Comments on: చాదస్తం

by: Bhushan
కథ నాకు బాగా నచ్చింది.  ఎటొచ్చీ కామేశ్వర్రావుగారి అభిప్రాయం్ “ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు” - ఆవిడ జీవితం మాత్రమే కాదు, ఆవిడ భర్త జీవితం ఈవిడతో ముడిపడలేదా?  ఆవిడ స్నేహాలు తన భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని ఆలోచించే మనిషి, తన భర్త స్నేహాలు కూడా తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడదు అని అనుకోదా?  అది అహంభావమా? ఆత్మోన్నతా ?

రంగనాయకమ్మగారు తన పేరు ముందు ఇంటి పేరు వొదిలేసి చాలా కాలమైంది.  ఈ విషయం రచయిత్రి తన ఒకానొక వ్యాసంలో కూడా చెప్పారు.

by: జె. యు. బి. వి. ప్రసాద్
శుభ గారికి తెలియదనుకుంటాను. రంగనాయకమ్మ గారు ముప్ఫై యేళ్ళ కిందటే, ఆ ఇంటి పేరు “ముప్పాళ్ళ”నీ, ఆ ఇంటి పేరుతో సంబంధం వున్న మనిషినీ వదిలేసి, “రంగనాయకమ్మ”గా మాత్రమే రాస్తున్నారు. కాబట్టి “ముప్పాళ్ళ” అని సంభోధించడం కరెక్టు కాదు.

- ప్రసాద్

by: SUBHA
కథ చాలా బాగున్నదనిపించింది. కానీ ఆవిడ భావాలు అవసరానికంటే కూడా తీవ్రంగా వున్నాయనిపించింది. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి కథానాయకి లాగా కూడా అనిపించింది. దానివల్ల ఆ పాత్రకి సానుభూతి తగ్గినదనుకుంటున్నాను. చాలా మంచి విషయము తీసుకుని అది మధ్యలో వదిలేసినట్టుగా వుంది.

by: Gummaluri Premkumar
It seems the main character thinks that every other person is suffering by not following her advice.  Love, marriage , life style etc are their personal preferences. If the boy is asking for money or expressing some frustration etc, then there is some logic for this character to feel for him. Unnecessarily this character is  imagining that others are suffering or going to suffer because of their own decisions. This is strange. As some one pointed out this character is suffering wih ANALYSIS PARALYSIS. It is very unfortunate that writer has to jumpin every time and support what he has written.

Prem Kumar

by: rajasankar kasinadhuni
కథలో ఇంత తర్కం గూటించడం అనవసరం. పాత్రలన్నీ analysis paralysis తో బాధ పడుతునట్టనిపించింది.  పాత్రలని సరిగా చిత్రించడానికి వాటితో ఇంత in-depth analysis చేయించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి బొమ్మరిల్లు సినిమా గురించి అంత analysis, reasoning, logic అనవసరం. ఆ సినిమా గురించి పాత్రతో తన అభిప్రాయాన్ని సరళంగా చెప్పించి పాఠకుడికి ఆ పాత్రంటే సరైన అవగాహన కల్పించవచ్చు. కథ సజావుగా సాగిపొతే చదువుకోడానికి పాఠకుడికి సుళువుగా ఉంటుంది.  దానికి విరుధ్ధంగా ఇంతింత  logic గుప్పించేస్తే పాఠకుడికి ఈ తర్కం అంతా follow అవ్వాల్సిన దుస్స్థితి ఏర్పడి ఎందుకొచ్చిన తలనొప్పి అని అనిపించే అవకాశం ఉంది.

కథ మొదలైన వైఖరిని బట్టి సమాజంలో మనకి తరచు తారసపడే మనస్తత్వాలని ఆధారం చేసుకుని అల్లిన ఒక మంచి కథ చదవబోతున్నానని అనుకున్నాను.  కాని మొత్తం చదివాక చాలా disappoint అయ్యాను.

by: NaChaKi
కథ …ఊహించినట్టుగానే సాగింది నాకు మటుకు. ;-) కథ మీద ఇతర పాఠకులు, ముఖ్యంగా కొంచెం లోతుగా చర్చించిన కామేశ్వరరావు గారు, ఇచ్చిన విశ్లేషణ బాగుంది. కథని ఒకే perspective నుంచి వ్రాస్తే… అది రచయిత(త్రి) ideology కాకపోతే defend “చెయ్యటం” కష్టం స్వధర్మం కాదు కనుక, అదే వారి ideology ఐతే defend “చేసుకోవటం” కష్టం. అసలు defensive modeలోకి రాకుండా ఉండాలంటే కథని ఒకే పాత్ర దృక్కోణం నుంచి వ్రాయటం కూడదేమో మరి ఈ లెక్కన. (ఆ ఒక్క పాత్రనీ “లోపాలు లేని మహాత్మ” పాత్రగా దిద్దితే ఒకే పాత్రతో అంతటి విశ్లేషణా నడిపించవచ్చేమో. ఈ పాత్ర అందుకు తూగినట్టు కనపడదు.)

కథనం పరంగా లోపాలుగా కనిపిస్తున్నవి కొన్ని ఉన్నాయి. కామేశ్వరరావు గారు చెప్పినట్టు “భర్త” అంటే “పతి దేవుడు” అనే గౌరవం అక్కర్లేదు లేశమైనా, కానీ “మనిషి” అని, “నా జీవితంలో అంతర్వాహిని లాంటి ఒక entity” అని కించిత్ గౌరవమైనా ఉన్నట్టుగా ఉంటే పాత్ర elevate అయ్యేది. కథ రాఘవ్‌కీ ఆ పాత్రకీ మధ్య మాత్రమే జరిగినట్టు అనిపించినా అసలు కథలో తన కుటుంబం గురించిన ఊసు కనీసం రాఘవ్ కుటుంబం గురించి ఉన్నంతైనా లేకపోవటం ఆశ్చర్యకరం (?). అన్నట్టు, కథలో పాత్ర తన పెళ్ళి ఎలా జరిగింది అన్నది చెప్పి ఉంటే కథకి, కనీసం ఏదో ఒక పాత్రకి, ఊతం దొరికేది.

కాకపోతే ఒక విషయం స్పష్టం: కథలోని స్త్రీ పాత్ర తన ఉద్దేశాలు అవతలి వారి ఇష్టాలను బట్టి అణచుకోవాలి అన్న గ్రహింపు ఉన్న పాత్రే. “ఏమండీ అని పిలుస్తాడు, దానికే ఆలవాటు పడిపోయాను.”, “ఐనా మా మధ్య స్నేహం స్థాయి అంతేనని సరిపెట్టుకున్నాను.” వంటి వాక్యాలు అందుకు నిదర్శనాలు. ఇవి తప్పిస్తే, “నాస్తికత్వం” అంటే “(దేవుడు) లే”డన్న నమ్మకం/వాదం. అందులో “నాకు మీ నాన్నకన్నా పట్టింపులెక్కౌవలే!” అనటమూ, “…అన్నాను logicalగా” అని తన (possessive) భావన గురించి తనే అనటమూ పాత్రోచితంగా లేవు ఈస్థాయి పాత్రకి.

ఏదేమైనా మొత్తానికి నా మెదడుకు మాత్రం ఈ కథ బాగానే పనికి వచ్చింది :-)

- నచకి

by: Kameswara Rao
రవికిరణ్ గారన్నట్టు, కథలో ఆవిడ పాత్ర బాగానే ఎస్టాబ్లిష్ అయ్యింది. కాకపోతే అది two-dimensional అయ్యి కూచుంది. ఎంతసేపూ తన ఆలోచనలే తప్ప ఎదుటివాళ్ళ అభిప్రాయాలగురించి ఆలోచించే అలవాటు బొత్తిగా కనిపించదు.

ఉదాహరణకి “నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నంత వరకూ, ఎవరూ మీ స్నేహం గురించి ఏమనుకున్నా లెక్క లేదులే” అని ఇంకొకావిడ అన్నప్పుడు భర్త తనుచేసే ప్రతి స్నేహాన్ని ఆమోదించితీరాలన్న ఆలోచనే తప్ప, అతనికీ స్వంత అభిప్రాయాలు ఉండవచ్చునని గాని, జీవిత భాగస్వామిగా తన స్నేహాలతో అతనికి ప్రమేయం ఉంటుందన్న ఆలోచనగానీ లేకపోయింది.

“మా ఆయన కర్థం అయ్యే స్నేహాలు మాత్రమే నేను చెయ్యాలట!”  - అని ఆ ఇంకొకావిడ అనలేదే!

“అతని కర్థం కాకపోతే అది అతని చేతకానితనం అవుతుంది గానీ, నా స్నేహం తప్పెందుకవుతుందీ?”  - అతనికర్థం కానంత మాత్రాన తన స్నేహం తప్పవుతుందని ఎవరన్నారు? అతనికి అర్థం కాకపోయినంత మాత్రాన అది అతని చాతకాని తనమూ కాదు.

“అయినా భర్త దయాదాక్షిణ్యాల మీదా, అతను విషయాలనర్థం చేసుకునే చాకచక్యం మీదా ఆధారపడి లేవు నా స్నేహాలు.” - ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు.

పెళ్ళి భారీగా చేసుకోకూడదన్నది ఆవిడ స్వంత అభిప్రాయం. అది తన  స్నేహితుడిమీద రుద్దడానికి తాపత్రయ పడిన ఆవిడ, ఒకవేళ తన స్నేహం తన జీవితభాగస్వామికి ఇష్టం లేకపోతే దానిగురించి ఆలోచించాలన్న సహనం కూడాచూపలేదు!

ఆవిడ వ్యక్తిత్వమే ఈ కథ శీర్షికకి సరిగ్గా సరిపోతోంది!

by: JUBV PRASAD
రవికిరణ్ గారూ,

నేను కధలో పిల్లలు తమ ప్రేమ గురించి తల్లితండ్రులతో చెప్పుకోకపోవడం గురించే రాశాను గానీ, తమ స్నేహితుల కన్నా ముందరే చెప్పాలని రాయలేదు. స్నేహితులకీ, తల్లితండ్రులకీ పోలిక తీసుకురాలేదు. బయటివాళ్ళ ద్వారా వినడం కాకుండా, సొంత పిల్ల ద్వారానే ఆ విషయాలు తెలుసుకోవడం తల్లితండ్రులకు గౌరవనీయం అని నా అభిప్రాయం. వూళ్ళో వాళ్ళందరికీ తెలిశాక, ఎవరి ద్వారానో పిల్లల ప్రేమ విషయం తెలిస్తే, ఆ తల్లితండ్రులు తమని తాము పరిశీలించుకోవాలి. మామూలు ప్రేమలు అందరికీ వుంటాయి పిల్లల పట్ల. దాన్నెవరూ శంకించరు. చక్కని స్నేహమే వుండదు చాలా మంది తల్లితండ్రులకి తమ పిల్లలతో.

ప్రసాద్

by: ravikiran timmireddy
వైదేహీ శశిధర్, ప్రసాద్,

పెళ్ళి ఏ రకంగా చేసుకోవాలో వ్యక్తిగతవైనప్పుడు, పెళ్ళికి వెళ్ళాలో, వెళ్ళకూడదో కూడా వ్యక్తిగతవే కాదా? పెళ్ళికి రాననే చెప్పిందికానీ, స్నేహం చెయ్యనని చెప్పలేదుగా తను.

JUBV PRASAD ,

కథ చాలా బాగుంది.  కథలో ఆవిడ పాత్ర చాలా బాగా ఎష్టాబ్లిష్ అయింది. మామూలుగా, వయస్సులో వున్నప్పుడు వుండే ఆదర్శాలు, అభిప్రాయాలు, కొంత వయసు గడిచిన తర్వాత, పిల్లలు, జల్లలు పుట్టి, బతుకులో నాలుగు ఢక్కా మొక్కీలు తిన్న తర్వాత, వయసులో వున్న విశాలత్వం పారిపోయి, ఏ తిరుపతి కొండమీద మొక్కులోనో దాక్కుంటుంది. ఈ కథలో అలా కానందుకు చాలా నచ్చింది.

ఒక్క విషయంలో మాత్రం విభేదించాల్సి వస్తుంది. అమ్మా, నాన్నలు ఎంత స్నేహంగా వున్న, పిల్లల ప్రేమ కథ ముందర తెలిసేది చెప్పుకునేది స్నేహితులకే. తల్లి, తండ్రులకీ, పిల్లలకీ మద్య ఎంత స్నేహం వున్నా, వయసుల అంతరం కూడా అంత వుంటుంది. దాన్ని అర్థం చేసుకుంటే ఆ తల్లి తన పిల్లల ప్రేమ కథ తనకి ముందు తెలీలేదని అంత బాధ పడనక్కరలేదు.

కథ చాలా బాగుంది.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

by: JUBV PRASAD
ఈ కధలోని పాత్రధారి ఆ పెళ్ళికి వెళ్ళకపోవడం, రాఘవ తన మాట వినలేదని కాదు. ఒకవేళ రాఘవ ఆవిడ మాటలు విని, సింపుల్ గా గుళ్ళో పెళ్ళి చేసుకున్నా, ఆవిడ వెళ్ళేది కాదు. ఎందుకంటే ఆవిడ నాస్త్రికురాలు. పైపెచ్చు సాంప్రదాయంగానూ, ఆడంబరంగానూ చేసుకునే పెళ్ళిళ్ళకి ఆవిడ వెళ్ళదు. ఆ విధంగా పెళ్ళి చేసుకునేది తన సొంత పిల్లలయినా సరే, ఆవిడ వెళ్ళదు. అదీ ఆవిడ సిద్ధాంతం. ఈ మాటలన్నిటికీ ఈ కధలోనే ఆధారాలున్నాయి. అయితే అటువంటి పెళ్ళిళ్ళు జరిగాక కూడా, ఆ మనుషులు మంచిగా వుంటే, ఆవిడ వారితో సత్సంబంధాలలోనే వుంటుంది. ఈ విషయాలన్నీ పాత్రధారి తన మాటల్లో అంటుంది కధలో.

అప్పుచేసి పప్పు కూడు తినొద్దనడం, అనవసరంగా ఆడంబరానికి పోవద్దనడం సిద్ధాంతం కాదు, కామన్ సెన్సు. అయితే ఈ సమాజంలో వున్న “వ్యక్తిగత” స్వేచ్ఛ కొద్దీ, మనుషులు తమ కిష్టమైనట్టు చేస్తారు.

పెళ్ళిలో భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే పూర్తిగా “వ్యక్తిగతం”, మిగిలిన విషయాలన్నీ కాదు. పెళ్ళిలో చాలా విషయాలు, చాలా మంది మనుషులతో, అంటే, సమాజంతో, ముడి పడి వుంటాయి.

ఆస్తికులు తమ సిద్ధాంతాల మీద ఎంత గట్టిగా వుంటారో, నాస్తికులు కూడా తమ సిద్ధాంతాల మీద అంత గట్టిగా వుంటారు (అర కొర నాస్తికులు కాదనుకోండీ).

ఫ్రసాద్

by: ప్రసాద్
వైదేహి గారి అభిప్రాయముతో నేను వంద శాతము ఏకీభవిస్తున్నాను.

పెళ్ళి రాఘవ్ స్వంత విషయం. అది ఎలా చేసుకోవాలన్నది అతనే నిర్ణయించుకోవాలి. పెద్దలు అనుభవంతో సహాయపడాలే గానీ అన్న పెద్దావిడ సలహాతోనే సరిపెట్టి పెళ్ళికి వెళ్ళి వుండాల్సింది. అలాగాక తను నమ్మిందే ఇతరులు నమ్మాలనే చాదస్తంతో ముఖ్య స్నేహితుడి పెళ్ళికి వెళ్ళకపోవడం అనుచితం.

–ప్రసాద్

http://blog.charasala.com

by: Vaidehi Sasidhar
ఆసక్తి కరమైన కధనం తో చక్కగా సాగిన కధ.

ఆధునికమైన,విశాల భావాలు కలిగిన ప్రధాన పాత్ర చిత్రణ చాలా బావుంది.అయితే ఈ పాత్ర ఔచిత్యం చివరలో కొద్దిగా దెబ్బ తిన్నదేమో అనిపిస్తుంది.  మొదట నుంచీ చాలా  openminded గా అనిపించిన ఈ పాత్ర కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలకు విరుద్ధంగా(అవి ఉన్నతమైన అభిప్రాయాలైనప్పటికీ)  రాఘవ వివాహం చేసుకొంటం  అతని “వ్యక్తిగతం” అనే విషయాన్ని గమనించకపోవటం ఆశ్చర్యం గా ఉంది. అతని  అభిప్రాయాల తో   తను ఏకీభవించకపోయినా వారి స్నేహాన్ని పురస్కరించుకుని అతని వివాహానికి    వెళ్ళక పోవటం కొద్దిగా “చాదస్తం” గానే కాక మొదట నుంచీ  ఉన్న పాత్ర చిత్రణ కి  contradictory  గా ఉందేమోనని నా వినమ్ర అభిప్రాయం.