Comments on: భయం!

by: Indrani palaparthy
మంచి కధ.చాలా బాగుంది.వేమూరి గారికి అభినందనలు.

by: Vaidehi Sasidhar
ఆసక్తిగా చదివించిన కధ.ఇటువంటి  చిన్న ఇతివృత్తం (plot) చుట్టూ అల్లిన కధలకి కొసమెరుపు ముఖ్యమైన ఆకర్షణ. అందుకనే  చివర్లో ముగింపు పాఠకులకే వదిలేయట మే బాగుందనిపిస్తుంది. ఈ సంప్రదాయం మనకి యండమూరి (ఆ ఒక్కటీ అడక్కు)  కి ముందునించీ ఉన్నదే కదా!!

by: Rao Vemuri
కొత్తపాళీ గారు అడిగిన విషయాల వివరణ.

సంపాదకుల దయవల్ల “అభయారణ్యంలో ఏంబరు” కథకి ఇచ్చిన లంకె ఇప్పుడు పనిచేస్తోంది.

చత్వారీ వాక్పథం అంటారా. వాక్కు మనందరికీ తెలుసున్నదే. పథం కూడా తెలుసున్నదే. ఆధునిక పరిభాషలో వాక్పథం అంటే ommunication channel. చతుర్ అంటే నాలుగు కనుక ఇది four fold communication channel. త్వం చత్వారీ వాక్పథానీ.. అని గణపతిని కీర్తిస్తాము కదా. ఇంతకీ ఏమిటీ నాలుగు వాక్పథాలూను? “పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి.”  వైఖరి అంటే నోటితో మాట్లాడే communication. మధ్యమ అంటే ఆలోచించేటప్పుడు మన శ్రవణయంత్రాంగానికి వినిపించేది. పశ్యంతి అంటే intuition. పర అంటే ఏమిటో నాకు నిక్కచ్చిగా తెలియదు. మరొకరు చెప్పగా విన్నదేమో.  Communicate చెయ్యటానికి శబ్దం ఒక మార్గం; ఇంకా వేరే మార్గాలు ఉన్నాయన్నది ఉపనిషద్వాక్యం.

ఇప్పుడు మళ్ళా చదివి చూడండి.

ఈ కథలో foot notes పెట్టి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.  మరొక సందర్భంలో వాటిని చూద్దాం.

by: ravikiran timmireddy
మంచి కథ. కానీ వేమూరి గారు ఇదొక అద్భుతవైన కథ అయ్యుండేది. మంచి పట్టులో జరుగుతున్న కథలో ఆ యూనివర్సిటీ విషయాలూ, వేదకాలపు ఆర్యుల విశ్లేషణ అనవసరవైన విశ్రాంతి నిచ్చేశాయ్. కథలో వున్న బిగిని పలుచన చేసేశాయ్. అలాగే ఆడియో హాలూసినేషన్స్ గురించి మీరిచ్చిన విశ్లేషణ కథలో పట్టుని తగ్గించింది.  వాటి విశ్లేషణ పాఠకులకే వదిలేసుంటే కథ చాలా బాగుండేది. కొన్ని, కొన్ని ప్రశ్నలకి ఎవరికి వాళ్ళే జవాబులెతుక్కుంటేనే మజా.  శబ్దాన్ని మాత్రవే ఇచ్చి, ఎలుగొడ్డుని ఇయ్యని ముగింపు చాలా బాగుంది. అది ఎలుగ్గొడ్డేనా మరింకేదన్నానా అన్న ప్రశ్నకి జవాబునియ్యని ముగింపు బాగుంది.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: కొత్తపాళీ
అద్భుతం!

తెలుగులో ఇట్లాంటి ఇతివృత్తంతో కథ నేను చదవలేదు. ఏవో కొన్ని వేట, అడవి కథలు ఉన్నాయి గానీ ఈ కథలోని “వాతావరణమే” వేరు.

మాస్టారూ, ఆ కాస్త ఓపికా చేసుకుని నవలే రాయండి.

కొన్ని చోట్ల ఫుట్ నోట్సు కావాలి. ఉదా: చత్వారీ వాక్పధాలు

చాలా వర్ణనలు బావున్నాయి, కళ్ళకి కట్టినట్టు. కానీ అక్కడక్కడా కొన్ని వాక్యాలు ముందు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో తర్జుమా చేసినట్టు వంకరగా అనిపిస్తున్నాయి.

ఎప్పుడో చాన్నాళ్ళక్రితం ఒక నవల చదివాను. HG Wells రాసింది, పేరు Marriage అనుకుంటా.

అందులో ఒక యువ దంపతులు తమ వివాహాన్ని పటిష్ఠం చేసుకోవటానికి ఇలాగే గ్రీన్లాండ్ టండ్రాలో మూణ్ణేల్లో ఆర్నెల్లో ఉంటారు. విచిత్రమైన కథ.

మీ అభయారణ్యం లింకు పనిచెయ్యడం లేదు. ఈ కథ ఎక్కడ దొరుకుతుంది?

by: సుధాకర్
మొదట్లో ఆసక్తిగా అనిపించినా మధ్యలో రచయత ఎటెటో వెళ్లిపోయి ఏవేవో కధకు అనవసరమైనవి చెప్పడం వల్లన…”నేనెక్కడున్నాను?” అని చదివేవాడికి అనిపించేలా చేసారు. మరలా కధలోనికి వచ్చే సరికే లింకులన్నీ తెగిపోయి వేలాడుతున్నాయి. ఇక చివరకు వచ్చేసరికి అసలా లింకులకు అంతు లేదని తెలిసాక నీరసం వచ్చింది. పక్కాగా చెప్పాలంటే స్వాతిలో సీరియల్ లా ఉంది.

by: ప్రసాద్
గగుర్పొడిచే కథ.

ఇంతకీ అతనిది అనుమానమేనా? లేక నిజంగానే ఏదో గోకిందా?

–ప్రసాద్

http;//blog.charasala.com

by: Rohiniprasad
అమెరికా వంటి దేశాల్లో భౌగోళికంగా ఎంతో వైవిధ్యం ఉన్న ప్రాంతాలున్నాయి కనక వాటిని చూసినవారూ, అక్కడ కొంతకాలం ఉండి ఆ అనుభవాలని పంచుకోగలిగినవారూ తెలుగులో రాయగలిగితే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో “తరవా తేమవుతుంది?” అనే సస్పెన్స్ మాత్రమే కాక ఇటువంటి రచనల్లో వర్ణనలు కూడా ఆకర్షణీయం అవుతాయి. రచయితకు అభినందనలు.

by: Rao Vemuri
రోహిణీప్రసాద్ గారూ,

ఈ కథలో పర్యవసానం తేల్చకుండా ఒదిలేయాలనే ఒదిలేశాను. ఈ కథ రాయటానికీ, ముగింపుని నిర్ణయించటానికీ చాల ఆలోచన చెయ్యవలసి వచ్చింది. ఎంతవరకు చెప్పటం, ఎంత మేరకి పాఠకుని ఊహకి ఒదలిపెట్టటం అన్న విషయంపై తర్జనభర్జనలు చేసేను.

కథలో ఇప్పుడు ఉన్న ఆఖరి వాక్యం కూడా తీసెద్దామా అని తటపటాయించి చివరికి ఉంచటానికే నిశ్చయించేను. చీకట్లో తాడు మీద కాలేసి భయపడ్డవాడికి దీపం వేసి చూపించి ఆ భయం పోగొట్టినట్ట్లే బయట ఎలుగ్గొడ్డు ఉన్నాదనుకుని భయపడ్డవాడిని ఆ చీకటి గదిలో ఆ భయంతో ఒదిలెయ్యకుండా బయటకి తీసుకురావటమే మంచిదనిపించింది. బయటకి వచ్చేక ఏమి చూసేడన్నది ఉద్దేశ్యపూర్వకంగానే చెప్పలేదు.

బయట ఎలుగ్గొడ్డు నిజంగా ఉందా లేదా అన్న విషయం చెప్పెస్తే కథలో పట్టు పోతుందనిపించింది. ఆకాశవీధిలోని నక్షత్రమండలంలో అప్పుడే చూసిన ఎలుగ్గొడ్డే మళ్ళా ఇలా అతని మనోవీధిలో తారసపడి ఉండొచ్చుకదా. ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న మనిషి మనోస్థితి కథ ఇది. ఆ వ్యక్తి చూసినవి, విన్నవి, అనుభవించినవి, అన్నీ ఆ వ్యక్తికి నిజమే కావచ్చు కానీ పైవారికి నిజం కాకపోవచ్చు. A Beautiful Mind ప్రస్తావన తీసుకురాటానికి కూడా కారణం ఇదే. మన ఉపనిషత్తులలోని చత్వారీ వాక్పథాల ప్రస్తావన తీసుకురాటానికి కూడ కారణం ఇదే.

నేను గతంలో రాసిన ‘అభయారణ్యంలో ఏంబర్‘ అన్న కథలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కనుక వారి మనోభావాలని వివరించి చెప్పటం జరిగింది. ఇక్కడ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు కనుక సంఘటనలని మాత్రం వర్ణించి వ్యాఖ్యానాలని చదువరుల ఊహకి ఒదిలేశాను. ఉత్తమపురుషలో చెప్పిన కథ కనుక పర్యవసానం మీద వ్యాఖ్యానాలు చేస్తే కథ మీద నా ముద్ర పడిపోతుందని చెప్పలేదు.

తరువాయి భాగం అంటారా? ఒక నవల రాయటానికి సరిపడా వస్తువు ఉంది. ఓపిక ఉండాలి, అంతే!

by: Rohiniprasad
చాలా మంచి రచనే కాని పర్యవసానం తేలకుండా ఆగిపోయిన ట్టనిపించింది. జీవితానుభవాలని విస్తృతం చెయ్యగలిగిన రచనలు తెలుగులో ఇంకా రావాలి. దీనికి తరువాయి భాగం ఉంటుందని ఆశించవచ్చా?