Comments on: జుగల్‌బందీ కచేరీలు

by: Suryanarayana Saripalle
జుగల్బందీ ల గురించి మీరు వ్రాసిన అమూల్యమైన వ్యాసం చదివాను.

ఒక విధంగా సాహిత్యం లో అష్టావధానానికి దీటైన ప్రక్రివయల్ని , సంగీత విభావరులలో , సంగీతానికే ఒక ఒరవడి చుట్టిన గాన గంధర్వులు, బృహస్పతులనదగిన వారి నుంచి మీరు వినగలగడం మా అదృష్టం  , తద్వారా కలిగిన ఆనందాన్ని ,జ్ఞానాన్ని, ద్రాక్షపాకసమంగా  చదువరులకి విడమరచిన మీ రచనకి మా జోహార్లు.

వివిధ సంగీత సాంప్రదాయల పై మీకు సంక్రమించిన లేక సాధించిన ” విహంగ సమీక్షణం” , పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వైపు కూడా సారించబడి , 1. అటు అది బారతీయ సినిమా సంగీతం లో  ఎలా రంగరించుకోబడింది, దానితో పాటు, 2. పాశ్చాత్య సంగీతం వింటున్నప్పుడు, అలవోకగా కనుపించి అంతలో కనుమరుగయ్యే  “రాగాధారమైన” సంగీత ఛాయల గురించి ,……….

మీ సోదాహరణ వ్యాసం ఏదైనా ఉంటే చదవాలని కుతూహలంగా ఉంది.

by: Rohiniprasad
శ్రోతలకూ, పాఠకులకూ అంత ఆసక్తి ఉండకపోవచ్చుగాని జుగల్బందీల్లో ఎన్నో టెక్నికల్ కాంప్రొమైజులు ఉంటాయి. ఉదాహరణకు మొదటినుంచీ బాలమురళిగారిది ఒకటి శ్రుతి. జోషీగారు మొదట్లో 2 , 3 శ్రుతుల్లో పాడుతూ ఉండేవారు. అలాగే వీణ 3, 4 శ్రుతుల్లో ఉంటుంది. సితారుది 1, 2 మధ్యలో ఉంటుంది. నేను సరోద్ తో సితార్ వాయించినప్పుడు ఇబ్బంది కలగలేదు కాని హిందూస్తానీ వేణువుతో (అతనికి 3 శ్రుతి అలవాటు) తేడా వచ్చింది.

ఇక ‘కృతి’ విషయంలో కూడా స్వల్పమైన తేడాలుంటాయి. సితార్, వేణువు రెండూ హిందూస్తానీ వాయిద్యాలే అయినప్పటికీ ‘గత్’ ఎంపికలో వ్యత్యాసాలుంటాయి. అలాగే వేగంలోని ‘కంఫర్ట్ జోన్లో’ కూడా తేడా ఉంటుంది. ఇవన్నీ ముందుగా ప్రాక్టీసు చేసుకుంటునప్పుడు పరిష్కరించుకోవలసిన సమస్యలు.

పెద్ద కళాకారులైతే ఒక్కొక్కరికీ ‘ప్రసిద్ధమైన’ శైలి కూడా ఉంటుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఒక కళాకారుడు రెండో వ్యక్తిని ‘హైజాక్’ చేసినట్టనిపిస్తుంది. అంజద్ అలీ ఖాన్ సరోద్ మీద వేగంగా ‘ఝాలా’ వాయించి హంగామా చేస్తున్నప్పుడు లాల్గుడిగారి వాయింపుకి సరైన న్యాయం జరగలేదని అనిపించింది.

ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గిపోతోందన్న ఆదుర్దాతో కాస్త జనరంజకంగా ఉండడానికి ఈ యుగళ కచేరీలను ఏర్పాటు చెయ్యడమూ కద్దు. అంతగా ప్రసిద్ధులు కానివారిద్దరు కలిసి కాస్త ఆకర్షణ పెంచడానికి ప్రయత్నించడమూ చూస్తాం.

by: Sharada
Indeed, Jugalbandi is a thrilling experience and when the artistes are good and equally competent can give immense pleasure.

In the jugalbandi of Balamurali with Kishori Amonkar, in raagam pooriya dhanashree, Balamurali did an ‘online’ translation of the khayal

“paayaliyaa jhankar mOre” as “andelu ghallanagA”, which sounded very clever, and matched Kishori Amonkar’s style

Shashank (flute, Carnatic) and Purbayan Chatterjee (Sitar) have formed an ensemble called “rasAyana” and are performing regularly all over the world. They played here in Adelaide together a few weeks ago which was quite good. They chose Yaman/kalyANi for their joint exploration which was quite enjoyable.

Thanks for a good article.

Sharada

by: Dwibhashyam Girija
Thanks to Eemaata & to Rohiniprasadgaru for giving the readers a rare thrill of enjoying a very rare jugalandi of Balamurali Krishna and M Ali Khan by describing his own experience.

Hindustani and Carnatic jugalbandis may provide an opportunity to everyone to familiarize themselves with the other side.

Those who can understand and enjoy the comparative aspects of both Carnatic and Hindustani music may be fewer.

One rarely finds Hindustani musicians and music lovers, who know something about Carnatic. Even among Carnatic music lovers, the enthusiasm to know the other style is not much, I feel.