Comments on: తెలుగు అధికార భాష కావాలంటే

by: noorbasha rahamthulla
వేమూరి వేంకటేశ్వరరావు గారూ

మొత్తానికి నా చిల్లర మల్లర వ్యాసాల పుస్తకం బాగానే ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం.డబ్బిచ్చి పుస్తకాలు కొని చదవటం అలవాటు లేని తెలుగు వాళ్ళకోసం నెట్ లోని అనేక గ్రూపుల్లో పుస్తకాన్ని వుంచాము.ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఈ కామెంట్సు టైపు చేయడం సుళువుగా వుంది.  ఇలాంటి సుళువైన  సాఫ్ ట్ వేర్ మీరు ప్రభుత్వ కార్యాలయాలకు అందించగలరా? .నేను ఉర్దూ అరబి రాని తెలుగు ముస్లిమును.ముస్లింలు, హిందువులు తెలుగులో దైవారాధన చెయ్యలేక పోటానికి కారణం తెలుగుకు అరబ్బీ, సంస్కృతాలకిచ్చినంత  విలువ వారు ఇవ్వలేకపోవటమే.అది వారి  బలహీనతే అయితే ఆ బలహీనతను వదిలించుకొని బలపడాలి.క్రైస్తవులు ఈ బలహీనతను అధిగమించారు.ఎవరి మాతృభాషలో వారు ప్రార్ధించుకోవడం,పరిపాలించుకోవడం జరగాలి.అప్పటివరకూ ఇదే పుస్తకం మరిన్ని వ్యాసాలతో వస్తూనే ఉంటుంది.