Comments on: లోపలికి

by: Lalitha Sravanthi
“రెండు అంతరాల మథ్య “బాగుంది.

by: Vamshidhar Kudikala
అన్నీ బాగున్నాయి. నాకు ‘లోపలికి’ కవిత చాలా బాగా నచ్చింది.

by: Lyla Yerneni
ఒహో! కవిత్వంపై కవిత్వం.  అన్నీ బాగున్నాయ్ .

బాగా రాసారు జయ గారు!

by: jayasimha
﻿ ﻿                  కల

అలసి ఉన్న నన్ను చూసి అమ్మ జోల పాడినట్లు

చందమామ చెంతకొచ్చి వెన్నెలంత ఇచ్చినట్లు

పూవులన్ని రేకులిప్పి నన్నుచూసి విచ్చినట్లు

మబ్బులోన నీటిచ్చుక్క బుగ్గమీద రాలినట్లు

పిల్లగాలి పక్కనుంచి పలకరించి పోయినట్లు

కొమ్మమీది కోయిలమ్మ గొంతుఎత్తి పాడినట్లు

సామన్యులు చెయ్యలేని సాహసాలు చేసినట్లు

తరాలన్ని తరలివచ్చి తలనిమిరీ వేసినట్లు

కైలాసం కరిగివచ్చి నాదేశం కడిగినట్లు

పరబ్రహ్మే పరుగునొచ్చి ఈరాతలు రాసినట్లు

జయ

by: Prasuna
చాలా బాగున్నాయి.  చిరు మంచు జల్లుల్లా.

by: ప్రద్యుమ్న
పాత టైరు, పగుళ్ళ లిపి రెండూ చాలా బాగున్నాయి.