Comments on: గణపతి బప్పా మోరియా!

by: rajay
Dear Writer-

This is really a good story. Sunnitamga sutaaramga bagavantunni gurinchi haasyam melavinchi cheppadam really superb. Especially the sentence is really marvellous!–

“భక్తుల మనసులో ఏర్పరచుకున్న రూపం తప్ప దేవుడికి వేరే రూపం ఏమి లేదు”.

rajay

http://www.tirumala-hills.blogspot.com

by: satya
కత చాలా బాగుంది. కాని వినాయకుడు శివున్ని తిట్టినట్లుగా రాయడము మాత్రము నచ్చలేదు. హాస్యము మాత్రము చాలా బాగుంది

by: suseela subbarao
దేవుడు అనే పదానికి సరి ఐన నిర్వఛనం హాస్యపూరితంగా, సునిసితంగా ఇచ్చిన ఈకథ ముచ్చటగా వుంది.  చాలా రోజుల తరువాత సావిత్రిగారి కలం నుంచి ఒక మంచి కథ వెలువడింది.

by: రానారె
ఆద్యంతం లలితమైన హాస్యంతో ఈ కథ నాకు బాగా నచ్చింది.

హాస్యంతోపాటు, నిజమైన దేవుడని ఎవరిని ప్రజలు గుర్తిస్తారో

సిద్ధి బుద్ధి పాత్రల చెప్పించిన సందేశం మనందరికీ వర్తిస్తుంది.

ఇలాంటి కథను కూర్చగలగడం అంత సులభసాధ్యం కాదు.

సావిత్రి గారికి జోహార్లు.

by: Sowmya
కథ …. పర్వాలేదు.

ఎందుకో ఇవ్వాల్సినంత కామెడీ ఎఫెక్ట్ ఇవ్వలేక్పోయిందేమో అనిపించింది నాకు,

by: aananda
కథ చాలా బాగుంది, సావిత్రిగారూ!

ఇది ఉత్తరాది వినాయకుడి కథ కాబోలు.

దక్షిణాది వినాయకుడు బ్రహ్మచారి గదా!

బహుశా ఇది కూడా మాయేమో?

వారి తమ్ముడేమో ఉత్తరాదిలో బ్రహ్మచారి,

దక్షిణంలో ఇద్దరు భార్యలకు భర్త!

వక్త్రతుండ మహాకాయ

సూర్యకోటిసమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవ

సర్వకార్యేషు సర్వదా

నవ్వి నవ్వి నా బొజ్జ పేలదు గదా!

- ఆనంద