ఈమాట » విదేశంలో మనుమరాలు

Expand to right
Expand to left

విదేశంలో మనుమరాలు

తాతీ
వాడు తాతయ్య కాదు
మా తమ్ముడు
చాలా చిన్నవాడు
పేరు శివన్ కదా
పోనీ శివా అని పిలుచుకో

అలాగే తల్లీ

అదిగో మళ్ళీ
ఆ పేర్లేమిటి తాతీ
నేను మీ అమ్మని కాదు
మా అమ్మనీ కాదు
మా అమ్మకి కూతుర్ని
సుప్రియ
హాయిగా
ప్రియా అని పిలు తాతీ

సరేనా

 

(3 అభిప్రాయాలు) మీ అభిప్రాయం తెలియచేయండి »

  1. Jagadish అభిప్రాయం:

    January 2, 2007 12:11 am

    A nice poem. Thanks to Sri Mukunda Rama Rao for giving us such nice poems.

  2. Radhika అభిప్రాయం:

    January 15, 2007 8:02 pm

    The poem is really nice and we liked it very much. U have captured her childhood in a very poetic manner through this poem. Great work………

  3. viswamitrudu అభిప్రాయం:

    January 24, 2007 10:52 am

    విదేశాలలో తాతయ్యను తాతీ అనిపిలుస్తారా?
    బాగుంది

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a