Comments on: హ్యూస్టన్‌ తెలుగు సదస్సు

by: Chimata Rajendra Prasad
“బాపూగారికి సమకాలికులమైనందుకు మనమంతా గర్వపడాలి.” గొప్ప నిజం.

“మాట్లాడే ప్రతివారూ మొదట్లో స్తుతులూ, వందనాలూ చెయ్యడం, నిర్వాహకులకి లాంఛనంగా సుదీర్ఘమైన కృతజ్ఞతలు చెప్పడం, సభికులకి అంతులేకుండా అభివాదాలు చెయ్యడం” ఇది తెలుగువారి బలహీనతా?

“తెలుగు సాహిత్యమనేది సజీవమనీ, ప్రస్తుత కాలంలో దాని తీరుతెన్నులను గమనించి, విశ్లేషించే ప్రయత్నాలు తగినంతగా జరగాలనీ” నేనూ భావిస్తున్నాను.

by: NaChaKi
“ఒక విలేఖరి” విశ్లేషణ, విస్తారం చక్కగా ఉన్నాయి. నాకు చాలా నచ్చిన, నన్ను ఒక వారమంతా ఊహల్లోనే ఉంచేసిన ఆనాటి సాహితీసదస్సును ఏ రకంగా తలచుకోగలిగినా సంతోషమే! నాటి ఆ సదస్సుకు నేను రావలసిందేనని మరీ మరీ అడిగి మరీ నన్ను హ్యూస్టన్ రావించిన వంగూరి చిట్టెన్ రాజు గారికి, ఆ రెండు రోజుల సదస్సును మనస్సుకు హత్తుకునేలా నిర్వహించిన నిర్వాహకసభ్యులందరికి, అప్పటి స్మృతులను మరలా అందించిన “ఒక విలేఖరి”కి, “ఈమాట”కు నా కృతజ్ఞతలు. (నేను కలవగల అవకాశం కల్పించి, నాతో సావకాశంగా మాట్లాడి, మనస్పూర్తిగా నన్ను ప్రోత్సహించి, ప్రేరేపించిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి ఇది సముచిత రంగస్థలం కాదేమో. వారందరికీ కూడా నా నమస్సులు చెప్పుకోవటం తక్కిన పాఠకులకు, సంపాదకులకు ఇబ్బందికరం కాదని తలుస్తాను.)