Comments on: వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం

by: Vaidehi Sasidhar
Good article! Informative and useful.

by: సురేశ్ కొలిచాల
సుధాకర్ బాబు గారికి, ఇంకెందరో వికీకారులకు,

ఈమాటలో రచనల కాపీరైట్ హక్కులు ఈమాట పత్రికవి, రచయితవీను. లాభాపేక్షలేని వికీపీడియాలో ఈమాట రచనలలోని సమాచారాన్ని వాడుకోవడానికి పత్రికా పరంగా ఈమాటకు అభ్యంతరాలేమి లేవు. అయితే, మీరు ఏదైనా సమాచారాన్ని సంగ్రహించే ముందు ఆయా వ్యాస రచయితలను కూడా సంప్రదించి వారి అనుమతిని కూడా పొందడం అవసరం. అందరికీ ఉపయోగపడే వికీపీడియా వంటి బృహత్ప్రాజెక్టులకు తమ రచనలను వాడుకోనే విషయంలో చాలామంది ఈమాట రచయితలు సంతోషంగా ఒప్పుకుంటారనే నా అభిప్రాయం. రచయితల కాంటాక్ట్ వివరాలు మీకు తెలియకపోతే  మాకు రాయండి. వారి అనుమతిని సంపాదించడంలో మీకు వీలైనంతగా సహాయం చెయ్యడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం!

సంపాదక వర్గం తరఫున,

సురేశ్ కొలిచాల.

by: కాజ సుధాకర బాబు
తెలుగు వికీపీడియా  గురించి ఈ వ్యాసాన్ని పునర్ముద్రించినందుకు “ఈమాట” సంపాదక వర్గానికి కృతజ్ఞతలు. తెలుగు భాషాభిమానం విషయంలో తెలుగు వికీ సభ్యులు “ఈ మాట” పత్రికను ఆత్మీయులుగా భావిస్తున్నారు.

మీరు అనుమతిస్తే “ఈమాట” నుండి కొన్ని విషయాలను తెలుగు వికీలోకి తీసుకోవాలని మా ఆకాంక్ష.  సందర్భాన్నిబట్టి “ఈమాట” పత్రికనూ, వ్యాస రచయితనూ కూడా తెలుగు వికీలో “ఫలానావారి సౌజన్యంతో” అని తప్పక  వ్రాస్తాము .

ఇంతకు ముందే “ఈమాట” లోని విషయాలను తెలుగు వికీలో వాడుకొనవచ్చునని శ్రీ  సురేష్ కొలిచాల గారు సహృదయతతో అనుమతించారు. మరొకమారు మీరు  ఈ  అనుమతిని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తే బాగుంటుంది.  ముఖ్యంగా “ఈమాట” యూనికోడ్‌లో ఉన్నందున మీ అనుమతి మాకు ఎంతో మంచి వనరు, సౌలభ్యం కలుగజేస్తుంది.

కాజ సుధాకర బాబు (తెలుగు వికీ సభ్యుడు)

http://te.wikipedia.org/wiki/సభ్యుడు:Kajasudhakarababu

by: సుధాకర్(శోధన)
ఇలాంటి మంచి వ్యాసాలను ఎక్కడ ఎన్ని సార్లు అయినా ముద్రించవచ్చు. వికీ అభివృద్ధికి మీ వంతు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయం.

by: డా.ఇస్మాయిల్ పెనుకొండ
మంచి వ్యాసం పునర్ప్రచురణ కావించి తెలుగు వికీపీడియాకు ‘ఈ-మాట’ చేస్తున్న ఈ సాయం తెలుగు భాషకు నీరాజనంగా భావిస్తూ…