ఈమాట » సంకరమాణం

Expand to right
Expand to left

సంకరమాణం

చూరింట్లో నీరెండ
వాకట్లో నెలవంక.
సూర్యుడు మా అన్నయ్య
జాబిలి మా చెల్లి.
నలుగు పిండి రాసుకుని
ఇవతల మా పెద్దన్న.
నిద్ర మొహం వేసుకుని
అవతల మా చినచెల్లి.
రా రా అన్నయ్యా రా కూర్చో!
పోవే చించెల్లీ పో బజ్జో!

(మూలం: Hilaire Belloc, The Early Morning)

 

మీ అభిప్రాయం తెలియచేయండి

( కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a