Comments on: సీతా-రామా

by: baabjeelu
ఇది కథ కాదు. కవిత అంతకన్నా కాదు. కథని కానీ, కవితని గానీ అనుకుని ఏవరయినా చదివితే అది వారి తప్పు. కథ కుండవలసిన లక్షణాలు ఏవీ లేవు. అందుకే లలిత గారు చదవలేకపొయేరు.

అయితే, కథ, కవిత రెండూ కలగలిపిన పధ్ధతి అద్భుతం. కథ  తూనిక రాళ్ళతో దీన్ని తూచకూడదు.ఈ పధ్ధతిని మ్యూజింగ్స్ అనవచ్చా?

కిరణ్, కవితలు కాదయ్యా నువ్వు రాయవలసినవి. ఇలాటివి రాయాలి.విమర్శకుల్ని పక్కన పెట్టు. కృష్ణ శాస్త్రి గారు చెప్పినట్టు, ఇంకా రాయడవే విమర్శకులకి మందు.

కంగారుగా, బధ్ధకంగా, “చాల్చాల్లెగెహె..” అనుకొని రాసినట్టుంది. తేట తెలుగులో రాసినట్టు రాయవయ్యా. శబ్దాడంబరం ఏందుకు? అనుభూతికి ఏలాటి ఆడంబరం వుండదే? శబ్దానికెందుకు? శ్రీశ్రీ చెప్పినట్టు “సింపుల్ గా చారు పెట్టినట్టు..” రాయలేవా?

by: ఇస్మాయిల్ పెనుకొండ
మొత్తానికి మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నాను. నాక్కూడా కథ ప్రారంభం కాస్త క్లిష్టంగా అనిపించింది. కానీ పోనుపోనూ ప్రసాద్ అన్నట్లు వారి అంతరంగాల్లోకి పరకాయప్రవేశం చెందేలా కథ నడిచింది. మీ మొదటి కథలోనే నాకు చలం గారి శైలి, కథా చిత్రణ కనిపించింది. కానీ కొత్తపాళీ గారు అభిప్రాయపడినట్టు కథలో వేగం కొన్ని చోట్ల మరీ ఎక్కువైంది. కానీ మొత్తానికి ఓ మంచి కథావస్తువు ఎన్నుకొన్నందుకు మీకు నా అభినందనలు.

by: ravikiran timmireddy
కొత్తపాళీ గారికి,

నా కథ గురించి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలకు, కథ వ్రాయటంలో మీ అనుభవంనుంచి  మీరిచ్చిన సలహాలకు మీకు మరీ,మరీ నా కృతజ్ఞతలు.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: కొత్తపాళీ
రవికిరణ్ గారూ,

ఇంత క్లిష్టమైన కథా వస్తువుని మొదటికథకి ఎంచుకోవటం మీ సాహసం. దాన్ని చాలా సున్నితంగా చెప్పబూనటం మీ ఆత్మవిశ్వాసం. మీ రచనలో మంచి కథలు సృష్టించగల అత్యవసర లక్షణాలన్నీ ఉన్నాయి.

పాఠకుడిగా కొన్ని సూచనలు:

1. కథకి ముందు చదివించే గుణం ఉండాలి. వస్తువు, కథనంలోని క్లిష్టత దీనికి అడ్డం కారాదు. ఇది ఎక్కడ ఎందుకు కుంటుపడించో ఆలోచించండి.

2. పేర్ల లింగ మార్పిడి :) మీరాశించిన ఫలితాన్ని ఇవ్వలేదు; ఏదో జిమ్మిక్ అనిపిస్తుంది. కథలో అసలు లోతునించి దారి మళ్ళిస్తుంది.

3. ఇద్దరు వ్యక్తుల దృష్ట్యా కథ చెప్పటం సామాన్యం కాదు.

కొన్ని కథలు రాసి నేను నేర్చుకున్న పాఠాలు

1. చాలా చెప్పెయ్యాలన్న కుతూహలాన్ని, తొందరని నిర్దాక్షిణ్యంగా తొక్కి పట్టండి.

2. కథని బలవంతంగా ముగించే ప్రయత్నం చెయ్యకండి. కొన్ని కథలకి ఏ ముగింపూ లేకపోవడమే సరైన ముగింపు.

3. ఏ వాక్యం, ఏ మాట ఎవరు చెబుతున్నారు, వాళ్ళ దృక్కోణం ఎటువంటిది అని గమనించండి. రెండు పాత్రలు కథ చెపుతున్నప్పుడు వాళ్ళ కిద్దరికీ తమదైన స్వరం (unique voice) ఉండాలి.

మీనించి ఇంకా మంచి కథలు వస్తాయని ఆశిస్తూ ..

by: ravikiran timmireddy
J.U.B.V. ప్రసాద్,

ఇద్దరు దుర్మార్గులు మీద మీ విమర్శ చాలా పదునుగానూ, నిజానికి చాలా దగ్గరగానూ, ఆలోచింపజేసేదిగానూ వుంది.  సీతా-రామా, ఇది నా మొదటి కథ. చాలా లోపాలే వుండొచ్చు. ఇది మీ చేతిలో చీల్చి చెండాడబడటం వొక గొప్ప learning experience గా భావిస్తాను. దయచేసి నా కథ సీతా-రామ ని మీ విమర్శతో గౌరవిస్తారా.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: lalitha
నాకెందుకో ఈ కథను ఇంతకంటే బాగా రాసే ప్రయత్నం చేసి ఉండాల్సింది అనిపించింది మీరు.

వ్యాఖ్యలు చూసి కథ చదువుదామనిపించింది. తీరా మొదలు పెట్టాక ఎక్కువ చదవలేక పోయాను.

అయినా వ్యాఖ్యలన్నీ బాగున్నాయి, మీరు ఇచ్చిన వివరణ కూడా చూసి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. మీరు చెప్పదల్చుకున్నది అర్థం అయ్యింది అనే అనుకుంటున్నాను. సున్నితమైన భావాల విలువ, అవి అనుభవించకుండా కాలం వృధా చేసుకున్నారన్న ఆవేదన అగుపించాయి కథలో. చివరిలో ఒక ఆశ కూడా తొంగి చూసినట్లనిపించింది.

కానీ ఈ సున్నితమైన అంశాన్ని, జ్ఞాపకాల వల్ల కలిగిన ఉద్రేకాన్ని చిత్రీకరించిన తీరు కూడా సున్నితంగా ఉంటే బాగుండుననిపించింది.

లలిత

by: నవీన్ గార్ల
సౌమ్య గారు మీరుకూడా switch అని ఆంగ్లంలోనే వ్రాసారుగా :) …….దీన్ని తెలుగులో ఏమంటారో మీకుగానీ తెలుసా? (మీట అని మాత్రం అనకండి)

by: ravikiran timmireddy
నా కథ గురించి నేను

సౌమ్యా, కిషోర్, ప్రసాద్,

విమర్శ నిజవే. పది, పదిహేనేళ్ళుగా ఈ దేశంలో గడపటం వలన, చాలా ఆలోచనలు కూడా ఆంగ్లంలోనే వస్తాయ్ . వాటిని మరికొంచం ఓపిక చేసుకుని తెలుగులో పెట్టకపోవటం వొక లోపవే.

కొంచెం కామాలు ఎక్కువగానే వున్నాయ్ ఈ కథలో. కానీ ఇక్కడ ఏదో జరిగిన సంఘటనని చెప్పడం కాకుండా, గతం గురించి మనసు ఏడ్చే ఏడుపీ కథ. మనిషికొచ్చే ఏడ్పు ఎలా ఐతే వెక్కుళ్ళు, వెక్కుళ్ళుగా వస్తుందో, మనసికంగా కలిగే వొత్తిడి కుడా అట్లాగే వెక్కుళ్ళు, వెక్కుళ్ళుగా, కామాలు, కామాలుగా పాటలాగా వస్తుంది. ఆ కామాలు, వాటి మధ్య వున్న కనిపించీ, కనిపించని రిథమ్, ఆ మానసిక వొత్తిడిని, ఘాడత తగ్గకుండా అక్షరాల్లోకి అనువదించగలిగేయని నా ఉద్దేశం.

పేర్లను అలాగ పెట్టటంలో ఉద్దేశవేంటంటే, సీతా, రామ్ ల మధ్య వున్నటువంటి లింగ బేధాన్ని తీసేసి, వాళ్ళిద్దరి వ్యధ వొకటిగా వుండటం చూపించ దలచుకున్నాను. అదెంతవరకు క్లిక్ అయిందో అనుమానవే.

మనం వ్రాసిన కథ కానీ కవిత కానీ ప్రచురణకి పంపే ముందు, చాలా సార్లే చదువుతాం. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు, ఎన్ని సార్లు చదివినా, మనదనే మమత మనసుని కప్పేసి లోపాల్ని అంతగా తెలీనీదు. వొకసారి ప్రచురించబడిన తర్వాత, వొకటి, రెండు విమర్శలు వచ్చిన తర్వాత, బుర్ర మళ్ళా ఓపెన్ కావడం మొదులవుతుంది.

కథ ఆరంభం బాగుంది గానీ, ముగింపు చాలా పేలవంగా వుంది.  వున్నట్టుండి ఏవి వ్రాయాలో తెలియక, ఎలా ముగించాలో తెలియక, ఏదో రెండు పేరాలు వ్రాసి ఆపేసినట్టుంది. ఇక సీతా రావుల చిత్రణ నాకు చాలా నచ్చినా, వారి ద్వారా చెప్పదలచుకున్న విషయం కథంతా అంతర్లీనంగా సాగినా, వారి మనసు వొత్తిడి అక్షరాల్లోంచి చదవరి మనసులోకి ట్రావర్స్ కాగలిగేలా వున్నా, ఎందుకో కథ అసంపూర్తిగా అనిపించింది. పది పేజీల కథలో మధ్యలో నాలుగు పేజీలు చదివినట్లుంది.  గతంలోకి తొంగి చూస్తున్నట్టు కాకుండా, వర్తమానంలో జరుగుతున్న కథలా వ్రాసుంటే బాగుండేది. బ్రతుకులో ఇష్టవైందేదో తెలిసి, దాన్ని కొంచం కొంచగా వదులుకుంటూ, అశహ్యించుకునే దారిలోకి తెలిసీ, తెలియకుండా సీత రావుల ప్రయాణాన్ని, ఆ ఘర్షణని జరుగుతున్న విధంగా చిత్రిస్తే మరింత బాగుండేది.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: ప్రసాద్
అద్భుతంగా వుంది. రామ, సీత పేర్లు కొద్దిగా కన్ఫ్యూజన్ కలిగించినా చదువుతున్న కొద్దీ వారి అంతరంగాల్లో లీనమయిపోయాను.

డబ్బే జీవితమనుకొనే జీవాలు కొన్నైనా ఈ కథ చదివి బఇష్యత్తు వూహించుకోగలిగితే బాగుండును.

–ప్రసాద్

http://blog.charasala.com

by: Kishore
సీతా రామా లో కామా(,)లెక్కువయ్యాయి. ఒక్కో వాక్యాన్ని అంత పెద్దదిగా వ్రాస్తే భావం పట్టు కోల్పోయినట్లుంది..

by: Sowmya
ఈ కథ బాగుంది కానీ, ఇందులో English వాడుక కాస్త ఎక్కువైంది అనిపించింది. ఒక భాష నుంచి ఇంకో భాష లోకి ఒక చిన్న కథలో ఇన్ని సార్లు switch అవ్వాల్సి రావడం చాలా చిరాగ్గా అనిపించింది. అదే కనుక లేకుండా ఉండి ఉంటే ఈ కథ ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.