Comments on: అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా

by: రాకేశ్వర రావు
వేమూరి వారికి కృతజ్ఞతలు

రాకేశ్వర

by: కొడవళ్ళ హనుమంతరావు
“పనికిమాలిన” లెక్కల ప్రాధాన్యత

తెలుగులో శాస్త్రీయ విషయాల్ని ఇంత తేలిగ్గా తెలియపరిచిన వేమురి వ్యాసం చాలా బావుంది.  “పెద్దవాళ్ళు పుస్తకాలు రాస్తారు, యువకులు సిద్ధాంతాలని రుజువు చేస్తారు,” అన్న సూత్రాన్ని భార్గవ మరోసారి రుజువు చేశారు.

ఇలాంటి లెక్కల సొగసుల్ని చూడాలన్నా,

“Not all the water in the rough rude sea

Can wash the balm off from an anointed king;”

కన్నా

“After life’s fitful fever he sleeps well; ”

ఎందుకు గొప్ప కవిత్వమో తెలుసుకోవాలన్నా, తప్పక చదవాల్సిన పుస్తకం, రామానుజన్ ని కనుగొన్న Hardy రాసిన “A Mathematician’s Apology.” అచ్చుప్రతిలో ఉన్న C. P. Snow రాసిన ముందుమాట గూడా చదవదగ్గది.

కొడవళ్ళ హనుమంతరావు

by: Kiran Kumar Chava
మంచి వ్యాసం

నాక్కూడా మరళా పలకా బలపం పట్టుకోని ఈ రుజువులూ, సూత్రాలూ అర్థం చేసుకోవాలనిపిస్తుంది

తెలుగులో ఇలా ఆధునిక వ్యాసాలు వస్తే మస్త్ ఉత్సాహంగా ఉంటుందనుకుంట

by: Rama S Yeleswarapu
అయ్యా,

భార్గవ  గారి  పరిశోధని  చాలా  అందంగా  అధ్బుతంగా  వ్రాశారు వేమూరి  గారు. ఈ  వ్యాసం  చదివిన  తరువాత  గణితం  మీద  నాకు మరల  ఉత్సుకత  కలిగింది.

దయచేసి  ఇటువంటి  వ్యాసాలు  మరిన్ని  భవిష్యత్తు లో  ప్రచురించ  ప్రార్ధన.

భవదీయుడు,

రామ సుబ్రహ్మణ్యం యేలేశ్వరపు.

by: rajay
Good article on maths sir.

Keep it up.

cheers.

rajay

sgp