Comments on: శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం

by: కొత్తపాళీ
This is simply fantastic.

Very glad that you mentioned this in your recent editorial - would have totally missed it otherwise.

by: Rohiniprasad
1934 ప్రాంతాల్లో శ్రీశ్రీ రాసిన కవిత్వం చర్చించబడినంతగా, కోట్ చెయ్యబడినంతగా ఆధునిక తెలుగు కవిత్వంలో ఇంకెవరిదీ కనబడదు. అది రాసేనాటికి ఆయన వయస్సు 24 ఏళ్ళే అనేది మనం గుర్తుంచుకోవాలి.

by: Vaidehi Sasidhar
శ్రీశ్రీ గారి కవిత్వం పై విపులమైన,ఆసక్తికరమైన  వ్యాసం.

“జడలు విచ్చిన సుడులు రెచ్చిన

కడలి నృత్యం శమిస్తుందా

నడుము తడబడి సడలి మునుగక

పడవ తీరం క్రమిస్తుందా”

నాకు నచ్చిన కొన్ని  శ్రీశ్రీ కవితలలో “నిజంగానే” ఒకటి.

రచయిత వ్యాసంలో చెప్పినట్లు ఈ పంక్తులు  భవిష్యత్తుని శంకించినట్లు  అనిపించే అవకాశంఉన్నా,నా వ్యక్తిగత అభిప్రాయంలో ఈ కవిత లో నిరాశావాదం కన్నా మానవాళి శ్రేయస్సు కోరే ఒక కవి  artistic as well as idealogic impatience for the welfare of mankind   కనిపిస్తుంది.

by: jilukara Sreenivas
అరుదైన వ్యాసం. ఇంకా శ్రీశ్రీ కవిత్వం గురించి ఆనాటి విమర్శకుల విశ్లేషణలు పొందుపరచాలని కోరుతున్నా.

by: Rao Pamganamamula
ఒకసారి ప్రచురింప బడినవాటిని స్వీకరించకూడదన్న నియమాన్ని సడలించుకొని ఇటీవలి సంచికలలో మీరు తీసుకొని వచ్చిన కొన్నివ్యాసాల్ని చూసిన తరువాత, ‘ఈమాట’ లో కేవలము అటువంటి పునఃప్రచురణలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుందేమో అన్న విషయాన్ని పరిశీలించవలసిందని నా మనవి.

by: వాడపల్లి,శేషతల్పశాయి
వీరిదే మరొక విలువైన ‘ఖండకావ్యము - భావకవిత్వము‘ అను వ్యాసమును ఆంధ్రభారతిలో చదువగలరు.

నమస్సులతో,

శాయి.