Comments on: ది బీచ్

by: ramarao
బీచ్ కథ చాల బాగావుంది. Keep it up!

by: కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్
“చుట్టూతా నీళ్ళు. తల కూడా నీళ్ళల్లో. అనంతంగా కనిపిస్తున్న సముద్రపు నీట మునిగి - “నేనెక్కడున్నాను?” అని ప్రశ్నించుకోవడం -అదొక అవ్యక్తానుభూతి.”

బాగా రాసారు.

-కృష్ణ,

గ్రేటర్ హైదరాబాద్

by: rajasankar kasinadhuni
కథాంశం చాలా బావుంది.  సముద్రం కెరటాలకు గత స్మృతుల ఆలోచనా తరంగాలకు పొంతన బాగా కుదిరింది.  కథ కూడా వడి వడిగా నడవడంతో ఎక్కడా విసుగనిపించలేదు.  మిగిలిన పాఠకులకుమల్లే నాకు కూడా ఆ రెండు క్షణాలలో ఆలోచనలను కొంత విశదీకరించి ఉంటే మరింత బావుండుననిపించింది. అలాగే చెప్పే తీరు గురించి ఇంకొంత శ్రధ్ధ వహిస్తే ఈ కథ ఇంకా రక్తి కట్టి ఉండేది. రచయిత్రికి అభినందనలు.

by: NaChaKi
కథ హత్తుకునేట్టుగా ఉంది. కథ ఉపసంహారంలో ఉన్న ఆలోచనలలో depth ఉంది. ప్రసాద్ గారు చెప్పినట్టు “ఆ రెండు క్షణాల” గురించి మరింత విస్తరణ ఉంటే ఇంకా రక్తి కట్టేది. అలాగే చివర్లో కూడా ఆనాటి కష్టాల నుంచి బయటపడటానికి ఎలాంటి struggle ఉండిందో తలచుకోవటం పాత్రోచితంగా ఉండేది.

by: Ravikiran Timmireddy
కథ చాలా బాగుంది. ఒక సమస్య, ఒక నాటి చిన్న ఆలోచన, ఒక గతి తప్పిన పరిష్కారం వీటిని రీ విసిట్ చేస్తూ ఆ లయ తప్పిన నిముషాన్ని ఎత్తి చూపించడం బాగుంది, ముఖ్యంగా ఆ బలహీనపు నిముషాన్ని వర్తమానంతో కాంట్రాస్ట్ చేస్తూ.

డిప్రెషన్ అనేది అత్యంత సహజవైన ఎమోషన్స్ లో ఒకటి. కొన్ని సార్లు నిరాశ చుట్టుముట్టినపుడు, మరణం ఒక పరిష్కారంగా కనపడటం కూడా సహజవే. కానీ అదే పరిష్కారంగా నిర్ణయించుకోని, అమలుజపబోవటం అనేది సహజవైన బలహీనత కాదు. అత్యంత ధుర్భలవైనటువంటి బలహీనత.  రామ్ ఆ క్షణం నుంచి బయట పడటం నిజంగా అద్రుష్టవే, చాలా మందికి ఆ అవకాశంరాదు. రామ్ అల నించి బయటపడటానికి, లతా, పిల్లలకన్నా,  ఏ జీవికైనా వుండే బ్రతకాలనే సహజ సిద్దవైన గుణవే కారణవేవో కదా.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: Kameswara Rao
కథ చాలా బాగుంది. ఏ ఎక్స్ట్రాలకీ పోకుండా చాలా సున్నితమైన విషయాన్ని, చాలా లోతైన విషయాన్ని, అంత సున్నితంగానూ, అంత లోతుగానూ చెప్పిన కథ!

by: ప్రసాద్
కథ చాలా బాగుంది. నీళ్ళలో మునిగినప్పుడు తన అంతరంగాన్ని మరింత విశదపరిచి వుంటే బాగుండేదేమొ!

–ప్రసాద్

http://blog.charasala.com

by: Aruna
చాలా బాగుంది. కధలో తన భార్యని ఒప్పించే తీరు మీద ఇంకొంచము దృష్టి పెడితే ఇంకా బాగుండేది.

by: Sowmya
బస్సెడు అన్న పదం నేను సృష్టించలేదండి. చిన్నప్పుడు ఏదో కార్టూన్ పుస్తకం లో చూసాను. కథ కి పేరు పెడుతున్నప్పుడు ఆ విషయం నా దృష్టి లో లేదు అనుకోండి. అయినా మీ ఈ వ్యాఖ్య తో నేను clarify చేయడం అవసరం అనిపించి చెబుతున్నా.

by: మాలతి
ఈకథ చదివినతరవాత, వెనక్కి వెళ్లి బస్సెడుదూరం మళ్లీ చదివాను. ఈతరం వర్థమాన రచయితలు చక్కని తెలుగునుడికారంతో రాసినకథలంటే నాకు ప్రత్యేకాభిమానం. రెండుకథలూ కథావస్తువులు ఎంచుకోడంలో రచయిత్రికి గలనేర్పుని సూచిస్తున్నాయి. కథ మలిచిన తీరు కూడా చెప్పుకోదగ్గది. “బస్సెడు”లాటి పదం సృష్టించిన రచయిత్రి దిబీచ్‍కి కూడా కథావస్తువులో గాంభీర్యానికి తగ్గట్టు శీర్షిక ఎంచుకుంటే బాగుండేదేమో.

మాలతి

by: Phanindra
కథలో అంశం బాగుంది. అయితే విషయాన్ని ఇంకా బాగా చెప్పొచ్చు అనిపించింది నాకు. అక్కడక్కడ sentence formation కొంచెం ఇబ్బంది పెట్టింది. ఒక చిన్న విషయాన్ని తీసుకుని అల్లిన ఇలాటి కథల్లో చాలా పట్టు ఉండడం అవసరం. రచయిత్రి ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టడం అవసరమేమో! మొత్తానికి మంచి ప్రయత్నమే.