Comments on: ఓ.పీ.నయ్యర్‌

by: Vaidehi Sasidhar
చక్కటివ్యాసం.శాస్త్రీయ సంగీత జ్ఞానం లేకుండా సంగీత దర్శకత్వం చేయగలగటం అన్ని పాప్యులర్ గీతాలు అందించటం ఆశ్చర్యమే కాదు అపురూపం కూడా.

నయ్యర్  అందమైన బాణీలు,  S.H.Bihari,Sahir Ludhiyanvi,Majrooh Sultan Puri లాంటి కవుల చక్కని కవిత్వం ,అలల మీద తేలుతున్నట్లు సాగే ఆశా కంఠస్వరం,  వెరసి  మంచి పాటలు చాలా గుర్తు చేసారు.

చివరి రోజుల్లో నయ్యర్ గురించి చదివాక మాత్రం విషాదంగా అన్పించింది. ఎందుకో  దువ్వూరి రామిరెడ్డి గారి “అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల” గుర్తుకి వచ్చింది.

by: Rohiniprasad
నయ్యర్ పాట లతా పాడితే ఎలా ఉంటుంది? నయాదౌర్ సినిమాలోని ఒక ట్యూన్ లతా, తదితరులు పాడిన రికార్డింగ్ ఒకటి ఉంది. అది ముఝ్సే దోస్తీ కరోగే అన్న సినిమాలోనిదట. ఇదొక అపూర్వమైన మచ్చుతునక.

ఈ ఉడే జబ్ జబ్ జుల్ఫేఁ తేరి  (mp3 552k) పాటను indianscreen.com లో  మీరు వినవచ్చు.

by: Chimata Rajendra Prasad
వ్యాసం చాలాసమగ్రం గా ఉంది.మీరిచ్చిన ఆడియో లింకుతో ఎంతో కాలం కింద విన్న పాటలు మళ్ళీ విన్నాను.నాకు నచ్చిన చాలా పాటలు నయ్యర్ వి అని తెలిసింది.ఆయన సంగీతం నేర్చుకోకుండా సంగీతదర్శకుడవడం స్ఫూర్తి నిచ్చేవిషయం.ఏ సంకెళ్ళూ లేకపోవడం సృజనాశక్తికి లాభదాయకంకూడానేమో!!!

by: Rohiniprasad
సీబీరావుగారు చెప్పిన జాయియే పాటలాగే మేరేసనమ్ లో పుకార్ తా చలా హూ మై (రఫీ)  మొదలైన మంచి పాటలెన్నో ఉదహరించదగ్గవే. “గ్రంథ విస్తరణ భీతి” ఎలాగూ ఉంటుంది కనక కొన్ని సినిమాల పేర్లూ, తక్కినవాటికి లింకులూ ఇచ్చి ఊరుకోవలసివచ్చింది. సమగ్రత కోసమని నయ్యర్ జీవిత విశేషాలన్నిటినీ మాత్రం రాయక తప్పలేదు.

తక్కిన వ్యాసరచయితలు కూడా భారతివంటి పాత పత్రికల పద్ధతిలో కాకుండా అవసరమైన చోట బొమ్మలనూ, ఆడియో లింకులనూ జతపరిస్తే వెబ్ పత్రిక సదుపాయాలను ఉపయోగించుకున్నవారవుతారు.

by: cbrao
‘జాయియే ఆప్ కహా జాయేంగే, యె నజర్ లౌట్ కె ఫిర్ ఆయేగీ ‘ - ఈ పాట కూడా మీరు ఉదహరించిన పాటలకు కలుపుకో తగ్గది. ఆలోచించిన కొద్దీ ఎన్నో మధుర గీతాలు మదిలో ప్రత్యక్షమవుతాయి. ఏక్‌ ముసాఫిర్‌ ఏక్‌ హసీనా చిత్రంలోని ‘ఆప్‌ యూఁహీ అగర్’ పాట పాడితే నిజంగానే మనకు నచ్చిన అమ్మాయి మనకు దగ్గరయ్యేంత మంత్రం ఉందా పాటలో. నయ్యర్ గురించి మీరు రాసినవి తెలిసినవే అయినా వ్యాసాన్ని ఎక బిగిని చదివించే శైలి ఆకట్టుకుంది. ఎక్కువమందికి తెలియని పలు విషయాలు చెప్పారు. తెలుగు వికి లో ఉంచటానికి కావలసిన అర్హతలున్న వ్యాసం ఇది. నయ్యర్ గురించి రాసి ఆప్ జీత్ లియా హమారా దిల్.

by: Sowmya
చాలా బాగుందండీ వ్యాసం. ఎన్నో విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.

“ఏ హై బాంబే మేరీ జాన్” పాట కంపోజర్ నయ్యరా! నాకీ రోజే తెలిసింది.

ఆ పాట అంటే నాకెంతో ఇష్టం.

“సాజ్” సినిమా గురించిన విషయం కూడా నాకు ఆసక్తికరంగా అనిపించింది.