Comments on: అంతరం

by: Rao Vemuri
ఈ కథ నెల్లాళ్ళ క్రితమే చదివేను. ఈ రకం కథ రాయాలనే కోరిక నాకు చాల రోజులబట్టి ఉండేది. నేను రాయలేక పోయినా నా తరఫున రచయిత రాసినందుకు అభినందనలు. ఈ రకం మనుష్యులని నేను చూసేను.

by: బాపా రావు
కథకుడికి ఉద్యోగంలో ఎదురైన అవస్థకీ, వింధ్యకి తన వైవాహిక జీవితంలో ఎదురైన అవస్థకీ, చక్కగా సాపత్యం కుదిర్చారు రచయిత. కానీ, కథ చివర్లో మటుకు తెలుగు రచయితలకి సాధారణంగా తగులుకునే ‘అరటిపండు వొలిచేయడం’ అనే ఉచ్చునించి తప్పించుకోలేకపోయారు. శైలజకి దానంతట అది (కథనం మాజిక్ వల్ల) లైటు వెలిగి ఉండాలిసింది; తనతో పాటు పాఠకుడికి (ఆలోచన వల్ల) అదే లైటు వెలగాలి. కానీ జరిగిందేమిటంటే కథకుడు చివర్న రమేష్ గా మారిపోయి, పట్టరాని ఉబలాటాన్న ఆలోచనంతా తనే అందిపుచ్చుకుని చేసేస్తాడు. పోనీ ఇదొక ఐరనీగా రచయిత ఉద్దేశించారనుకుందామనుకున్నా అందుకు దాఖలాల్లేవు.

by: Dr. K. Sujatha
Theme is very familiar context.  Ofcurse unlike Vindya. Infact author would have given more emphsais about vindya and her feelings  than  focussing too much on Sailu. No need to use so much of English to convey the messages but it is also true that in  real context people talk same way.

Dr. Sujatha.K

by: rajasankar kasinadhuni
ఎదో అక్కడక్కడ కాస్త హాస్యం ఉండటం వలన తోసుకుపోయింది కాని అసలు విషయం సున్న.  అసలు సమస్య గురించి ఎక్కువ చర్చ లేకపోవటం ఈ కథలో చాలా పెద్ద వెలితి.  పాఠకుడికి వింధ్య కష్టం ఏవిటో తెలియచెప్పి వెంటనే కథను ముగించడంతో అర్ధాంతరంగా కథను ఆపివేసినట్లనిపించింది.  మొత్తం మీద below average అని చెప్పాలి.

by: lalitha
కథ బాగుంది. ఒక కథగా బాగుంది.ఒక చిన్న సందేశం కూడా ఉంది.

వ్యాఖ్యలతోనే ఒక చిక్కు. శైలు, రమెష్ పాత్రలలో ఉన్న లోపాలగురించి వ్యాఖ్యానిస్తున్నారు చదివిన వారు. శైలు భర్త పాత్ర గురించి వ్యాఖ్యానం చెయ్యరేం. అతని కున్న స్పెషాలిటీ కాక్ టెయిల్ కలపడం. రమేష్ గురించి పూర్తిగా తెలియక ముందు అతనికీ రమేష్ మీద అసూయ లాంటి భావమేదో కలిగినట్టు ఉంది కదా. తను శైలూకి ఒక్క సారి సరదాకి కూడా వండి తినిపించలేకపోయాడు, రమేష్ మాత్రం “నాజూకుగా” ఉన్న తన భార్యకు, వచ్చిన వారికీ రుచిగా రకరకాలు చేసి తినిపిస్తున్నాడు అని. అవకాశమం దొరకగానే రమేష్ మీద ఒక  వ్యంగ్య బాణం విసిరాడు కదా, “కేటరింగు” చెయ్యొచ్చు కదా అని. వింధ్య భర్త గురించి తెలిసిన తర్వాత అతనికంటే అయితే తను మెరుగే కదా అని కొంచెం గర్వ పడ్డట్టు కూడా కనిపిస్తుంది. శైలు భర్త తన భార్యను తనకంటే వ్యక్తిత్వంలో తక్కువ దానిగా చూస్తున్నాడు. ఇది సబబేనా మరి?

భార్యా భర్తలు ఇద్దరూ ఎవరికి వారు సర్వ గుణ సంపన్నులు, ఉత్తమ వ్యక్తిత్వం గల వారు కానక్కర లేదు.

They should complement each other. Support each other in each other’s lackings and encourage each other’s merits. The moral in the story applies to both wife and husband.

However, there could be exceptions, like in case of Ramesh. It depends on the sverity of Ramesh’s controlling nature as to how far Vimdhya should keep trying.  She has a right to choose out before there are children in the picture and the problem becomes even more cmplicated.

Just like the cahracters in the story, it is also easy for readers / observers to analyse and give “uchita salahaalu”. I’m no exception to that.

లలిత.

by: Narayan
కథ ఫర్వాలేదు. కానీ అంత వెరైటీ ఏముంది?

by: NaChaKi
కథ బాగుంది. ఇందులో నాకు కనిపించిన అంశమొకటి: శైలు, రమేశ్ పాత్రలు ఒక కోణం నుంచి ఒక్క లాంటివే - అవతలి వారిని తక్కువగా చూడటం. నిజానికి శైలు మాటలు ములుకుల్లా అనిపిస్తాయి సాధారణంగా చూస్తే. రమేశ్ పద్ధతి మాత్రం చక్కనిదనే అభిప్రాయానికి రావటం సులభం. రమేశ్ పద్ధతి వలన దుర్భర బాధ పడుతున్న వింధ్య గురించి శైలు బాధ పడటం విచిత్రంగా అనిపించవచ్చు కానీ చాలా సహజం. “…తమ తప్పులెఱుగరు” అన్న రీతిలో ఉన్న శైలు ప్రవర్తన జనబాహుళ్యంలోనిదే. భర్త లోపాన్ని అందరిలోనూ చెప్పటానికి సంకోచించని శైలుది ఎలా తప్పో భర్త లోపాన్ని అందరిలో దాచి “వాలకం చూస్తుంటే, దేనికైనా సిద్ధమనిపించింది” అని తనకే అనిపించే దాకా ఆగటం కూడా అలాగే తప్పు.

by: balarama
హాస్యాన్ని ధ్వనిస్తూనే ఒక సున్నితమైన సమస్యని పాఠకుల ముందుకు తీసుకు వచ్చారు రచయిత.

by: Ravikiran Timmireddy
కొన్ని సమస్యలు మనకై మనం ఆలోచించి, విశ్లేషించి, మాట్లాడి, వాదించి పరిష్కారాలు కనుగొనలేవు.  వింధ్య చదువుకున్నది, రమేష్ తో చాలా సార్లే మాట్లాడి వుంటుంది, సమస్య గురించి. కానీ రమేష్ సమస్య సంధ్య మాటలకంటే, విశ్లేషణ కంటేకూడా, ఒక సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ అవసరాన్ని ఎక్కువగా సూచిస్తుంది.

దేనికన్నా సిధ్ధమయ్యేముందు, ఈ రాయిని కూడా తిప్పిచూడాల కదా!

రవికిరణ్ తిమ్మిరెడ్డీ

by: Madhu Babu Juttiga
కథ బావుంది గిరీ!

అల్లిక చక్కగా ఉంది..suspence కంటే ఉత్కంఠగా చదివించే లక్షణం బాగా కుదిరింది.

Keep writing,

_ మధు

by: seetha
simply superb. just general story, but we canot stop until finish.

the level of thinking of the ladies about sailu is exactly correct. though iam a waoman i simply laughed.

keep it up

thank u.

by: Pardha
Simply superb, touching the inner minds of people.

As your previous stories this one also runs with humarous family atmosphere with reading of minds as under current.

Ref: Black Cat

by: ప్రసాద్
కథ చాలా బాగా వుంది. తను మాత్రమే బాగా చేయగలమనుకొనే వారి బలహీనతను, ఎదురింటావిడ భర్తను పొగిడే భార్యల సోదిని బాగా చెప్పారు.

–ప్రసాద్

http://blog.charasala.com

by: Sowmya
అస్తమానం ఈ మందు గోలేంటండీ బాబూ!!

నాకు ఎందుకో సడెన్ గా ఆగిపోయినట్ల్నిపించింది కథ.

వస్తువు interesting గా ఉంది.