Comments on: అనాథ ప్రేత సంస్కారాత్‌…

by: kishore
బాగుంది

by: Vaidehi Sasidhar
చక్కటి కధనం!ఒక్కోసారి (బహుశా చాలా సార్లు) సంఘపు కట్టుబాట్లు జీవన సౌందర్యాన్నే కాక మనుషుల లోని కారుణ్యాన్ని ,మానవత్వాన్ని ఎంత అమానుషం గా హత్య చేస్తాయో చెప్పకనే చెప్పిన కధ.

by: Rohiniprasad
వేలూరివారి కథాకథన శైలి ఎప్పటిలాగే చాలా చక్కగా ఉంది. సంస్కార సినిమా కథ గుర్తుకొస్తోంది.

ఏదైనా కథకి ముగింపు గురించి పాఠకులు రచయితకి  సలహాలివ్వడం నా లెక్కన చాలా తెలివితక్కువ పని. అయితే రచయిత మనకు చెప్పకపోయినా, రిక్క్షా ఎక్కి ఇంటికెళ్ళిన హనుమంతు వెనక్కొచ్చి అంత్యక్రియలు నిర్వహించే ఉంటాడని నా ఆశ! యజ్ఞాలూ, ఫలాలూ ఉత్తుత్తివేగాని మానవత్వం గెలవాలి.

by: chavakiran
బాగుంది