Comments on: ప్రతీకగా శరీరం

by: bollojubaba
మంచి వ్యాసం. పరిచయం చేసిన పద్యాలు అద్భుతాలు. మూడు కవితలు మూడు ప్రపంచాలకు ప్రతినిధులు. ఒకటి ఆధ్యాత్మికత, రెండు అధివాస్తవికత, మూడు భావుకత. మూడూ హృదయంలోని భిన్న నాడులను స్పందింపచేసేవే.

ఇంతకంటే మాటలు రావటం లేదు.

by: Saikrishna
మీ వ్యాసం చాలా బాగుంది. ఉదాహరణం గా ఇచ్చిన అన్నమయ్య పద్యం అద్భుతం .. మీకు ధన్యవాదాలు ఎలా తెల్పాలో తెలియటం లేదు.

భవదీయుడు,

సాయిక్రిష్ణ

by: దివాకర్ ధరణీప్రగడ
చాలా అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ.  కవితానువాదం బావుంది. ధన్యవాదాలు.

by: వడ్లూరి కేశవా చారి
యిందులో మీ పరిశీలనా దృక్పథం బావుంది.

యిదే అంశంపై  మరిన్ని వ్యాసాలను  మీ నుంచి ఆశిస్తున్నాం..వీరే కాక

యితర రచయితలు శరీరాన్ని ప్రతీకగా తీసుకొని రాసిన రచనలను పరిశీలించండి. తద్వారా మీకు మాకు ఒక సమగ్ర అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది.

by: Subrahmanyam Mula
చక్కని వ్యాసం. మీరు అనువదించిన కవిత అద్భుతంగా ఉంది.