Comments on: పేకాట

by: YdoU-care
Classic. will look forward for more from Viplav. Btw, the name “Viplav” did not suit the mental picture I got about this story teller. But hey who cares…life goes on…

by: రానారె
తప్పుచేశామనే భావనను కప్పిపుచ్చుకుంటున్నప్పుడు - దానిగురించి ఎవరేం మాట్లాడినా భుజాలుతడుముకుని, ఆత్మన్యూనత పెంచుకొని, కొన్నిసార్లు అసహనమూ కోపమూ ప్రదర్శించి తప్పించుకోవాలనుకోవడం, దొరికిపోతామేమోననే భయం ఉన్నా మేకపోతుగాంభీర్యం ప్రదర్శించడం, ఇంతా చేశాక దొరికిపోతే అయోమయానికి గురవడం, అప్పటికీ ఈగోను వదల్లేకపోవడం … ఇలాంటి భావాల్ని సునిశితంగా హాస్యభరితంగా చెప్పుకొచ్చిన ఈ కథనం నాకు బాగా నచ్చింది.

by: Lyla Yerneni
ఏమిటి విప్లవ్ ! ఈ కధలేమిటి ? ఈ గొడవేమిటి?

బుష్ , రస్సర్ట్ సంగతి సరేగాని  -పవిత్ర భారతదేశంలో -శిల్పాషెట్టిని,

రిచర్డ్ గేర్, రెండు  ముద్దులు పెట్టుకుంటే అంత గొడవ చేశారేమిటి?

కధ బాగుంది విప్లవ్! Sporty!

by: Anitha
నర్మగర్భితమైన హాస్యంతో బాగా రాశారు…కథ చెప్పిన తీరులో ఒక స్టైలుంది..టీవీ షోతో పోల్చుతూ…అలా అబ్‌రప్ట్ గా వదలడమే బావుంది.

by: Sowmya
ఏమిటో…. సడెన్ గా అయిపోయినట్లు అనిపించింది. కథలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు.