Comments on: ఉద్యోగం

by: Rama Nalam
తెలుగు లొ చక్కని కథ వ్రాసారు. బాగుంది. మీకు thanks.

by: vaidehi sasidhar
రెసిడెన్సీ రోజుల్లోని Morbidity &Mortality conferences,Grand Rounds, ప్రతిభ ,అధికారం ముసుగులలో జరిగే ప్రచ్చన్న యుద్ధాలు వెరసి

typical university hospital వాతావరణం మళ్ళీ గుర్తు చేసారు.బాగుంది.

by: Akkiraju Bhattiprolu
కథ, కథనం రెండూ బాగున్నాయి.  కథ చదివాక నాకు కల్గిన ఆలోచనలు… విమర్శలు కావు..

1. ఈ కథ తెలుగులో నే ఎందుకు రాయాలి?  నాలాంటి వాడయితే ఇంగ్లీషు రాక అని టక్కున చెప్పచ్చు.   ఇంగ్లీషు, తెలుగు రెండూ వచ్చిన వాళ్ళు దీన్ని ఏభాష లో రాయాలి?   నా ఉద్దేశం ఏదో తప్పు జరిగిందని కాదు.   ఇలాంటి కథని తెలుగులో రాయాలి అనే నిర్ణయానికి రావడానికి ఏ ప్రాతిపదిక అవసరం అని సందేహం.  ఇందులో డాక్టరు ఇండియనే కానక్కర లేదు.   రచయిత/త్రి ఇలాంటి విషయాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలీ అనే ఉద్దేశం ఒక్కటే నాకు స్ఫురిస్తోంది.  అదే నిజమయితే, రచయిత్రి కి నా అభినందనలు… ఎన్ని కొత్త వస్తువులు తెలుగులోకి వస్తే తెలుగు సాహిత్యం అంత విస్తృత మవుతుంది.

2. కథలో చాలా డ్రామా ఉంది.  ఆ పాల్  భార్యకి  ఆ సమస్య రాక పోయుంటే ఏమయ్యేది?  అవసరమయిన కారెక్టర్లకి అవసర మయినప్పుడు అవసర మయిన జబ్బులు రావటం తెలుగు సినిమా టెక్నిక  :)    (ఇందులో తప్పేం లేదు… ఎంతో కొంత డ్రామా కథ నడిపించడానికి అవసరమే)

అక్కిరాజు

by: Sowmya
కథ వెరైటీ గా ఉంది కానీ…. ఎందుకో సడెన్ గా ముగిసిపోయినట్లు అనిపించింది.

ఈమాట వారికి ఒక చిన్న విఙప్తి - ఇలా పెద్ద గా ఉన్న కథలను పేజీలు గా పెట్టొచ్చు కదా?

అంటే - అందులో ఏమన్నా సమస్య లు ఉన్నవేమో నాకు తెలీదు కానీ…. ఎందుకో పేజీల్లో పెడితే బాగుండు అనిపించింది.

by: chavakiran
చాలా బాగుంది

మీరు డాక్టరు అని నాకు తెలుసు కదా:)

ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయితే ఎలా వ్రాసేవారు ?

by: ప్రసాద్
చాలా బాగుంది. మీరు డాక్టరై వుండాలి. ఇలాంటి వుద్యోగంలో సంక్షోభాల్ని దగ్గరుండి చూసినట్లుగా రాశారు. AIMS లో వేణుగోపాల్ గుర్తుకొచ్చారు.

–ప్రసాద్

http://blog.charasala.com