Comments on: తరం మారినా …

by: Anil Ivaturi
“ మరి నువ్వు కూడా కూతురితో వుండచ్చుగా! ఎందుకీ యాతన?” అన్నా.

, ఛీ, నాకేం కర్మం,” అని రెండు మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇచ్చింది.

ఈ మాట చాలు, పార్వతమ్మ మనస్తత్వాన్ని అంచనా వేయడానికి. she thinks ‘dependence’ is a ‘కర్మం’. So, that is not an option for her.

డబ్బులు తీసుకో మని యెంత బతిమాలినా తీసుకోలేదు.

ఈ మాట చాలు, పార్వతమ్మ ఆత్మ విశ్వాసాన్ని అంచనా వేయడానికి. she thinks ‘taking help from some one else’ is also a kind of a dependence. So she said ‘No’.

But she would rather give than take.  అందుకని రెండు మొక్కజొన్న పొత్తులు కాల్చి ఇచ్చింది.

అట్లాంటి మనిషితో deal చేయాలంటే ‘నేను’ కే కాదు. ఎవరి కైన కష్టమే.  అందుకని నాకు, ‘నేను’ పై కోపం కంటె, జాలి ఎక్కువ కలిగింది. ఎందుకంటే ‘నేను’ ఒక ‘సహాయం చేద్దాము అనుకునే ఒక అసహాయుడు’ గా కనిపించాడు కాబట్టి.

Ayina, Kishan gaaru annatlu, Veluri gaari kadhalalo sentiment  kuda untundani naaku ippude thelisindi. :)

by: తుమ్మల శిరీష్ కుమార్
నాకూ JUBV ప్రసాదు గారి లాగానే అనిపించింది. అయితే నేనలా అనుకోవడానికి కారణం కథనం! కథ మనసుకెంతలా హత్తుకుపోయిందంటే, పార్వతమ్మపై మనకెంతో అభిమానం కలిగింది.

“తమలపాకులా ఉన్నావమ్మా”

“పార్వతి ఏంటిరా.. పార్వతమ్మా అనలేవూ”

అమ్మా, పార్వతమ్మల మధ్య స్నేహం

మొక్కజొన్న కండెలకు డబ్బులొద్దనడం

“ముష్టి డబ్బు నాకెందుకూ..”

ఇవన్నీ చదివాక, మన పార్వతమ్మ అనుభవించిన కష్టాలు తెలిసాక, ఆమె కష్టాల పట్ల అంత నిరపేక్షగా ఉన్న (ఉన్నట్లున్న) నేను పై కోపం రావడం సహజం.

తప్పు కథకుడిదే.., పార్వతమ్మను “మన” పార్వతమ్మ చేసినందుకు.

by: Anil Ivaturi
J U B V గారి comment అర్ధం పర్ధం లేకుండా ఉంది, it needs more clarity. Lyla గారు చెప్పినది correct. నమూనా మీరైతే ఎలా నడిపిస్తారో కొద్దిగా  వీలైతే రాయండి, J U B V gaaru. !!!

by: Vaidehi Sasidhar
చక్కని కథ!!చాలావరకు అందరి  అనుభవం లోకి వచ్చి, జ్ఞాపకాల దొంతర ని కదిలించే కధ!!

by: సురేశ్ కొలిచాల
ఈ కథను పూర్తిగా అన్వయం చేసుకోవాలంటే శివారెడ్డి కవితలతో పరిచయం చాలా అవసరం అనుకుంటాను. ఉదాహరణకు “తరం మారినా…” అన్న మకుటంతో ఉన్న ఈ కవిత చూడండి:

తరం మారినా…

ఆ గేటు పక్క

బెరుకు బెరుగ్గా – బెదురుగా

నిలబడ్డాడు – మూడేళ్ళవాడు,

లోన వాళ్ళమ్మ

బాసాన్లు తోముతుంది

బయట వాళ్ళయ్య

ఏడ రాళ్ళు గొడుతున్నాడో –

వాళ్ళయ్య కూడా

అదే వయసులో అలానే

ఈ గేటుపక్క కాకపోతే

మరోగేటుపక్క

నిలబడే వున్నాడు.

—- శివారెడ్డి (1973 నవంబర్

రక్తం సూర్యుడు సంకలనం నుంచి)

by: Veluri Venkateswara Rao
సౌమ్య గారి ఆక్షేపణలతో నేనూ ఏకీభవిస్తాను. మీరెత్తి చూపించిన వాక్యాలు కథకి

అనవసరమే!

అభివాదాలతో,

వేలూరి వేంకటేశ్వర రావు.

by: Rohiniprasad
చిన్నతనపు అనుభవాల్లో మనలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ పార్వతమ్మ వంటి వ్యక్తులతో పరిచయం తప్పక ఉండే ఉంటుంది. ప్రపంచం ఆధునికం అవుతున్నకొద్దీ మధ్య తరగతివారు బాగుపడుతూ రావడం, అణగారిన వర్గాలు మరింత హీనస్థితికి వెళ్ళడం ఎలా జరుగుతుందో కారా గారు తన రచనల్లో చెప్పనే చెప్పారు. ఈ కథ కూడా ఇంచుమించుగా అదే విషయాన్ని వర్ణిస్తోంది. వ్యక్తిగతంగా సహాయం చేసినా, దానాలు చేసినా ఈ పరిస్థితుల్లో పెద్ద మార్పు కలుగుతుందని అనిపించదు. ఈ కథలో వ్యక్తుల కన్నా కాలానుగుణంగా జరిగిన సామాజిక మార్పులే ముఖ్యమనిపిస్తాయి. నిజ జీవితపు అనుభవంలాంటి ఈ కథను రాసిన వేలూరివారికి ధన్యవాదాలు.

by: Ayyavaru Sivalenka
maa tatagari hayam lo paleru gurtochhadu. asthulu ammukuni vachhestoo maa tatagaru ataniki ara ekaram polam plus chinna illu ichharu. ippatiki nilabettukunnaru. valla kuturu ippatiki maa intikochhi evo konni cheeralu gatra pattukupotundi. aa paleru manavadiki pedda chaduvu abbaledu ee kadhalo parvatamma koduku/manavadu laaga.

btw TA karaam (maaTA lodi) ela vastundi telugu lo type cheyyalanukunna kaani avi raledu naaku :(

by: KRISHNA MURTHY BHAGAVATHULA
కధ చక్కగా ఉంది. పాత తరం వాతావరణాన్ని గుర్తు చేసింది. సౌమ్య గారు చెప్పినట్లు, ఆ రెండు వాక్యాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా - “చావందరికీ ఒకటే అయినా, అందరి చావూ మనకొక్కటి కాదు.”

by: Sowmya
“మావూళ్ళో జూటు మిల్లు కలకత్తా నుంచి వలసొచ్చిన మార్వాడీలు నడిపేవాళ్ళు. ఇప్పుడూ ఆ మిల్లు వాళ్ళదే అనుకోండి” - ఈ తరహా వాక్యాలు 3,4 చోట్ల ఎందుకు రాసినట్లు? అంటే : ఇప్పుడూ అంతే అనుకోండి అన్న Addons. హాస్యానికి అయినా కూడా ఎందుకో అవి ఎక్కువయ్యాయి ఏమో అనిపించింది.

“ కొంతమంది చచ్చి గాల్లోనూ, వాతావరణంలోనూ,పూల్లోనూ, పసిపాపల నవ్వుల్లోనూ, మనతలపుల్లోనూ, …….నిరంతర నిత్య నూతనంగా బతుకుతారు,”

“చావందరికీ ఒకటే అయినా, అందరి చావూ మనకొక్కటికాదు,”

- పై రెండు వాక్యాలూ చాలా బాగున్నాయి,

by: Lyla Yerneni
కధ చదివాను . కామెంట్లూ చదివాను.

దారిపక్క, చెట్టు  క్రింద ,

ఆరిన కుంపటి విధాన

కూర్చున్నది ముసల్దొకతె

మూలుగుతూ ముసురుతున్న

ఈగలతో వేగలేక …

“ఆ అవ్వే మరణిస్తే

ఆ పాపం ఎవ్వరి” దని

వెర్రిగాలి ప్రశ్నిస్తూ

వెళ్ళిపోయింది…

కవిత ఎవరిదో చెప్పక్కర్లేదు కదా!

జె.యు.బి.వి. ప్రసాదు గారు, కధలో “నేను”, “పార్వతమ్మ” లను మీరైతే ఎలా నడిపిస్తారో  కొద్దిగా నమూనా వీలైతే రాయండి.  చదవాలని ఉంది. ఇంకెవరైనా రాసినా సరే! :-) చూద్దాం . చూద్దాం. ఎవరెలా కధ నడుపుతారో చూద్దాం!

by: JUBV PRASAD
ఈ కధలో ‘నేను’ అనే పాత్రధారి పార్వతమ్మ అనే పాత్ర  పట్ల మానవత్వం అనేదే లేకుండా ప్రవర్తించాడు. సంస్కరణ అనేది సమాజం లోని పేదరికాన్ని తీసెయ్యలేక పోవచ్చు గానీ, తెలిసున్న వాళ్ళ విషయంలో చాలా సహాయంగా వుంటుంది. దానం వేరూ, సహాయం వేరూ. దానాలకి ఆత్మగౌరవం అడ్డొస్తుంది గానీ, సహాయాలకి రాదు. సహాయం అనేది లేకుండా మనుషులు బతకలేరు. ‘నేను’ అనే పాత్రధారి ప్రవర్తన ఏ మాత్రం సమంజసంగా లేదు ఈ కధలో.

by: malathi
Like Sodhana garu, I also was reminded of appayamma in my home in my childhood days. We need to be reminded of the life we had now and then. Thanks venkateswara rao garu.

malathi

by: Kishan Devulapally
కథ హృదయానికి హత్తుకొనేలా వుంది.  వేలూరి satirical  కథలేకాక sentimental కథలు వ్రాయటంలో కూడా సిద్ధహస్తులని నిరీపించుకున్నారు.

by: manoj
this  story  is  very  nice

by: శోధన
ఇదంతా చదివితే మా అమ్మమ్మ గారింట్లో గౌరి అనే పనమ్మ గుర్తొంచిందండీ. దాదాపు ఇదే కధ, కాక పోతే ఆమె జీవితాంతం మా అమ్మమ్మ గారి దగ్గరే కుటుంబ సభ్యురాల్లా బతికి పోయింది.