Comments on: ఒక చలిపొద్దు

by: rajasankar kasinadhuni
కవిత చాలా బావుంది.  ఎంచుకున్న కవితావస్తువు కూడా చాలా బావుంది.  పదాలు పొదుపుగా వాడి ఉంటే కవితాసౌందర్యం మరింతగా ఆవిష్కరింపబడి ఉండేది.

by: Raghothama Rao C
చాలా బావుందండీ. కానీ ఆకాశం ఒక పక్షి “నీడ”కోసం అన్నచోట ఆకాశానికి, నీడకు సమన్వయం దొరకలేదు !

by: Balu
చాలా బాగుంది నాకు చాలా  బాగా నచ్చింది

by: ఫణి డొక్కా
చాలా బాగా రాసారు.

ఆకులు రాల్చే చెట్టైనా, ఆకులు రాలని చెట్టైనా, మీ కవితలో ఎంతో అందంగా వొదిగిపోతుంది. చూడగలిగిన వారికి మీకవితల్లో మనోహర దృశ్యాలు కనిపిస్తాయి.

నా మట్టుకు నేను మీ కవితలకోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ వుంటాను, ఆసక్తిగా..

మీ ఫణి డొక్కా.

by: Tulasimohan
….అచ్చంగా చలిపొద్దులాగానే వుంది…..చాలా బాగుందండి

4వ ఖండిక నిజంగా నేననుభవించిన ఎన్నో చలిపొద్దుల మాదిరే వుంది