Comments on: ఆ నేల, ఆ నీరు, ఆ గాలి

by: KRISHNA MURTHY BHAGAVATHULA
ముందర చదివినప్పుడు, అయ్యో, మన రామాయణాన్నివిమర్శిస్తున్నారే! అని బాధపడ్డాను. కానీ అంతా చదివాక, హాయిగా నవ్వుకున్నాను.

by: ABC
ఇది కల్పితమా లెక నిజంగా జరిగినదా? కథ చాలా బాగుంది. గాలి, నేల చాలా చక్కగా వివరించారు. కథ నిజంగా రమనీయంగా ఉంది.

ధన్యవాదములు

ఒక అభిమాని

by: PATHAKUDU
త్రేతాయుగంలోనే, ద్వాపరయుగానికి చెందిన “భాగవతం” అనే పదం సీతకి ఎలా తెలుసు? ఈ పదానికి వేరే అర్థం కూడా వుందా?

అడవుల్లో కాపాడేవాళ్ళు ముందు నడుస్తారా, లేక వెనక నడుస్తారా?

సృష్టికర్త బ్రహ్మకి నారదుడు చెబితేనే గానీ, రామాయణ కథ తెలియదా?

అంగదుడు రాజవడమేమిటీ? సుగ్రీవుడు కదా రాజు? అంగదుడు యువరాజవుతాడు. రాజూ, యువరాజూ ఒక్కటేనా?

పడవుల్లో వెళ్ళడానికి సముద్రుడిని అడగడం ఎందుకు, నీళ్ళమీద రాళ్ళేసుకుని వెళ్ళాలంటే అడగాలి గానీ? అడగకపోతే కోపం వొచ్చి, పడవులని ముంచేస్తాడా సముద్రుడు?

“కాలిలో ముల్లు కూడా తియ్యడు మీ అన్న” అని సీత అనడానికి ఆధారం ఏమిటి?

తప్పుగా అడిగితే, మన్నించండి.

by: Sowmya
బావుందండీ మీ కథ.

నవ్వు వచ్చింది.

by: Veluri Venkateswara Rao
బ్రహ్మానందం గారూ!

కోనసీమ కథలు చెప్పినందుకు ధన్యవాదాలు. నేచెప్పిన కథ variation on the same theme అన్నమాట. ఇట్లాంటి పిట్ట కథలు ఇంకా ఏవన్నా ఉంటే చెప్పండి. అన్నీ కలిపి ఒక చిన్ని పుస్తకం వేద్దాం.

మరోసారు ధన్యవాదాలతో,

వేలూరి వేంకటేశ్వర రావు.

by: Sai Brahamanandam Gorti
వేలూరి గారు,

మా కోనసీమలో ఇటువంటి కధే ప్రచారంలో ఉండేది. అందులో అంతవరకూ రాముడి విల్లంబులు, ధనస్సు మోసే లక్ష్మణుడు కాస్తా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించగానే - “ఛీ ! నా చేత నీ విల్లంబులు మోయిస్తూ, నన్ను సోదరుడిలా కాకుండా నన్ను ఒక పనివాడిగా చూస్తున్నావు.” అంటూ ధనస్సు క్రింద పారేస్తాడు. సీత కూడా యధాలాపంగా రాముడ్ని తూలనాడుతుంది. తీరా గోదావరి దాటి గానే రాముడి చేతిలో విల్లంబులు చూసి అదేమిటి అన్నగారి చేతిలో ధనస్సు చూసి క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తమ వింత ప్రవర్తన కి కారణం అడిగితే - ఆ నేల మహత్యం అంటాడు రాముడు. ఇదొక కథ.

ఇంకొక కథ ఉంది. అది మీ కథ కి కొనసాగింపు కథ!

రావణ సంహారం అయ్యాక పుష్పక విమానంలో హనుమంతుడు అందరితో కలసి వానరులు కూడా ఎక్కుతారు.అంతవరకూ ఎంతో వినయ విధేయతల్తో ఉన్న హనుమంతుడు హఠాత్తుగా కోతి చేష్టలు చేస్తూ అందరీ గిల్లుతూ రక్కుతాడు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. దాంతో వానర మూక రెచ్చిపోతారు. విభీష ణుడు, లక్ష్మణుడు అందరూ రాముడితో మొర పెట్టుకుంటారు. రాముడు కాస్త ఓరిమి వహించమని వారికి చెబుతూ, మనం ప్రస్తుతం గోదావరీ తీరాన ఉన్న కోనసీమ పైన ఉన్నాం ! ఇదంతా ఈ నేల గాలి ప్రభావం ! కంగారు పడనవసరం లేదని చెబుతాడు. గోదావరి దాట గానే మరలా హనుమంతుడు బుద్ధిగా ఉంటాడు. కోనసీమ నేల గాలి ప్రభావం అంతగా ఉంటుందని చెప్పే ఓ కల్పిత పిట్ట కథ!

ఇటువంటి కథలు మా కోనసీమ లో చాలా ఉన్నాయి.

- సాయి బ్రహ్మానందం గొర్తి

by: ప్రసాద్
బహు చక్కగా ప్రస్తుత రగడకు పూర్వపు ఇతిహాసానికి లంకె కట్టారు. భలే నవ్వు వచ్చింది.

–ప్రసాద్

http://blog.charasala.com