Comments on: కడపసీమలో అపురూపమైన కలివి కోడి

by: రానారె
ఇంటర్నెట్లో వెతికితే, కలివికోడి (Jerdon’s Courser) శాస్త్రీయనామం ఈ వ్యాసంలో చెప్పినట్లు Cursorius bitorquatus అని కాక Rhinoptilus bitorquatus అని కనబడుతున్నది వికీపీడియాలోనూ, మరిన్ని ఇతర వెబ్సైట్లలోనూ!!?

by: రానారె
కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి - అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ - అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సహాయపడగలవని ఆశిద్దాం.

by: రానారె
కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి - అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ - అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సాయపడగలవని ఆశిద్దాం.

by: Jaydev Mettupalli
కడప ప్రాంతం లో కనిపించే అతి అరుదైన పక్షి గురించి వ్యాసం ప్ర చురించిన మీకు కృతఙ్ఞతలు. వ్యాసకర్త శ్రీ కోనేటిరావు గారికి అభినందనలు. సుమారు 20 సంవత్సరాల క్రిందట నేను లంకమల్ల అడవులకు వెళ్ళినపుడు ఈ అరుదైన పక్షి ని చూసే అవకాశం దొరకలేదు. బట్టమేక లు కనపడ్డాయి కాని కలివికోడి కనబడలేదు.

జయదేవ్  మెట్టుపల్లి

చికాగో

by: naveen garla
నాది మదనపల్లె. మా నాయన చిన్నప్పుడు శేషమహల్ దగ్గర ఏరు కాడ చిరుతపులి కనిపించిండెంట….ఇది జరిగి సుమారుగా ఓ 50 సంవత్సరాలైతాంది.

by: Lyla Yerneni
బహు అందమైన ఛాయాచిత్రాలు. అందమైన వ్యాసము.

రచయితకు ధన్యవాదాలు.

అసలు సౌందర్య రాశి  - వ్యాసములోని  కలివి కోడి - గురించి

మరికొన్ని గమనించవలసిన  విషయాలు తెలిపిన సి.బి రావు గారికి

కూడాను.

by: cbrao
కలివి కోడి పక్షులు ఎక్కువగా రాత్రి పూటే సంచరిస్తాయి. చాలా పిరికివి. మనిషి అలికిడికి పారి పోతాయి. లంక మల్లీశ్వరం అడవుల్లో నుంచి తొలుత తెలుగు గంగ ప్రయాణమార్గం నిర్దేశించబడనప్పుడు ఈ పక్షులను రక్షించటం కీలకమైంది. అప్పటి ముఖ్య మంత్రి N.T.రామారావు గారు పక్షి కోసం తెలుగు గంగ దారి ఎందుకు మళ్ళించాలి అన్న ప్రశ్నకు అప్పటి Chief Conservator of Forests శ్రీ పుష్ప కుమార్ గారు లౌక్యంగా ఈ Jerdon’s Courser పక్షి ప్రపంచంలో మన కడప జిల్లాలో మాత్రమే ఉంటుందనీ, అసలు ఇది ప్రపంచంలోనే అరుదైన తెలుగు పక్షి అని చెప్పి రామారావు గారి తెలుగు అభిమానాన్ని తెలుగుగంగ   కాలువ దారి మళ్ళించి పక్షిని ,దాని పరిసరాలను పరిరక్షించటానికి వాడారు.

1986 లో ఈ అరుదైన పక్షిని కనుగొన్న 20 సంవత్సరాలకే మరో ఉపద్రవం ఈ పక్షిని మట్టుపెట్టడానికి వచ్చింది.నీటి పారుదల శాఖ వారు లంక మల్లీశ్వరం అభయారణ్యంగుండా కాలువ తవ్వటానికి అనుమతించినప్పుడు contractor భారీగా యంత్ర సామగ్రిని అడవికి తరలించిన సమయంలో Bombay Natural History Society Research Scholar భరత్ భూషణ్ వాటిని కనుగొని సకాలంలో అటవీ శాఖ అధికారులను హెచ్చరించటంతో వారు ఆ సామగ్రిని స్వాధీనం చేసుకొని కాంట్రాక్టర్ పై కేసు పెట్టడం జరిగింది. దరిమెలా BNHS Director అసద్ రహ్మాని, W.W.F. మరియు Birdwatchers Society of Andhra Pradesh సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి కాలువ దారి మళ్ళింపు యొక్క ఆవశ్యకత గురించి చెప్పి వారిని ఒప్పించటం లో కృతకృత్యులయ్యారు.

కలివికోడి రక్షణకు  పైన చెప్పిన సంస్థల కృషి అభినందనీయం.

భారత ప్రభుత్వం వారు ఈ పక్షిపై వెలువరించిన తపాలా బిళ్ళను చూడండి.

http://www.geocities.com/rs_suresh/jcourserstamp.jpg

కొనేటి రావు గారి వ్యాసంలోని చిత్రాలలో Jerdon’s Courser ‘Double Bands’  చూడండి . వాటిలో నల్ల అంచుల మధ్యలో గులాబీ రంగు గమనించండి. ఇంతవరకు వెలువడిన ఏ చిత్రాలలోను లేని స్పష్టత వీటి లో వుంది. కారణం ఇవి పగలు తీసిన ఛాయా చిత్రాలు.  ఈ ఛాయా చిత్రాల రచయిత పేరు వ్యాసం లో ఉదహరిస్తే బాగుండేది. చక్కటి వ్యాసాన్ని అందచేసిన జమ్మి కోనేటి రావు గారికి అభినందనలు.

ఆసక్తి ఉన్నవారు కడప-బద్వేలు-లంక మల్లీశ్వరం అభయారణ్యం లో స్థానికుల సహాయం తో కలివి కోడిని చూడవచ్చు.

by: Rohiniprasad
వైల్డ్ లైఫ్ గురించి తెలుగులో రాస్తున్న కొద్దిమందిలో కోనేటిరావుగారొకరు. మన దేశంలో ఈకో టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం పెరుగుతున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. ఒకవేపు బడా నాయకులూ, వారి సహచరులూ నెమళ్ళవంటి అపురూప ప్రాణులని చాటుగా చంపి తింటున్నప్పటికీ మొత్తం మీద ఈ విషయాల గురించిన అవగాహన పెరుగుతోంది. ఇలాంటి వ్యాసాలు అందుకు తోడ్పడతాయి.

by: Rao Vemuri
ఇటువంటి వ్యాసం రాసినందుకు జమ్మి కోనేటిరావుగారినీ,  ప్రచురించినందుకు ఈమాట సంపాదకవర్గాన్నీ అభినందించకుండా ఉండలేకపోతున్నాను.  ఈ భూమి మీద మానవుడికి ఎంత హక్కు ఉందో సమస్త జీవకోటికీ కనీసం అంత హక్కూ ఉంది. నా చిన్నతనంలో అనకాపల్లి - చోడవరం రోడ్డు మీద,  గోవాడ దగ్గర, ఒక ఒక పెద్దపులిని చంపేరు. అంటే ఆ మన్యప్రాంతాలలో పులులు తిరిగేవనే కదా తాత్పర్యం. అదే రోడ్డు మీద మా పెద్దన్నయ్య ఒక దుమ్ములగొండిని కూడ చూసేడు. ఇప్పుడు పులులు లేవు, దుమ్ములగొండ్లూ లేవు. మన వన్య సంపద నశించి పోయిన తరువాత విచారించి లాభం లేదు.

by: chavakiran
చీటా ఎప్పుడో తిరుపతి అడవిలో కన్పడినట్టూ, ఎవరిపైన్నో దాడి చేసినట్టు చదివినానే!