities  అయి ఉండవచ్చుననుకుంటాను.

ప్రఖ్యాత హిందూస్తానీ గాయకులు ఉస్తాద్ అమీర్ ఖాన్  గారి మీద రోహిణీప్రసాద్ గారి వ్యాసం చాలా బావుంది.దానికి కారణం రచయితకు సంగీతం పైన  ఉన్న గాఢమైన ప్రేమ ,విషయ పరిజ్ఞానం,సరళమైన ,నిరాడంబరమైన,ఆకర్షణీయమైన భాషలో స్వానుభవం లోంచి వచ్చిన తులనాత్మక విశ్లేషణ.We find a blend of narrative and analytical elements which lends a pleasing comprehensiveness to the  article.

వ్యాసం లో పేర్కొనబడిన సంగీత విద్వాంసులందరూ   హిందూస్తానీ శాస్త్రీయ సంగీత సాధన ఒక తపస్సుగా సాగించటం భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి అద్దం పడుతుంది.

వ్యాసమంతటా విషయ విపులీకరణ,విశ్లేషణే కాని రోహిణీప్రసాద్ గారు కనిపించరు.అది  ఆయన  egoless exposition ని  ,openmindedness ని సూచిస్తవి.

రోహిణీప్రసాద్ గారు విషయపరమైన మౌలిక శోధనలో ,బాహిరమైన ఇతరేతర ప్రభావాలకు తాను లోను కాకుండా ఉండటం గమనార్హం,హర్షదాయకం.

అభినందనలు

C.S.Rao

by: Vaidehi Sasidhar
బావుంది.ఆసక్తి గా చదివించిన వ్యాసం.

by: నాగరాజా
చక్కటి వ్యాసం. ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకొని, రాగాలను వినే అదృష్టం కలిగింది. కృతజ్ఞతలు మాస్టారు.

by: Atluri Jayasri
When we do puja, we rotate harati plate with one hand, ringing the bell with another, saying mantrams/mangalam, and also praying. People use cell phones while driving.

‘Ashtavadhanam’ used to be a common cultural program, in which an artist performs 8 tasks at a time. So there is no need of verifying neuro surgeons, we can just ask our own parents and grand parents.

This type of articles help us, telugus who are interested in music,  to get to know more about Hindustani musicians like AmirKhan.

The article is very interesting, and the audio clips are extraordinary. Especially the Hamsadhwani clip, reminded ‘Vatapi’ and gave a feeling of the ‘other’ version of the raga.

Thanks to Rohiniprasadgaru and Eemaata.

by: Rohiniprasad
Ajjada Adibhatla Narayana Dasu’s musical accomplishments left him peerless in his time. Maestros of the musical world honoured him with titles like Laya Brahma and Panchamukhi Parameswara for his ability to sing to five different Talas, beat with the two arms, two feet and the head. Five different musicians used to keep time with him when he performed Panchamukhi.

by: J K Mohana Rao
I can’t enrich much on amIr khAn, but just want to make

one comment.  The brain can do only one thing at a time,

even if it looks many things are done at the same time.

This is very well illustrated when people try to rotate the

hands in opposite directions.  The efeect perhaps is putting

consecutive actions in a sequence as if it is carried out

simultaneously.  Regards! - mOhana

by: Rohiniprasad
లైలా గారూ,

లయలో వైవిధ్యం సాధించడం కష్టమే కాని అసాధ్యం కాదు. ఆదిభట్ల నారాయణదాసుగారు పంచముఖి అని వినిపించేవారట. తలొక చేత్తోనూ రెండు వివిధ తాళాల్లో చిడతలు వాయిస్తూ, తలొక కాలితో మరి రెండు విభిన్న తాళాల మీద నర్తిస్తూ, నోటితో అయిదో తాళంలో కీర్తన పాడేవారట. 5, 6, 7, 8 అక్షరాల తాళాలు వేరువేరు కదా. అయిదోది తొమ్మిదక్షరాల తాళమేమో. మరెవరూ చెయ్యలేని ఈ ఫీట్ ఎల్ సీ ఎం పద్ధతిలో సాగేదని స్వయంగా చూసిన సంగీతరావుగారు నాతో అన్నారు. కలిపి ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని ఆవృతాల తరవాత అన్నిటికీ కామన్ ‘సమం’ వస్తుందనుకోవచ్చు. ఇటువంటిది చెయ్యడానికి అంతులేని మనో నిగ్రహమూ, అవయవాల మీద కంట్రోలూ అవసరం.

సంగీతంలో విన్నదేదైనా సరే నోటితో అనగలనని నాకో నమ్మకం. అయితే అమీర్ ఖాన్ పాడిన మార్వా ద్రుత్ ఖయాల్ పల్లవిని అచ్చం ఆయన లాగే లయ మీద పలకాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి. ఆ టైమింగ్ ఎంతకీ అంతుచిక్కదు. రికార్డు వినమని అన్నది అందుకే. ఆయనవి తక్కిన రాగాలు ఎన్నో మ్యూజిక్ ఇండియా ఆన్ లైన్ డాట్ కామ్ లో ఉన్నాయి.

గురువాయూర్ దొరై వంటి ప్రసిద్ధ విద్వాంసులు ఒక చేత్తో మృదంగం మీద నిశ్శబ్దంగా ఒక చేత్తో తాళం చూపుతూ రెండో చేత్తో వివిధ విన్యాసాలతో మృదంగం వాయించడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.  Brain and motor nerves మధ్య ఎంతో సమన్వయం ఉండాలి. సితార్ సాధన చేస్తున్నప్పుడు కుడి పాదాన్ని ఒకటో కాలంలో లయబద్ధంగా కదిలిస్తూ, మెదడుకీ, చేతులకీ రకరకాల లయల్లో స్వరకల్పన చేసే పనిపెట్టడం తప్పనిసరి అవుతుంది. ఇదంతా క్లాసికల్ మ్యూజిక్ సర్కస్ లోని భాగమే. కాని ఎంతో exciting వ్యవహారం.

by: Rama
Hi Rohini Prasad garu,

I am a regular reader of your articles. This is very valuable information for the music lovers like me. I came to know many things about music  through your articles. I would appreciate if you write similar articles about the great carnatic musicians like Madurai Mani Iyer, Voleti etc.

Thanks and Regards

Rama

by: Lyla Yerneni
yummy essay! what a treat! heavenly music!

“ఆయన పడుకుని ఏదో ఒక లయలో పాడుకుంటున్నప్పుడు కాలు

మరొక లయలో కదులుతూ ఉండేదని మా గురువుగారబ్బాయి

ఇర్షాద్ నాతో అన్నాడు. ”

Is this feat of the feet humanly possible, Rohini Prasad?

I don’t think it is, unless there is some aberration or

re-org of his motor pathways.

I will check with a neuro surgeon, next time I see one.:-)

“ఆయన రికార్డులు వింటే ఈ సంగతి

తెలుస్తుంది.”